సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Friday Tv Movies: శుక్ర‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Aug 22 , 2025 | 06:23 AM

ప్రతి రోజూ టీవీ ఛానెల్స్ ప‌లు ర‌కాల‌ సినిమాలతో ప్రేక్షకులకు, ఇంటిల్లిపాదికి స‌రిపోను వినోదాన్ని అందిస్తున్నాయి.

Tv Movies

ప్రతి రోజూ టీవీ ఛానెల్స్ ప‌లు ర‌కాల‌ సినిమాలతో ప్రేక్షకులకు, ఇంటిల్లిపాదికి స‌రిపోను వినోదాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా వారాంతాల్లో కానీ, పండుగ సందర్భాల్లో కానీ టెలివిజన్ ముందు కూర్చుని సినిమాలు చూసే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ రోజు కూడా తెలుగు ఛానెల్స్ ప్రత్యేకమైన హిట్‌ సినిమాలను ప్రసారం చేయడానికి రెడీ అయ్యాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ నుండి యాక్షన్ సినిమాలు వరకు అన్ని రకాల జానర్స్‌లోని మూవీస్ ప్రేక్షకులను అలరించనున్నాయి. అయితే.. ఈ రోజు శుక్ర‌వారం మెగాస్టార్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని అన్ని ఛాన‌ళ్ల‌లో మేజ‌ర్‌గా పాతిక పైనే చిరంజీవి సినిమాలు టెలీకాస్ట్ కానున్నాయి. మ‌రి ఈ రోజు టీవీల్లో వ‌చ్చే సినిమాలేంటో ఇప్పుడే ఇక్క‌డ చూసేయండి.


శుక్ర‌వారం టీవీ సినిమాలివే

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అడ‌విదొంగ‌

రాత్రి 9 గంట‌ల‌కు తెలుగు వీర లేవ‌రా

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఖైదీ నం 786

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు చంట‌బ్బాయ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు రిక్ష‌వోడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు దొంగ‌మొగుడు

సాయంత్రం 4 గంట‌లకు కొద‌మ‌సింహం

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ మంజునాథ‌

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఠాగూర్‌

మ‌ధ్యాహ్నం 2.30 గంటల‌కు శంక‌ర్ దాదా ఎమ్బీబీఎస్‌

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు గూడాచారి నం1

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఇంద్ర‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు భ‌లే దొంగ‌లు

Star MAA (స్టార్ మా)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఖైదీ నం 150

సాయంత్రం 4 గంట‌ల‌కు ట‌చ్ చేసి చూడు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వీర‌న్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శ‌త‌మానం భ‌వ‌తి

ఉద‌యం 7 గంట‌ల‌కు పాపనాశం

ఉద‌యం 9 గంట‌ల‌కు చూడాల‌ని ఉంది

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు తంత్ర‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బొమ్మ‌రిల్లు

సాయంత్రం 6 గంట‌ల‌కు కుటుంబ‌స్థుడు

రాత్రి 9 గంట‌ల‌కు మ‌గ మ‌హారాజు

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఓం

ఉద‌యం 9 గంట‌ల‌కు బ‌ద్రీనాధ్‌

మధ్యాహ్నం 12 గంటలకు జ‌య జాన‌కీ నాయ‌క‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ది వారియ‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు బ‌ల‌గం

రాత్రి 9.30 గంట‌ల‌కు అఖండ‌

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు ప‌ల్లెటూరి మొన‌గాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు ఆరాధ‌న‌

ఉద‌యం 11 గంట‌లకు అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఇద్ద‌రు మిత్రులు

సాయంత్రం 5 గంట‌లకు రౌడీ అల్లుడు

రాత్రి 8 గంట‌ల‌కు అంద‌రి వాడు

రాత్రి 11 గంట‌ల‌కు ఆరాధ‌న‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు య‌మ జాత‌కుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు శంక‌ర్ దాదా జిందాబాద్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు బావ బావ‌మ‌రిది

సాయంత్రం 4 గంట‌లకు ఝుమ్మందినాదం

రాత్రి 7 గంట‌ల‌కు బావ‌గారు బాడున్నారా

రాత్రి 10 గంట‌లకు ఒక చిన్న‌మాట‌

Updated Date - Aug 22 , 2025 | 06:32 AM