Sunday Tv Movies: ఆదివారం, జూలై 27న.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Jul 26 , 2025 | 09:52 PM
ఆదివారం, జూలై 27న తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల కోసం పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి.
ఆదివారం, జూలై 27న తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల కోసం పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. స్టార్ మా మూవీస్, జెమినీ మూవీస్, ఈటీవీ సినిమా, జీ సినిమాస్ వంటి ప్రముఖ ఛానళ్లలో బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా లైనప్‌లో ఉన్నాయి. మీ వీకెండ్‌ను మరింత ఎంజాయ్ చేసే ఈ సినిమాల జాబితా ఇక్కడ చూడండి! అయితే వీటిలో గత నెలలోనే థియేటర్లలో ఇటీవలే ఓటీటీకి వచ్చిన భైరవం సినిమా ఫస్ట్ టైం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా టీవీల్లో ప్రసారం కానుండడం విశేషం.అంతేగాక విజయ్ వారసుడు, నాని దసరా వంటి సినిమాలు ఈ రోజు టెలీకాస్ట్ కానున్నాయి.
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు ఇన్‌స్పెక్టర్ ప్రతాప్
రాత్రి 9.30 గంటలకు గుణసుందరి కథ
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు డాడీ
మధ్యాహ్నం 12 గంటలకు దసరా
మధ్యాహ్నం 3 గంటకు సొగ్గాడే చిన్నినాయనా
సాయంత్రం 6 గంటలకు వారసుడు
రాత్రి 9.30 గంటలకు అశ్వద్దామ
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు ఆరాధన
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాయు 1.30 గంటలకు కాలా
తెల్లవారుజాము 4.30 గంటలకు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
ఉదయం 7 గంటలకు ఎర్ర సైన్యం
ఉదయం 10 గంటలకు మయూరి
మధ్యాహ్నం 1 గంటకు సీతారత్నం గారి అబ్బాయి
సాయంత్రం 4 గంటలకు క్రిమినల్
రాత్రి 7 గంటలకు పెదరాయుడు
రాత్రి 10 గంటలకు రైడ్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు కొండవీటి సింహం
ఉదయం 9.30 గంటలకు ఆదిత్య369
రాత్రి 10.30 గంటలకు ఆదిత్య369
ఈ టీవీ లైఫ్ (ETV LIFE)
మధ్యాహ్నం 3 గంటలకు ఓం నమో వేంకటేశాయ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు అప్పుల అప్పారావు
మధ్యాహ్నం 12 గంటలకు అల్లరి రాముడు
సాయంత్రం 6.30 గంటలకు ఖైదీ నం786
రాత్రి 10.30 గంటలకు చంటబ్బాయ్
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు అమ్మాయి కాపురం
ఉదయం 7 గంటలకు శివుడు శివుడు శివుడు
ఉదయం 10 గంటలకు రేచుక్క పగటి చుక్క
మధ్యాహ్నం 1 గంటకు భరత సింహా రెడ్డి
సాయంత్రం 4 గంటలకు చుట్టాలబ్బాయ్
రాత్రి 7 గంటలకు రిక్షావోడు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు వకీల్‌సాబ్
మధ్యాహ్నం 1.30 గంటలకు మిస్ షెట్టి మిస్టర్ పొలిషెట్టి
మధ్యాహ్నం 3.30 గంటలకు కార్తికేయ2
సాయంత్రం 6 గంటలకు భైరవం (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
రాత్రి 9 గంటలకు ఊరుపేరు భైరవకోన
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు సోలో బ్రతుకే సో బెటర్
ఉదయం 9 గంటలకు హైపర్
మధ్యాహ్నం 12 గంటలకు మనసిచ్చి చూడు
మధ్యాహ్నం 3 గంటలకు తడాఖా
సాయంత్రం 6 గంటలకు సికందర్
రాత్రి 9 గంటలకు టిక్ టిక్ టిక్
Star MAA (స్టార్ మా)
ఉదయం 8 గంటలకు రాజా ది గ్రేట్
మధ్యాహ్నం 1 గంటకు బాపు
మధ్యాహ్నం 3.30 గంటలకు బటర్ ప్లై
సాయంత్రం 6 గంటలకు మా బోనాల జాతర
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు షాక్
తెల్లవారుజాము 12 గంటలకు ఒక్కడు
ఉదయం 7 గంటలకు కీడాకోలా
ఉదయం 9 గంటలకు మాస్
మధ్యాహ్నం 12 గంటలకు అదుర్స్
మధ్యాహ్నం 3 గంటలకు బ్రహ్మాస్త్రం
సాయంత్రం 6 గంటలకు ఓం భీం హుష్
రాత్రి 9 గంటలకు మట్టీ కుస్తీ
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు సోలో
తెల్లవారుజాము 2.30 గంటలకు పండుగాడు
ఉదయం 6 గంటలకు హీరో
ఉదయం 8 గంటలకు తొలిప్రేమ
ఉదయం 11 గంటలకు సీతా రామరాజు
మధ్యాహ్నం 2 గంటలకు నువ్వంటే నాకిష్టం
సాయంత్రం 5 గంటలకు నిన్నుకోరి
రాత్రి 8 గంటలకు హ్యాపీ
రాత్రి 11 గంటలకు తొలిప్రేమ