Tv Movies: తండేల్, పట్టుదల, బాపు. డ్రాగన్.. ఈ ఆదివారం జూన్29న తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Jun 28 , 2025 | 06:39 PM
ఇంటి పట్టున ఉండి టీవీలకు అతుక్కు పోయే వారు ఛానళ్లలో ఎప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో తెలియక తికమక పడుతూ ఉండే వారి కోసం ఆదివారం ప్రసారమయ్యే చిత్రాల లిస్టు మీకు అందిస్తున్నాం.
ఈ వారంతం అదేవిధంగా నెలాఖరు అయిన ఆదివారం (జూన్ 29) రోజున టీవీ ఛానళ్లలో సందడి మాములుగా ఉండడం లేదు. ఒక దానిని మించి మరోటి హిట్ చిత్రాలు జనాల ముందుకు రాబోతున్నాయి. వాటిలో బ్రహ్మాజీ, ఆమని నటించిన బాపు, అజిత్ పట్టుదల అన్నింటి కన్నా ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవిలు నటించిన తండేల్ వంటి కొత్త సినిమాలు మొట్ట మొదటి సారిగా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్స్‌గా టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
అంతేగాక ప్రదీప్ రిటర్న్ ఆఫ్ ది గ్రాగన్, గజిని, సరైనోడు, రెబల్, మత్తువదలరా2, దూంధాం, ఐడెంటిటీ, భగవంత్ కేసరి, కార్తికేయ2, వకీల్ సాబ్, పిండం, ఓ బేబీ, రాజా ది గ్రేట్, జనతా గ్యారేజ్, ఈగ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ రెండు తెలుగు రాష్ట్రాలలోని టీవీ ఛానళ్లు దూరదర్శన్ యాదగిరి, జెమిని, జెమిని మూవీస్, జెమిని లైఫ్, ఈటీవీ, ఈ టీవీ ప్లస్, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్, జీ తెలుగు, జీ సినిమాలు శాటిలైట్ ఛానళ్లలో టెలీకాస్ట్ కానున్నాయి.
ఇంటి పట్టున ఉండి టీవీలకు అతుక్కు పోయే వారు ఛానళ్లలో ఎప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో తెలియక తికమక పడుతూ ఉండే వారి కోసం, అదేపనిగా రిమోట్లకు పని చెప్పకుండా ఆదివారం ప్రసారమయ్యే చిత్రాల లిస్టు మీకు అందిస్తున్నాం.
ఆదివారం.. తెలుగు టీవీ సినిమాలివే (Sun Day Tv Movies)
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటకు చంటి (రవితేజ)
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు బీస్ట్
మధ్యాహ్నం 12 గంటలకు పౌర్ణమి
మధ్యాహ్నం 3 గంటలకు పట్టుదల
సాయంత్రం 6 గంటలకు సరైనోడు
రాత్రి 10.30 గంటలకు గజిని
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అల్లరి ప్రియుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు మల్లెపువ్వు
తెల్లవారుజాము 4.30 గంటలకు సంసారం సంగీతం
ఉదయం 7 గంటలకు గజరాజు
ఉదయం 10 గంటలకు లేత మనసులు
మధ్యాహ్నం 1 గంటకు మేజర్ చంద్రకాంత్
సాయంత్రం 4 గంటలకు మా అల్లుడు వెరీ గుడ్డు
రాత్రి 7 గంటలకు రెబల్
రాత్రి 10 గంటలకు కిరాతకుడు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ముత్యాల ముగ్గు
ఉదయం 9 గంటలకు నూటొక్క జిల్లాల అందగాడు
రాత్రి 10.30 గంటలకు నూటొక్క జిల్లాల అందగాడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు గాంధీ నగర్ రెండవ వీధి
మధ్యాహ్నం 12 గంటలకు ఖైదీ
సాయంత్రం 6.30 గంటలకు మంగమ్మ గారి మనుమడు
రాత్రి 10.30 గంటలకు మాయలోడు
ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు ఏకవీర
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు జాకీ
ఉదయం 7 గంటలకు అజేయుడు
ఉదయం 10 గంటలకు బాలభారతం
మధ్యాహ్నం 1 గంటకు కొండపల్లి రాజా
సాయంత్రం 4 గంటలకు న్యాయం కావాలి
రాత్రి 7 గంటలకు వీరాంజనేయ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు శివాజీ
తెల్లవారుజాము 3 గంటలకు తులసి
ఉదయం 9 గంటలకు బంగార్రాజు
మధ్యాహ్నం 1.30 గంటలకు కార్తికేయ2
సాయంత్రం 3 గంటలకు భగవంత్ కేసరి
సాయంత్రం 6 గంటలకు తండేల్
రాత్రి 10.30 గంటలకు ఐడెంటిటీ
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు వీరన్
ఉదయం 7 గంటలకు సోలో బ్రతుకే సో బెటర్
ఉదయం 9 గంటలకు అప్సర అవార్డ్స్
మధ్యాహ్నం 12 గంటలకు దూంధాం
మధ్యాహ్నం 3 గంటలకు డియర్ బ్రదర్
సాయంత్రం 6 గంటలకు వకీల్ సాబ్
రాత్రి 9 గంటలకు పిండం
రాత్రి 12 గంటలకు తఢాఖా
Star Maa (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు వదలడు
తెల్లవారుజాము 2 గంటలకు 24
తెల్లవారుజాము 5 గంటలకు మహానటి
ఉదయం 8 గంటలకు బాహుబలి2
మధ్యాహ్నం 1 గంటకు బాపు
మధ్యాహ్నం 3.30 గంటలకు F2
సాయంత్రం 6 గంటలకు డ్రాగన్
రాత్రి 10.30 గంటలకు సీఐడీ (సీరియల్)
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు అర్జున్ రెడ్డి
తెల్లవారుజాము 3 గంటలకు ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు జక్కన్న
ఉదయం 9 గంటలకు ఈగ
మధ్యాహ్నం 12 గంటలకు మత్తువదలరా2
మధ్యాహ్నం 3 గంటలకు ఓ బేబీ
సాయంత్రం 6 గంటలకు రాజా ది గ్రేట్
రాత్రి 9.30 గంటలకు జనతా గ్యారేజ్
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు
ఉదయం 8 గంటలకు
ఉదయం 11 గంటలకు
మధ్యాహ్నం 2 గంటలకు
సాయంత్రం 5 గంటలకు
రాత్రి 8 గంటలకు
రాత్రి 11 గంటలకు