సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Today Tv Movie: ఆదివారం టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Jun 08 , 2025 | 09:21 AM

ఆదివారం, జూన్‌8న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో.. వంటి 50 సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయి.

ఆదివారం, జూన్‌8న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో.. వంటి 50 సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయి. అయితే.. వీటిల్లో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్(Returns of the Dragon) , విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ (Mechanic Rocky) చిత్రాలు వరల్డ్ ప్రీమియర్ గా ఫస్ట టైం టెలికాస్ట్ కానున్నాయి.

ఇదిలావుంటే చాలామంది ఊర్లలో నివ‌సించే వారు త‌మ‌ టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీల్లో (Movies oin Tv) టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ మూవీస్‌ వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.




జెమిని టీవీ (GEMINI TV)



ఉద‌యం 9 గంట‌ల‌కు సింహారాశి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు జైల‌ర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాయ‌క్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు మ‌హార్షి

రాత్రి 10 గంట‌ల‌కు అంటే సుంద‌రానికి


జెమిని లైఫ్ (GEMINI Life)


ఉద‌యం 11 గంట‌ల‌కు గండికోట ర‌హాస్యం


జెమిని మూవీస్‌ (GEMINI Movies)



ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీరామ‌చంద్రులు

ఉద‌యం 10 గంట‌ల‌కు టాప్‌హీరో

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఒట్టేసి చెబుతున్నా

సాయంత్రం 4 గంట‌లకు పిస్తా

రాత్రి 7 గంట‌ల‌కు నా అల్లుడు

రాత్రి 10 గంట‌లకు డిమాంటే కాల‌నీ



ఈ టీవీ (E TV)



ఉద‌యం 9.30 గంట‌ల‌కు స్వ‌రాభిషేకం (ఈవెంట్‌)

రాత్రి 10.30 గంట‌ల‌కు స‌ర్దుకుపోదాం రండి


ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)


ఉద‌యం 9 గంట‌ల‌కు ప‌ట్టుకోండి చూద్దాం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఎగిరే పావుర‌మా

సాయంత్ర 6.30 గంట‌ల‌కు వేట‌గాడు

రాత్రి 10.30 గంట‌ల‌కు స్వ‌ర్ణ క‌మ‌లం


ఈ టీవీ సినిమా (E TV Cinema)



ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌యూరి

ఉద‌యం 10 గంట‌ల‌కు బాల‌రాజు

మ‌ధ్యాహ్నం 1 గంటకు దీవించండి

సాయంత్రం 4 గంట‌లకు అలీబాబా అర డ‌జ‌న్ దొంగ‌లు

రాత్రి 7 గంట‌ల‌కు అక్క మొగుడు



ఈ టీవీ లైఫ్  (E TV Life)

మ‌ధ్యాహ్నం 1 గంటల‌కు న‌వ‌గ్ర‌హా పూజా మ‌హిమ



జీ తెలుగు (Zee Telugu)


ఉద‌యం 9 గంట‌లకు రౌడీబాయ్స్‌

మ‌ధ్యాహ్నం 1.30 గంట‌కు CBI 5

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సుడిగాడు

సాయంత్రం 6 గంట‌ల‌కు గేమ్ ఛేంజ‌ర్

రాత్రి 9 గంట‌ల‌కు మెకానిక్ రాకీ


జీ సినిమాలు (Zee Cinemalu)


ఉద‌యం 9 గంట‌ల‌కు ఎజ్రా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కిసికా బాయ్ కిసికా జాన్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రాక్ష‌సి

సాయంత్రం 6 గంట‌ల‌కు హైప‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు మోహిని


Star Maa (స్టార్ మా)

 ఉదయం 8 గంట‌ల‌కు క్రాక్

మ‌ధ్యాహ్నం 1 గంటకు RRR

సాయంత్రం 4 గంటలకు మంజుమ్మల్ బాయ్స్

సాయంత్రం 6 గంట‌ల‌కు రిటర్న్ ఆప్ డ్రాగన్


Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

ఉద‌యం 9 గంట‌ల‌కు 24

మధ్యాహ్నం 12 గంటలకు జనతా గ్యారేజ్

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఖిలాఢి

సాయంత్రం 6 గంట‌ల‌కు రంగస్థలం

రాత్రి 9.30 గంట‌ల‌కు శాకిని ఢాకిని


Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)


ఉద‌యం 8 గంట‌ల‌కు చంద్ర లేఖ

ఉద‌యం 11 గంట‌లకు నిర్మలా కాన్వేంట్

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు రంగం

సాయంత్రం 5 గంట‌లకు విక్రమార్కుడు

రాత్రి 8 గంట‌ల‌కు సవ్యసాచి

రాత్రి 11 గంట‌ల‌కు చంద్ర లేఖ

Updated Date - Jun 08 , 2025 | 09:21 AM