సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saturday TV Movies: శ‌నివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Oct 10 , 2025 | 08:00 PM

శ‌నివారం.. ఈ వీకెండ్‌! బిజీ జీవితానికి ఓ చిన్న విరామం ల‌భించే రోజు ఇంట్లో కూర్చొని కుటుంబంతో కలిసి సినిమాలు చూడాలని అనిపించకమానదు.

Saturday TV Movies

శ‌నివారం.. ఈ వీకెండ్‌! బిజీ జీవితానికి ఓ చిన్న విరామం ల‌భించే రోజు. అలాంటి శనివారం రోజున ఇంట్లో కూర్చొని కుటుంబంతో కలిసి సినిమాలు చూడాలని అనిపించకమానదు. ఈ రోజు తెలుగు టీవీ ఛాన‌ళ్లు ఎన్నో మ‌రెన్నో హిట్ సినిమాలు సంద‌డి చేయనున్నాయి. అయితే, ఏ ఛానెల్లో ఏ సినిమా వస్తోంది? మీకు ఆసక్తికరంగా ఉండే సినిమాలు ఎక్కడ ప్ర‌సార‌మ‌వుతున్నాయో తెలుసుకోవాలంటే... ఇప్పుడే ఈ క్రింది జాబితా చూసేయండి.


శ‌నివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు ఇవే

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 3 గంటలకు – జోక‌ర్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 12 గంటలకు – జ‌గ‌డం

రాత్రి 10 గంట‌ల‌కు - సుస్వాగ‌తం

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - సింహాద్రి

ఉద‌యం 9 గంటల‌కు – ప్ర‌తిఘ‌ట‌న‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప‌ట్టుద‌ల‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఇడియ‌ట్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు - పెద్ద‌న్న‌

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సంతోషం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – మ‌ల్లీశ్వ‌రి

ఉద‌యం 9 గంట‌ల‌కు – బింబిసార‌

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – సంక్రాంతికి వ‌స్తున్నాం

సాయంత్రం 6 గంట‌ల‌కు – జీ కుటుంబం అవార్డ్స్ (ఈవెంట్)

రాత్రి 10.30 గంట‌ల‌కు ల‌క్ష్మి

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - ల‌వ్ యూ అమ్మ‌

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు - క‌ల్ప‌న‌

ఉద‌యం 6 గంట‌ల‌కు – బాహుబ‌లి2

ఉద‌యం 9 గంట‌ల‌కు- rrr

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – ఆడాళ్లా మ‌జాకా

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఉల్టా ప‌ల్టా

ఉద‌యం 10 గంట‌ల‌కు – స‌తీ సుమ‌తి

మధ్యాహ్నం 1 గంటకు – క‌లిసి న‌డుద్దాం

సాయంత్రం 4 గంట‌లకు – సామాన్యుడు

రాత్రి 7 గంట‌ల‌కు – వీరాంజ‌నేయ‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - శ‌త‌మానం భ‌వ‌తి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు - స్టూడెంట్ నం1

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఓరేయ్ బుజ్జిగా

ఉద‌యం 9 గంట‌ల‌కు – రంగ‌రంగ వైభ‌వంగా

మధ్యాహ్నం 12 గంట‌లకు – బోళాశంక‌ర్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

సాయంత్రం 6 గంట‌ల‌కు – స్మైల్‌మ్యాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు – రామ‌య్య వ‌స్తావ‌య్యా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – ప్రేమించి చూడు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – శూలం

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీరామ చంద్రులు

ఉద‌యం 10 గంట‌ల‌కు – స్నేహితుడా

మధ్యాహ్నం 1 గంటకు – దేశ‌ముదురు

సాయంత్రం 4 గంట‌ల‌కు – బిజినెస్ మ్యాన్‌

రాత్రి 7 గంట‌ల‌కు – ప‌విత్ర బంధం

రాత్రి 10 గంట‌ల‌కు – ల‌క్కీ

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - అర్జున్ రెడ్డి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు - రాగ‌ల 24 గంట‌ల్లో

ఉద‌యం 7 గంట‌ల‌కు – విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌

మధ్యాహ్నం 12 గంటలకు – స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – K.G.F 1

సాయంత్రం 6 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – భీమ‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – శాపం

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – అదృష్ట‌వంతుడు

ఉద‌యం 6 గంట‌ల‌కు – నువ్వా నేనా

ఉద‌యం 8 గంట‌ల‌కు – సోలో

ఉద‌యం 11 గంట‌లకు – విశ్వాసం

మధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – అశోక్‌

సాయంత్రం 5 గంట‌లకు – విక్ర‌మ్‌

రాత్రి 8 గంట‌ల‌కు – ప్రో క‌బ‌డ్డీ లైవ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – గ్యాంగ్‌

Updated Date - Oct 10 , 2025 | 08:02 PM