సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday TV Movies: గురువారం, Nov 27.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Nov 26 , 2025 | 08:33 AM

తెలుగు ప్ర‌ధాన టీవీ ఛాన‌ళ్లన్నీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన చిత్రాలతో వినోదం అందించ‌డానికి రెడీ అవుతున్నాయి.

TV Movies

గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్రసారం కాబోతున్న సినిమాల జాబితా ఇదే. తెలుగు ప్ర‌ధాన టీవీ ఛాన‌ళ్లన్నీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన చిత్రాలతో వినోదం అందించ‌డానికి రెడీ అవుతున్నాయి. మ‌రి.. మీ ఫేవరెట్ మూవీ ఈరోజు ఏ ఛానెల్‌లో ఉందో ఒక్కసారి చూసేయండి.


గురువారం.. తెలుగు టీవీల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – చిల‌క ప‌చ్చ‌కాపురం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – పెళ్లి పందిరి

ఉద‌యం 9 గంట‌ల‌కు – చిన్న‌బ్బాయి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అడ‌విదొంగ‌

రాత్రి 9 గంట‌ల‌కు – తార‌క‌రాముడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అమ్మ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇష్టం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ప‌క్కింటమ్మాయి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ముద్దుల మేన‌ల్లుడు

సాయంత్రం 4 గంట‌లకు – బృందావ‌నం

రాత్రి 7 గంట‌ల‌కు – సీతారామ క‌ల్యాణం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – నాయ‌క్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – వంశోద్దార‌కుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - అవేశం

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – కృష్ణ గార‌డీ

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – నీకు నాకు

ఉద‌యం 7 గంట‌ల‌కు – సుప్ర‌భాతం

ఉద‌యం 10 గంట‌ల‌కు – శ్రీ రామ్‌

మధ్యాహ్నం 1 గంటకు – విజ‌య రామ‌రాజు

సాయంత్రం 4 గంట‌ల‌కు – లేడీబాస్‌

రాత్రి 7 గంట‌ల‌కు – శివ‌రామ‌రాజు

రాత్రి 10 గంట‌ల‌కు – అభిలాష‌

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – శివాజీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – రంగ‌రంగ వైభ‌వంగా

ఉద‌యం 9 గంట‌ల‌కు – కూలీ నం1

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – లౌక్యం

ఉద‌యం 7 గంట‌ల‌కు – బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

ఉద‌యం 9 గంట‌ల‌కు – తుల‌సి

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భ‌గీర‌థ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – నా పేరు సూర్య‌

రాత్రి 9 గంట‌ల‌కు – స‌ర్దార్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రాజా రాణి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – సాహాసం

ఉద‌యం 5 గంట‌ల‌కు – ల‌వ్‌లీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది ఫ్యామిలీ స్టార్‌

రాత్రి 11గంట‌ల‌కు – ది ఫ్యామిలీ స్టార్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– ఎంత‌వాడు గానీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – షాక్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఉయ్యాల జంపాల

ఉద‌యం 9 గంట‌ల‌కు – ట‌క్ జ‌గ‌దీశ్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – విన‌య విధేయ రామ‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

రాత్రి 6 గంట‌ల‌కు – ఫిదా

రాత్రి 9 గంట‌ల‌కు – మ‌ట్టీకుస్తీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అద్భుతం

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – హ‌నుమంతు

ఉద‌యం 6 గంట‌ల‌కు – మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – షిరిడీ సాయి

ఉద‌యం 11 గంట‌లకు – ఉయ్యాల జంపాల‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – గౌరి

సాయంత్రం 5 గంట‌లకు – డిటెక్టివ్‌

రాత్రి 8 గంట‌ల‌కు – నాన్న నేను బాయ్‌ఫ్రెండ్స్‌

రాత్రి 11 గంట‌ల‌కు – షిరిడీ సాయి

Updated Date - Nov 26 , 2025 | 09:36 AM