Tuesday Tv Movies: మంగళవారం, Sep 16.. టీవీ ఛానళ్లలో వచ్చే తెలుగు సినిమాలివే
ABN, Publish Date - Sep 15 , 2025 | 09:41 PM
మంగళవారం… రోజున ఆఫీస్ పనుల నుంచి విశ్రాంతి తీసుకుని టీవీ ముందు కూర్చునే ప్రేక్షకులకు సరదా, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్, హాస్యంతో నిండిన సినిమాలు ఎదురు చూస్తుంటాయి.
సెప్టెంబర్ 16, మంగళవారం… రోజున ఆఫీస్ పనుల నుంచి విశ్రాంతి తీసుకుని టీవీ ముందు కూర్చునే ప్రేక్షకులకు సరదా, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్, హాస్యంతో నిండిన సినిమాలు ఎదురు చూస్తుంటాయి. ఉదయం మొదలుకొని రాత్రి వరకు ప్రతి ఛానల్ తన ప్రత్యేకతతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. ఒక వైపు పాత హిట్ సినిమాలతో నాస్టాల్జియాను గుర్తు చేస్తుంటే, మరో వైపు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, లేటెస్ట్ షోలు వారాంతపు ఒత్తిడిని మరిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మంగళవారం టీవీ షెడ్యూల్‌ను చూసిన ప్రతి ఇంట్లోనూ “ఈరోజు ఏ సినిమా చూడాలా?” అనే సరదా చర్చ కూడా జరగొచ్చు. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడే చూసేయండి.
సెప్టెంబర్ 16, మంగళవారం తెలుగు ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – చండీప్రియ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లి చేసి చూడు
రాత్రి 10 గంటలకు – అగ్ని
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – బడ్జెట్ పద్మనాభం
ఉదయం 9 గంటలకు – ముద్దుల మొగుడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – నవ్వుతూ బతకాలిరా
ఉదయం 7 గంటలకు – అమ్మాయి కాపురం
ఉదయం 10 గంటలకు – జమిందార్
మధ్యాహ్నం 1 గంటకు – గిల్లి కజ్జాలు
సాయంత్రం 4 గంటలకు – తారకరాముడు
రాత్రి 7 గంటలకు – సూర్యవంశం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బానుమతి గారి మొగుడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – శివమణి
మధ్యాహ్నం 3 గంటలకు – కిక్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – రొటేషన్ చక్రవర్తి
తెల్లవారుజాము 4.30 గంటలకు – తోడి కోడళ్లు
ఉదయం 7 గంటలకు – కన్యాదానం
ఉదయం 10 గంటలకు – నాని గ్యాంగ్ లీడర్
మధ్యాహ్నం 1 గంటకు – శ్రీ రాజ రాజేశ్వరి
సాయంత్రం 4 గంటలకు – అభిమన్యు
రాత్రి 7 గంటలకు – కాటమరాయుడు
రాత్రి 10 గంటలకు – నాగ పౌర్ణమి
📺 జీ టీవీ (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు - ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
తెల్లవారుజాము 3 గంటలకు - జయం మనదేరా
ఉదయం 9 గంటలకు – మారుతీనగర్ సుబ్రమణ్యం
సాయంత్రం 4.30 గంటలకు షాదీ మెబారక్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు భలే దొంగలు
తెల్లవారుజాము 3 గంటలకు శ్రీ కృష్ణ2006
ఉదయం 7 గంటలకు – బాలు
ఉదయం 9 గంటలకు – నిన్నే ఇష్టపడ్డాను
మధ్యాహ్నం 12 గంటలకు – భగీరథ
మధ్యాహ్నం 3 గంటలకు – గోరింటాకు
సాయంత్రం 6 గంటలకు – ఏక్ నిరంజన్
రాత్రి 9 గంటలకు – రామయ్య వస్తావయ్యా
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు పరుగు
తెల్లవారుజాము 2 గంటలకు దగ్గరగా దూరంగా
ఉదయం 5 గంటలకు – భలే భలే మొగాడివోయ్
ఉదయం 9 గంటలకు – జులాయి
రాత్రి 11 గంటలకు – జులాయి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు గౌరవం
తెల్లవారుజాము 3 గంటలకు చంద్రకళ
ఉదయం 7 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు
ఉదయం 9 గంటలకు – యువరాజు
మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు
మధ్యాహ్నం 3 గంటలకు – ఐ
సాయంత్రం 6 గంటలకు – విశేషం
రాత్రి 9.30 గంటలకు – మంగళవారం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – రాజా విక్రమార్క
తెల్లవారుజాము 2.30 గంటలకు – అన్నదాత సుఖీభవ
ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – గజేంద్రుడు
ఉదయం 12 గంటలకు – చంద్రకళ
మధ్యాహ్నం 2 గంటలకు – యమ కింకరుడు
సాయంత్రం 5 గంటలకు – జల్సా
రాత్రి 8 గంటలకు – డిటెక్టివ్
రాత్రి 11 గంటలకు – గజేంద్రుడు