సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Movies In Tv: స‌త్యం సుంద‌రం, ధ‌మాకా, ప్ర‌స‌న్న‌వ‌ద‌నం .. జూన్‌5, గురువారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Jun 04 , 2025 | 09:59 PM

టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీల్లో టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం.

TV

Movies In Tv: స‌త్యం సుంద‌రం,ధ‌మాకా, ప్ర‌స‌న్న‌వ‌ద‌నం .. జూన్‌5, గురువారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

గురువారం, జూన్‌5న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో.. నేనే రాజు నేనే మంత్రి, స‌త్యం సుంద‌రం, మున్నా, శివాజీ, టాక్సీవాలా, నువ్వే కావాలి, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్, శంభో శివ శంభో, భాషా, గుణ‌369, ధ‌మాకా, ప్ర‌స‌న్న‌వ‌ద‌నం వంటి సుమారు 50కి పైగా సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీల్లో టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ మూవీస్‌ వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.

జెమిని టీవీ (GEMINI TV)

తెల్ల‌వారు జాము 5 గంట‌ల‌కు పెళ్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు ముఠామేస్త్రీ

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు నిన్నే ప్రేమిస్తా

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు అభిషేకం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు క‌ల‌హాల కాపురం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు గంగ‌మంగ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సంబరం

ఉద‌యం 10 గంట‌ల‌కు త‌ప్పు చేసి ప‌ప్పు కూడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు శంభో శివ శంభో

సాయంత్రం 4 గంట‌లకు మ‌హానుభావుడు

రాత్రి 7 గంట‌ల‌కు భాషా

రాత్రి 10 గంట‌లకు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు దీర్ఘ‌సుమంగ‌ళీ భ‌వ‌

ఉద‌యం 9.30 గంట‌ల‌కు గుణ‌369

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రేమ‌లో పావ‌ని క‌ల్యాణ్‌

రాత్రి 9 గంట‌ల‌కు 20వ శ‌తాబ్ధం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు ఓ పాపా లాలి

ఉద‌యం 7 గంట‌ల‌కు ధ‌ర్మ‌రాజు

ఉద‌యం 10 గంట‌ల‌కు స‌తీ సుమ‌తి

మ‌ధ్యాహ్నం 1 గంటకు మాతో పెట్టుకోకు

సాయంత్రం 4 గంట‌లకు నువ్వే కావాలి

రాత్రి 7 గంట‌ల‌కు కృష్ణ‌ ప్రేమ‌

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు క‌లిసుందాం రా

సాయంత్రం4 గంట‌ల‌కు టాక్సీవాలా

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 6 గంట‌ల‌కు కురుప్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు చింత‌కాయ‌ల ర‌వి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శివాజీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు తుల‌సి

సాయంత్రం 6 గంట‌ల‌కు మున్నా

రాత్రి 9 గంట‌ల‌కు రామ‌య్య వ‌స్తావ‌య్యా

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అర్జున్ రెడ్డి

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు ల‌వ్‌లీ

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు సాహాసం

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌త్యం సుంద‌రం

సాయంత్రం 4 గంట‌ల‌కు మ‌ట్టీ కుస్తీ

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అర్జున్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు సోలో

ఉద‌యం 7 గంట‌ల‌కు అసుర‌

ఉద‌యం 9 గంట‌ల‌కు షిరిడి సాయి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు మ‌గ‌ధీర‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నేనే రాజు నేనే మంత్రి

సాయంత్రం 6 గంట‌ల‌కు ధ‌మాకా

రాత్రి 9 గంట‌లకు ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు ధృవ న‌క్ష‌త్రం

ఉద‌యం 8 గంట‌ల‌కు కిచ్చా

ఉద‌యం 11 గంట‌లకు తీన్‌మార్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు తుగ్ల‌క్ ద‌ర్బార్‌

సాయంత్రం 5 గంట‌లకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

రాత్రి 7.30 గంట‌ల‌కు ఇంకొక్క‌డు

రాత్రి 11.30 గంట‌ల‌కు కిచ్చా

Updated Date - Jun 04 , 2025 | 09:59 PM