సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Theater Movies: ఈ వారం.. దేశ‌వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న‌ సినిమాలివే!

ABN, Publish Date - Aug 26 , 2025 | 10:30 AM

వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కొత్త సినిమాల పండుగ ఈ వారం థియేటర్లలో ల‌భించ‌నుంది.

Theater Movies

వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కొత్త సినిమాల పండుగ ఈ వారం థియేటర్లలో ల‌భించ‌నుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రేక్షకులను అలరించేందుకు విభిన్న జానర్ల చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్ స్టోరీ, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌ల వరకు ఈ వారం థియేటర్లలో క‌నుల‌ విందు చేయ‌నున్నాయి. ఇప్పటికే ట్రైలర్లు, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన కొన్ని చిత్రాలు థియేటర్లలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు రెడీ అయ్యాయి.

ఈ నేప‌థ్యంలో తెలుగు, త‌మిళ‌, భాషల నుంచి 8, క‌న్న‌డ నుంచి 6 చిత్రాలు వ‌స్తుండ‌గా హిందీలో 3, మ‌ల‌యాళంలో4, బెంగాలీలో 5, పంజాబీ, గుజ‌రాతీల‌ నుంచి 2 చొప్పున ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. వీటిలో ఏ భాష‌లో నైనా ఒక‌టి అరా త‌ప్పితే ప్రాముఖ్య‌త ఉన్న , పెద్ద‌గా ప్రాచుర్యం లేని చిత్రాలే ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఈ వారం విడుద‌ల‌య్యే చిత్రాల్లో ఏ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇదిలాఉంటే నాగార్జున, ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దినోత్స‌వాల సంద‌ర్భంగా 29న ర‌గ‌డ‌, 30న త‌మ్ముడు సినిమాలు రీ రిలీజ్‌ కానున్నాయి.


ఈ వారం.. థియేట‌ర్ సినిమాలివే

English

The Roses Aug 29

The Toxic Avenger Aug 29

Hindi

Vash Level 2 Aug 27

Param Sundari Aug 29

Yeh Hai Mera Watan Aug 29

Telugu

Sundarakanda Aug 27

Kanya Kumari Aug 27

Bramhanda Aug 29

Arjun Chakravarthy Aug 29

Tribanadhari Barbarik Aug 29

KP Agraharamlo Ambedkar Aug 29

Ragada Re-Release Aug 30

Jalsa Thammudu Sep 2

Tamil

Naruvee Aug 29

Kadukka Aug 29

Gift Movie Aug 29

Game of Loans Aug 29

Veera Vanakkam Aug 29

AsuraManidhan Aug 29

Kuttram Pudhithu Aug 29

Sotta Sotta Nanaiyuthu Aug 29

Kannada

Balya Aug 29

Usiru Aug 29

Rippan Swamy Aug 29

Andondittu Kaala Aug 29

Gandi Mattu Notu Aug 29

Karastra Aug 31

Malayalam

Hridayapoorvam Aug 28

Maine Pyar Kiya Aug 29

Lokah: Chapter1 Chandra Aug 28

Odum Kuthira Chaadum Kuthira Aug 29

Bengali

Gauri Aug 29

Bahurup Aug 29

Bela (2025) Aug 29

Saralakkho Holmes Aug 29

The Academy of Fine Arts Aug 29

Punjabi

Maa Jaye Aug 29

Mukk Gyi Feem Dabbi Cho Yaaro Aug 29

Odia

Delivery Boy 2 Aug 27

Gujarati

Vash Level 2 Aug 27

Bachu Ni Benpani Aug 27

Chattisgarhi

Dantela Aug 29

Tulu

Netterekere Aug 29

Sindhi

Shal Yaad Rakhau Aug 29

Japanese

Colorful Stage! The Movie: A Miku Who Can`t Sing Aug 29

Korean

Ateez World Tour - Towards the Light: Will to Power Aug 29

Updated Date - Aug 26 , 2025 | 10:43 AM