Thursday TV Movies: గురువారం, Oct 23.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Oct 22 , 2025 | 06:43 PM
గురువారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా ఇదే. యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్ సినిమాలతో టీవీ ప్రేక్షకులకు పూర్తి వినోదం అందించేందుకు ఛానళ్లు సిద్ధమయ్యాయి.
వారంమధ్యలో కూడా టీవీ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు తెలుగు ఛానళ్లు సిద్ధమయ్యాయి. గురువారం రోజున వివిధ టీవీ ఛానళ్లలో పలు హిట్, సూపర్‌హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి. యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమాలు సిద్దంగా ఉన్నాయి. ఏ ఛానెల్‌లో, ఎప్పుడు, ఏ సినిమా ప్రసారమవుతుందో ఒక్కసారి చూద్దాం.
గురువారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమ సింహాసనం
రాత్రి 9.30 గంటలకు – మగాడు (రాజశేఖర్)
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – బలరామకృష్ణులు
రాత్రి 10.30 గంటలకు – పెళ్లంటే నూరెళ్ల పంట
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – రిక్షావోడు
ఉదయం 9గంటలకు – ఆమె
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – దేవ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – రెబల్
మధ్యాహ్నం 3 గంటలకు - గౌతమ్ నంద
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – అరవింద సమేత
తెల్లవారుజాము 3 గంటలకు – F3
ఉదయం 9 గంటలకు – మున్నా
మధ్యాహ్నం 4. 30 గంటలకు – గణేశ్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – పరుగు
తెల్లవారుజాము 2 గంటలకు – కల్పన
ఉదయం 5 గంటలకు – యోగి
ఉదయం 9 గంటలకు – సలార్
రాత్రి 11 గంటలకు – మిర్చి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – తోడు దొంగలు
ఉదయం 7 గంటలకు – అనగనగా ఓ అమ్మాయి
ఉదయం 10 గంటలకు – వచ్చిన కోడలు నచ్చింది
మధ్యాహ్నం 1 గంటకు – వంశానికొక్కడు
సాయంత్రం 4 గంటలకు – అమ్మాయి కాపురం
రాత్రి 7 గంటలకు – సువర్ణ సుందరి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - సదా మీ సేవలో
తెల్లవారుజాము 1.30 గంటలకు – ప్రాణ స్నేహితులు
తెల్లవారుజాము 4.30 గంటలకు – అల్లరి
ఉదయం 7 గంటలకు – అశ్వమేధం
ఉదయం 10 గంటలకు – అధిపతి
మధ్యాహ్నం 1 గంటకు – నిజం
సాయంత్రం 4 గంటలకు – చిచ్చర పిడుగు
రాత్రి 7 గంటలకు – మృగరాజు
రాత్రి 10 గంటలకు – లాభం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – అన్నవరం
తెల్లవారుజాము 3 గంటలకు – కంత్రి
ఉదయం 7 గంటలకు – ఒంటరి
ఉదయం 9 గంటలకు – అఖిల్
మధ్యాహ్నం 12 గంటలకు – ఆట
మధ్యాహ్నం 3 గంటలకు – బింబిసార
సాయంత్రం 6 గంటలకు – కల్కి
రాత్రి 9 గంటలకు – ఆకాశగంగ2
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – సోలో
తెల్లవారుజాము 3 గంటలకు– అయ్యారే
ఉదయం 7 గంటలకు – నిను వీడని నేనే
ఉదయం 9 గంటలకు – యోగి
మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు – ఛత్రపతి
సాయంత్రం 6 గంటలకు – బాహుబలి 1
రాత్రి 9 గంటలకు – బాహుబలి 2
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – మిస్టర్ పెళ్లికొడుకు
తెల్లవారుజాము 2.30 గంటలకు – సింధుభైరవి
ఉదయం 6 గంటలకు – అప్పట్లో ఒకడుండే వాడు
ఉదయం 8 గంటలకు – జాక్‌పాట్
ఉదయం 11 గంటలకు – అదుర్స్
మధ్యాహ్నం 2 గంటలకు – సింధూరం
సాయంత్రం 5 గంటలకు – యోగి
రాత్రి 8 గంటలకు – రాఘవేంద్ర
రాత్రి 11 గంటలకు – జాక్‌పాట్