Saturday TV Movies: శనివారం, Oct 18.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Oct 17 , 2025 | 05:27 PM
ఆక్టోబర్ 18, శనివారం రోజున తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల కోసం చిన్న తెరపై వినోద భరితమైన చిత్రాల విందు సిద్ధంగా ఉంది.
ఆక్టోబర్ 18, శనివారం రోజున తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల కోసం చిన్న తెరపై వినోద భరితమైన చిత్రాల విందు సిద్ధంగా ఉంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సినిమాల వరకూ విభిన్న జానర్స్‌లో సినిమాలు ప్రసారం కానున్నాయి. వీకెండ్ స్పెషల్‌గా ప్రేక్షకులను అలరించేందుకు స్టార్ మా, జెమిని, ఈటీవీ, జీ సినిమాలు వంటి టీవీ చానళ్లు ప్రత్యేక చిత్రాలను సిద్ధం చేశాయి.
శనివారం రోజు.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – వ్రాత్ ఆఫ్ మ్యాన్ (WRATH OF MAN) హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 3 గంటలకు – భలే కృష్ణుడు
రాత్రి 9.30 గంటలకు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – తుంటరి
రాత్రి 9 గంటలకు – జగడం
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – మా ఆయన బంగారం
ఉదయం 9 గంటలకు – చాలా బాగుంది
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బావ బావ మరిది
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఒక్కడు
మధ్యాహ్నం 3 గంటలకు – డిక్టేటర్
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
తెల్లవారుజాము 3 గంటలకు – సంతోషం
ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్
మధ్యాహ్నం 4.30 గంటలకు – శివం బజే
సాయంత్రం 5గంటలకు – జీ కుటుంబం ఆవార్డ్స్ (ఈవెంట్)
రాత్రి 10.30 గంటలకు – మైడియర్ భూతం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - లవ్‌లీ
తెల్లవారుజాము 2 గంటలకు - గౌరవం
ఉదయం 5 గంటలకు – మన్మథుడు
ఉదయం 9 గంటలకు – ఫిదా
రాత్రి 10.30 గంటలకు – రాజా ది గ్రేట్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – శ్రీ రాములయ్య
ఉదయం 7 గంటలకు – గజదొంగ
ఉదయం 10 గంటలకు – వేంకటేశ్వర మహాత్యం
మధ్యాహ్నం 1 గంటకు – డెవిల్
సాయంత్రం 4 గంటలకు – ఊరికి మొనగాడు
రాత్రి 7 గంటలకు – 90s మిడిల్‌క్లాస్ బయోపిక్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – గోల్‌మాల్
తెల్లవారుజాము 4.30 గంటలకు – మనోహరం
ఉదయం 7 గంటలకు – జంటిల్ మెన్
ఉదయం 10 గంటలకు – చిరుజల్లు
మధ్యాహ్నం 1 గంటకు – మస్కా
సాయంత్రం 4 గంటలకు – అతిథి
రాత్రి 7 గంటలకు – సీతయ్య
రాత్రి 10 గంటలకు – ఒంటరి పోరాటం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – మెకానిక్ రాఖీ
తెల్లవారుజాము 3 గంటలకు – అందాల రాముడు
ఉదయం 7 గంటలకు – విమానం
ఉదయం 9 గంటలకు – రెడీ
మధ్యాహ్నం 12 గంటలకు – సరిపోదా శనివారం
మధ్యాహ్నం 3 గంటలకు – అ ఆ
సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య
రాత్రి 9 గంటలకు – సుబ్రమణ్య పురం
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – సత్యం
తెల్లవారుజాము 3 గంటలకు – మాస్క్
ఉదయం 7 గంటలకు – మారన్
ఉదయం 9 గంటలకు – పురుష్
మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద
మధ్యాహ్నం 3 గంటలకు – బటర్ ప్లై
సాయంత్రం 6 గంటలకు – డాకూ మహారాజ్
రాత్రి 9 గంటలకు – రెమో
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – ఝాన్షీ
తెల్లవారుజాము 2.30 గంటలకు – పూజాఫలం
ఉదయం 6 గంటలకు – ద్వారక
ఉదయం 8 గంటలకు – ఎస్పీ పరశురాం
ఉదయం 11 గంటలకు – మన్మథుడు
మధ్యాహ్నం 2 గంటలకు – అదుర్స్
సాయంత్రం 5 గంటలకు – ఈగ
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ
రాత్రి 11 గంటలకు – ఎస్పీ పరశురాం