Theater Movies: రేపు.. ఒక్కరోజే థియేటర్లలోకి 20 సినిమాలు! ఆ నాలుగు.. చాలా స్పెషల్
ABN, Publish Date - Jun 26 , 2025 | 05:21 PM
ఈ వారం సౌత్ ఇండియా వ్యాప్తంగా థియేటర్లలో అన్ని భాషల నుంచి పాతిక వరకు సినమాలు విడుదల కానున్నాయి.
ఈ వారం సౌత్ ఇండియా వ్యాప్తంగా థియేటర్ల (Theaters) లో అన్ని భాషల నుంచి పాతిక వరకు సినమాలు విడుదల కానున్నాయి. వీటిల్లో హాలీవుడ్ నుంచి ఎఫ్1, మెగాన్2 వంటి భారీ చిత్రాలతో పాటు టాలీవుడ్ నుంచి మంచు విష్ణు నటించిన పాన్ ఇండియా చిత్రం కన్నప్ప తెలుగుతో పాటు హిందీ ఇతర దక్షిణాది భాషలన్నింటిలో రిలీజ్ కానుంది.
ఇక తమిళంలో విక్రమ్ ప్రభు నటించిన లవ్ మ్యారేజ్, విజయ్ అంటోని మార్గన్, మలయాళం నుంచి సురేశ్ గోపి నటించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, బాలీవుడ్ నుంచి కాజోల్ మా వంటి ప్రముఖ చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి.
ఇదిలాఉంటే.. గడిచిన రెండు మూడు వారాల్లో థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో సితారే జమీన్ ఫర్, కుబేర, హౌటు ట్రెయిన్ యువర్ డ్రాగన్, ఎలియో, బలేరినా, 28 ఇయర్స్ లేటర్, మిషన్ ఇంఫాజిబుల్ వంటి చిత్రాలు ఇప్పటికీ అంచనాలు మించి కలెక్షన్లు రాబడుతున్నాయి.
Telugu
Maargan Jun 27
Kannappa Jun 27
F1: The Movie Jun 27
Chandreshwara (Adrusya Khadgam) Jun 27
Tamil
Central Jun 27
Maargan Jun 27
Good Day Jun 27
Kannappa Jun 27
F1:The Movie Jun 27
Love Marriage Jun 27
Thirukkural Thiruvalluvarudan Jun 27
Kannada
Athani Jun 27
Kannappa Jun 27
Bloody Babu Jun 27
Avanirabekittu Jun 27
Raja Rathnakara Jun 27
Timmana Mottegalu Jun 27
Malayalam
Koodal Jun 27
Kannappa Jun 27
The Real Kerala Story Jun 27
JSK: Janaki vs State of Kerala Jun 27
Hindi
Maa Jun 27
Nafratein Jun 27
Kannappa Jun 27
Mardaani 3 Jun 27
F1: The Movie Jun 27
Twenty 20 Maharathi Jun 27
Well Done C.A Sahab! Jun 27
Assamese
Rudra Jun 27
English
Parikrama Jun 27
M3GAN 2.0 Jun 27
F1: The Movie Jun 27
Naruto the Movie: Ninja Clash in the L