సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: గురువారం, సెప్టెంబ‌ర్‌11న‌.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Sep 10 , 2025 | 09:00 PM

కుటుంబంతో కలిసి కాసేపు సరదాగా గడపాలనుకునే ప్రతి ఒక్కరికోసం ఈ గురువారం, సెప్టెంబ‌ర్‌11న‌ ప్రత్యేకంగా సినిమాల సందడి సిద్ధమైంది.

Tv Movies

రోజంతా పని ఒత్తిడికి విరామం ఇచ్చి, కుటుంబంతో కలిసి కాసేపు సరదాగా గడపాలనుకునే ప్రతి ఒక్కరికోసం ఈ గురువారం, సెప్టెంబ‌ర్‌11న‌ ప్రత్యేకంగా సినిమాల సందడి సిద్ధమైంది. కామెడీతో నవ్వులు, భావోద్వేగాలతో కదిలించే కథలు, యాక్షన్ సన్నివేశాలతో థ్రిల్ప్రతి ప్రేక్షకుడికి సరిపోయేలా ఈ రోజు టీవీ ఛానళ్లలో ఎన్నో ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మీ సాయంత్రాన్ని మరింత సరదాగా, రిలాక్స్‌గా మార్చుకునేందుకు ఇవే మంచి అవకాశం. మ‌రి ఈ రోజు టీవీల్లో వ‌చ్చే సినిమాలేంటో ఇప్పుడే చెక్ చేసుకోండి.


ఈ గురువారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

📺 స్టార్ మా (Star MAA)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు –ధ‌మాకా

తెల్లవారుజాము 2 గంట‌ల‌కు – సీమ ట‌పాకాయ్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – రైల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

రాత్రి 11 గంట‌ల‌కు- సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్లవారుజాము 12.30 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

తెల్లవారుజాము 3 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 7 గంట‌ల‌కు – లంబ‌సింగి

ఉద‌యం 9 గంట‌ల‌కు – యోగి

మధ్యాహ్నం 12 గంటలకు – అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – స్వామి2

సాయంత్రం 6 గంట‌ల‌కు – వీర‌సింహా రెడ్డి

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఎక్స్ట్రార్డిన‌రీ జంటిల్ మెన్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – 143 ఐ మిస్ యూ

తెల్లవారుజాము 2.30 గంట‌ల‌కు – పండుగాడు

ఉద‌యం 6 గంట‌ల‌కు – ప‌ల్లెటూరి మొన‌గాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – నిప్పు

ఉద‌యం 12 గంట‌లకు – వీడొక్క‌డే

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ప్రేమిస్తే

సాయంత్రం 5 గంట‌లకు – నాయ‌కుడు

రాత్రి 8 గంట‌ల‌కు – యాక్ష‌న్

రాత్రి 11 గంట‌ల‌కు – నిప్పు

📺 జీ టీవీ (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు KGF 2

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు వ‌సంతం

ఉద‌యం 9 గంట‌ల‌కు – చింత‌కాయ‌ల ర‌వి

సాయంత్రం 4. 30 గంట‌ల‌కు – సాక్ష్యం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నువ్వు లేక నేను లేను

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు గీతా గోవిందం

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌య్యా

ఉద‌యం 9 గంట‌ల‌కు – సైనికుడు

మధ్యాహ్నం 12 గంట‌లకు – గాడ్స్ ఆఫ్ ధ‌ర్మ‌పురి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – వ‌సంతం

సాయంత్రం 6 గంట‌ల‌కు – సుప్రీమ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – సికింద‌ర్‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటలకు – మీ శ్రేయోభిలాషి

రాత్రి 10 గంట‌ల‌కు – మా పెళ్లికి రండి

📺 ఈ టీవీ (E TV)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – అల్లుడు గారు

ఉద‌యం 9 గంట‌ల‌కు – అగ్గి రాముడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు –జ‌మ‌ద‌గ్ని

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇష్టం

ఉద‌యం 10 గంట‌ల‌కు – సీతారాములు

మధ్యాహ్నం 1 గంటకు – చాలా బాగుంది

సాయంత్రం 4 గంట‌లకు – బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

రాత్రి 7 గంట‌ల‌కు – అమ్మ‌లేని పుట్టిల్లు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – దేవీ ల‌లితాంబ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌న‌సంతా నువ్వే

మధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – అన్న‌య్య‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – నిజం చెబితే నేర‌మా

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – పుట్టినిల్లా మెట్టినిల్లా

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వ‌యంవ‌రం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఎలా చెప్ప‌ను

మధ్యాహ్నం 1 గంటకు – మ‌హా రాజ‌శ్రీ మాయ‌గాడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – కాళీదాసు

రాత్రి 7 గంట‌ల‌కు – MLA

రాత్రి 10 గంట‌ల‌కు – మా బాలాజీ

Updated Date - Sep 10 , 2025 | 09:03 PM