సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Movies In Tv: ప్రేమ‌లు, మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌, కాంతారా, సైర‌న్.. మంగ‌ళ‌వారం, మే 27న టీవీ ఛాన‌ళ్ల‌లో వచ్చే సినిమాలివే

ABN, Publish Date - May 26 , 2025 | 10:15 PM

జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో 60కి పైగా ఆస‌క్తిక‌ర‌ సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv movies

మంగ‌ళ‌వారం, మే 27న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో అన్న‌వ‌రం, కందిరీగ‌, ప్రేమ‌లు, టిక్ టిక్ టిక్‌, ఇంట్లో ద‌య్యం నాకేం భ‌యం, మ్యాడ్‌, జీన్స్, అలా మొద‌లైంది, మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌, కాంతారా, సైర‌న్ వంటి సుమారు 60కి పైగా ఆస‌క్తిక‌ర‌ సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

టీవీల ముందు కూర్చుని ప‌దే ప‌దే ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.

జెమిని టీవీ (GEMINI TV)

తెల్ల‌వారు జాము 5.30 గంట‌ల‌కు మ‌న‌సున్న మారాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు ఇంట్లో ద‌య్యం నాకేం భ‌యం

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు నాగ దేవ‌త‌

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు జీన్స్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు లేడిస్ అండ్ జంటిల్‌మెన్

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు బామ్మ మాట బంగారు బాట‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అగ్ని ప‌ర్వ‌తం

ఉద‌యం 10 గంట‌ల‌కు అమ్మోరు

మ‌ధ్యాహ్నం 1 గంటకు శివం

సాయంత్రం 4 గంట‌లకు సారొచ్చారు

రాత్రి 7 గంట‌ల‌కు నీ మ‌న‌సు పాకు తెలుసు

రాత్రి 10 గంట‌లకు రోమాన్స్‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు క‌మిటీ కుర్రోళ్లు

ఉద‌యం 9.30 గంట‌ల‌కు మ్యాడ్‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వీధి

రాత్రి 9గంట‌ల‌కు జాబిలి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు సాంబ‌య్య

ఉద‌యం 7 గంట‌ల‌కు తాళి

ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌గ‌దేక‌వీరుని క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు లాహిరి లాహిరిలో

సాయంత్రం 4 గంట‌లకు రిక్షావోడు

రాత్రి 7 గంట‌ల‌కు పోకిరి రాజా

రాత్రి 10 గంట‌ల‌కు సీతారామ క‌ల్యాణం

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు అలా మొద‌లైంది

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు పేప‌ర్ బాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు అన్న‌వ‌రం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బ‌లాదూర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కందిరీగ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ప్రేమ‌లు

రాత్రి 9 గంట‌ల‌కు టిక్ టిక్ టిక్‌

స్టార్ మా (Star Maa)

ఉద‌యం 9 గంట‌ల‌కు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌లకు గౌర‌వం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ఊహాలు గుస‌గుస‌లాడే

ఉద‌యం 9 బెదురులంక సైర‌న్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు కాంతార‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అదిరింది

సాయంత్రం 6 గంట‌ల‌కు బాహుబ‌లి2

రాత్రి 9 గంట‌లకు శాకిని డాకిని

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌లకు జ‌వాన్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌లకు అన్న‌దాత సుఖీభ‌వ‌

ఉద‌యం 6 గంట‌ల‌కు డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌న్మ‌ధ‌న్‌

ఉద‌యం 11 గంట‌లకు సీమ‌ట‌పాకాయ్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు పందెం

సాయంత్రం 5 గంట‌లకు వివేకం

రాత్రి 7.30 గంట‌ల‌కు అవారా

రాత్రి 11.30 గంట‌ల‌కు మ‌న్మ‌ధ‌న్‌

Updated Date - May 26 , 2025 | 10:15 PM