Tuesday TV Movies: మంగళవారం, Dec 23. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Dec 22 , 2025 | 10:44 PM
మంగళవారం, డిసెంబర్ 23.. టీవీ ఛానళ్లలో సినిమా ప్రియులకు మంచి వినోదం సిద్ధంగా ఉంది.
మంగళవారం, డిసెంబర్ 21.. టీవీ ఛానళ్లలో సినిమా ప్రియులకు మంచి వినోదం సిద్ధంగా ఉంది. యాక్షన్, ఫ్యామిలీ, రొమాన్స్, కామెడీతో పాటు సూపర్‌హిట్ సినిమాలు ఈరోజు టీవీ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. ఇంట్లోనే హాయిగా కూర్చొని ఇష్టమైన సినిమాలను ఆస్వాదించడానికి ఇది బెస్ట్ డే. టీవీ ఛానళ్లలో ఈరోజు ప్రసారమయ్యే సినిమాలపై ఓ లుక్కేయండి. 🎬📺
మంగళవారం, డిసెంబర్ 21.. టీవీ సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – నీలి మేఘాలు
రాత్రి 9.30 గంటలకు – ఈ రోజుల్లో
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – దొంగ మొగుడు
ఉదయం 9 గంటలకు – మావిచిగురు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – విజేత విక్రమ్
రాత్రి 10 గంటలకు – ఆడాళ్లా మజాకా
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – జగన్మోహిని
ఉదయం 7 గంటలకు – ఉషా పరిణయం
ఉదయం 10 గంటలకు – అంతులేని కథ
మధ్యాహ్నం 1 గంటకు – జేబుదొంగ
సాయంత్రం 4 గంటలకు – శుభమస్తు
రాత్రి 7 గంటలకు – యమగోల
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – మిస్టర్ పెళ్లాం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 5.30 గంటలకు – అపద్భాంధవుడు
ఉదయం 9 గంటలకు – గంగోత్రి
మధ్యాహ్నం 3.30 గంటలకు – గుండెజారి గల్లంతయిందే
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - కిరాయి దాదా
తెల్లవారుజాము 1.30 గంటలకు – కొత్తపేట రౌడీ
తెల్లవారుజాము 4.30 గంటలకు – 9 నెలలు
ఉదయం 7 గంటలకు – నాగ ప్రతిష్ట
ఉదయం 10 గంటలకు – దేనికైనా రెడీ
మధ్యాహ్నం 1 గంటకు – చిట్టెమ్మ మొగుడు
సాయంత్రం 4 గంటలకు – మా అల్లుడు వెరీ గుడ్డు
రాత్రి 7 గంటలకు – స్నేమమంటే ఇదేరా
రాత్రి 10 గంటలకు – మా బాలాజీ
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
తెల్లవారుజాము 3 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
ఉదయం 9 గంటలకు – రంగరంగ వైభవంగా
సాయంత్రం 4.30 గంటలకు – రోషగాడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు –
తెల్లవారుజాము 3 గంటలకు –
ఉదయం 7 గంటలకు – ఘర్జన
ఉదయం 9 గంటలకు – బలాదూర్
మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమలు
మధ్యాహ్నం 3 గంటలకు – సర్దార్
సాయంత్రం 6గంటలకు – ఆనందో బ్రహ్మ
రాత్రి 8 గంటలకు – live DPW ILT20 Season 4
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – పోకిరి
ఉదయం 9 గంటలకు – బాహుబలి2
సాయంత్రం 4.30 గంటలకు – ఎమ్‌సీఎ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ప్రేమఖైదీ
తెల్లవారుజాము 3 గంటలకు – జార్జీ రెడ్డి
ఉదయం 7 గంటలకు – మత్తువదలరా
ఉదయం 9 గంటలకు – కృష్ణార్జున యుద్దం
మధ్యాహ్నం 12 గంటలకు – ఆదికేశవ
సాయంత్రం 3 గంటలకు – ఎంపురాన్
రాత్రి 6 గంటలకు – జాక్
రాత్రి 9.30 గంటలకు – టచ్ చేసి చూడు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – నిప్పు
తెల్లవారుజాము 2.30 గంటలకు –
ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
ఉదయం 11 గంటలకు – తీన్‌మార్
మధ్యాహ్నం 2 గంటలకు - కనుపాప
సాయంత్రం 5 గంటలకు – నిన్నుకోరి
రాత్రి 8 గంటలకు – డిటెక్టివ్
రాత్రి 11 గంటలకు – అత్తకు యముడు అమ్మాయికి మొగుడు