Tuesday Tv Movies: మంగళవారం, జూలై 22.. తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Jul 21 , 2025 | 10:10 PM
జూలై 22, మంగళవారం 50కి పైగా బ్లాక్‌బస్టర్ సినిమాలు ప్రసారం కాబోతున్నాయి.
జూలై 22, మంగళవారం రోజున సినిమా ప్రేమికులకు అదిరి పోయే వినోదం అందించేందుకు ఈటీవీ, జెమిని, స్టార్ మా, జీ తెలుగు, దూరదర్శన్ వంటి ప్రముఖ ఛానళ్లు 50కి పైగా బ్లాక్‌బస్టర్ సినిమాలు ప్రసారం చేయబోతున్నాయి. అందులో.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, మాస్ యాక్షన్ ప్యాక్డ్ మూవీస్, లవ్ స్టోరీస్ చిత్రాలు ఉన్నాయి. ఏ సినిమా ఎక్కడ, ఎప్పుడో తెలుసుకోడానికి... మిస్ కాకుండా పూర్తి లిస్టు చెక్ చేసేయండి!
మంగళవారం.. టీవీ ఛానళ్ల సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు హలో అల్లుడు
రాత్రి 9.30 గంటలకు బ్రహ్మాస్త్రం
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు దేవి
మధ్యాహ్నం 2.30 గంటలకు స్నేహమంటే ఇదేరా
రాత్రి 10.30 గంటలకు స్వాతిముత్యం
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు బావ బాబమరిది
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు కరెంట్ తీగ
ఉదయం 10 గంటలకు అధిపతి
మధ్యాహ్నం 1 గంటకు నేనే శైలజ
సాయంత్రం 4 గంటలకు హరే రామ్
రాత్రి 7 గంటలకు మృగరాజు
రాత్రి 10 గంటలకు సాధ్యం
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు బడ్జెట్ పద్మనాభం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఘటోత్కచుడు
రాత్రి 9 గంటలకు మామా శ్రీ
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు అలీబాబా అరడజన్ దొంగలు
ఉదయం 7 గంటలకు తేనేటీగ
ఉదయం 10 గంటలకు ఇద్దరమ్మాయిలు
మధ్యాహ్నం 1 గంటకు సందడే సందడి
సాయంత్రం 4 గంటలకు భలే వాడివి బాసూ
రాత్రి 7 గంటలకు ఎదురీత
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు చిరుత
సాయంత్రం 4 గంటలకు కందిరీగ
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు బాలు
ఉదయం 9 గంటలకు లింగా
మధ్యాహ్నం 12 గంటలకు కింగ్ స్టోన్
మధ్యాహ్నం 3 గంటలకు శివాజీ
సాయంత్రం 6 గంటలకు హలో
రాత్రి 9 గంటలకు ఒంగోలు గిత్త
Star Maa (స్టార్ మా)
తెల్లవారు జాము 12 గంటలకు నిర్మలా కాన్వెంట్
తెల్లవారు జాము 2 గంటలకు ఒక లైలా కోసం
తెల్లవారు జాము 5 గంటలకు జిల్లా
ఉదయం 9 గంటలకు ఛత్రపతి
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రేమఖైదీ
తెల్లవారుజాము 2 గంటలకు జార్జిరెడ్డి
ఉదయం 7 గంటలకు ఓ పిట్టకథ
ఉదయం 9 గంటలకు రాఘవేంద్ర
మధ్యాహ్నం 12 గంటలకు వీర సింహారెడ్డి
మధ్యాహ్నం 3 గంటలకు కలర్ ఫొటో
సాయంత్రం 6 గంటలకు ఫిదా
రాత్రి 9 గంటలకు గూఢాచారి
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు అంతం
ఉదయం 8 గంటలకు జాన్సీ
ఉదయం 11 గంటలకు హనుమంతు
మధ్యాహ్నం 2 గంటలకు బుద్దిమంతుడు
సాయంత్రం 5 గంటలకు 100
రాత్రి 8 గంటలకు నోట
రాత్రి 11 గంటలకు జాన్సీ