Thursday Tv Movies: గురువారం, జూలై10.. టీవీల్లో వచ్చే తెలుగు సినిమాలు
ABN, Publish Date - Jul 09 , 2025 | 10:21 PM
గురువారం జూలై10న.. తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానళ్లలో సుమారు 50 సినిమాలు టెలీకాస్ట్ కానున్నాయి.వాటి జాబితా ఇదే..
గురువారం జూలై10న.. తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానళ్లలో సుమారు 50 సినిమాలు టెలీకాస్ట్ కానున్నాయి.వాటి జాబితా ఇదే..
గురువారం.. టీవీ సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు పుట్టింటికి రా చెల్లి
రాత్రి 9.30 గంటలకు వేగు చుక్క పగటి చుక్క
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు పెద్దన్న
మధ్యాహ్నం 2.30 గంటలకు చెన్న కేశవ రెడ్డి
రాత్రి 10.30 గంటలకు గుండెల్లో గోదారి
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు శీను
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు బద్రాద్రి రాముడు
ఉదయం 10 గంటలకు సుల్తాన్
మధ్యాహ్నం 1 గంటకు రాజా బాబు
సాయంత్రం 4 గంటలకు ఉంగరాల రాంబాబు
రాత్రి 7 గంటలకు దృశ్యం
రాత్రి 10 గంటలకు సితార
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ఆకలి రాజ్యం
ఉదయం 9 గంటలకు ఆమె
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు మా ఆవిడ కలెక్టర్
రాత్రి 9 గంటలకు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు బాబు
ఉదయం 7 గంటలకు కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్
ఉదయం 10 గంటలకు ఈడు జోడు
మధ్యాహ్నం 1 గంటకు ప్రతిఘటన
సాయంత్రం 4 గంటలకు ప్రేమసందడి
రాత్రి 7 గంటలకు కలిసొచ్చిన అదృష్టం
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు గోదావరి
సాయంత్రం 4 గంటలకు శివయ్య
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు గణేశ్
ఉదయం 9 గంటలకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం
మధ్యాహ్నం 12 గంటలకు మిన్నల్ మురళి
మధ్యాహ్నం 3 గంటలకు కందిరీగ
సాయంత్రం 6 గంటలకు బ్రో
రాత్రి 9 గంటలకు ఎజ్రా
Star Maa (స్టార్ మా)
ఉదయం 8.30 గంటలకు బాహుబలి
సాయంత్రం 4 గంటలకు నా సామిరంగా
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు మనీ
ఉదయం 9 గంటలకు బుజ్జిగాడు
మధ్యాహ్నం 12 గంటలకు సింగం3
మధ్యాహ్నం 3 గంటలకు లవ్‌గురు
సాయంత్రం 6 గంటలకు బాహుబలి2
రాత్రి 9.30 గంటలకు నిను వీడని నీడను నేనే
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు ధృవ నక్షత్రం
ఉదయం 8 గంటలకు ఆరాధన
ఉదయం 11 గంటలకు మర్యాద రామన్న
మధ్యాహ్నం 2 గంటలకు దూల్‌పేట
సాయంత్రం 5 గంటలకు సవ్యసాచి
రాత్రి 8 గంటలకు బన్నీ
రాత్రి 11 గంటలకు ఆరాధన