సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: సోమవారం, జూలై 28.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు! టైమింగ్‌తో సహా పూర్తి లిస్ట్

ABN, Publish Date - Jul 27 , 2025 | 08:25 PM

టెలివిజన్‌ ప్రేక్షకులకు సోమవారం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ రెడీగా ఉంది.

tv

టెలివిజన్‌ ప్రేక్షకులకు సోమవారం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ రెడీగా ఉంది. స్టార్ మా, జెమినీ మూవీస్‌, ఈటీవీ సినిమా, జీ సినిమాస్‌ వంటి పాపులర్‌ ఛానెళ్లలో వివిధ జానర్‌లలోని సూపర్‌హిట్‌ సినిమాలు ప్రసారం కానున్నాయి. ఫ్యామిలీ డ్రామా నుంచి యాక్షన్‌, కామెడీ వరకు అన్ని రకాల సినిమాలు ఒక దాని త‌ర్వాత మ‌రోటి వివిధ ఛాన‌ళ్ల‌లో రానున్నాయి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి ఈ క్రింది లిస్టు ప్ర‌కారం మీకు న‌చ్చిన సినిమాను వీక్షించేయండి.


సోమ‌వారం జూలై 28.. తెలుగు శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు గుణ‌సుంద‌రి క‌థ‌

రాత్రి 9.30 గంట‌లకు

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు MLA

మ‌ధ్యాహ్నం 2.30 గంటల‌కు ఘ‌రానా మొగుడు

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు భ‌క్త క‌న్న‌ప్ప‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాయు 1.30 గంట‌ల‌కు గిరి

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు బెబ్బులి

ఉద‌యం 7 గంట‌ల‌కు అమ్మ‌నా కోడ‌లా

ఉద‌యం 10 గంట‌ల‌కు క‌ళావ‌ర్ కింగ్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు నిన్నే ప్రేమిస్తా

సాయంత్రం 4 గంట‌లకు భూలోకంలో య‌మ‌లోకం

రాత్రి 7 గంట‌ల‌కు గోవిందుడు అంద‌రివాడేలే

రాత్రి 10 గంట‌లకు శుభ‌లేఖ‌లు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు జేబుదొంగ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మొగుడు పెళ్లాలు

రాత్రి 9 గంట‌ల‌కు పెళ్లాడి చూపిస్తా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు శివుడు శివుడు శివుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు మీ శ్రేయోభిలాషి

ఉద‌యం 10 గంట‌ల‌కు పెళ్లి సంబంధం

మ‌ధ్యాహ్నం 1 గంటకు బొబ్బిలి వంశం

సాయంత్రం 4 గంట‌లకు రుక్మిణి

రాత్రి 7 గంట‌ల‌కు అబ్బాయిగారు

రాత్రి 10 గంట‌ల‌కు అగ్నిగుండం

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శ్రీమంతుడు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కార్తికేయ‌2

ఉద‌యం 9 గంట‌లకు విన్న‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు మిడిల్‌క్లాస్ మెలోడీస్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు హైప‌ర్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు త‌ఢాఖా

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆ ఇంట్లో

ఉద‌యం 9 గంట‌ల‌కు రాజ‌కుమారుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు చ‌క్రం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు భ‌గీర‌థ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు చిరుత‌

రాత్రి 9 గంట‌ల‌కు ఆకాశ‌గంగ‌2

Star MAA (స్టార్ మా)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆదిపురుష్‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వెల్క‌మ్ ఒబామా

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అర్జున్‌

ఉద‌యం 7 గంటల‌కు గేమ్ ఓవ‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు హ్యాపీడేస్‌

మధ్యాహ్నం 12 గంటలకు రంగ‌స్థ‌లం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు లైగ‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు బాక్‌

రాత్రి 9 గంట‌ల‌కు అంద‌రివాడు

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు తొలిప్రేమ‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు ధ‌ర్మ‌య‌జ్ఞం

ఉద‌యం 6 గంట‌ల‌కు ఓం

ఉద‌యం 8 గంట‌ల‌కు స‌త్యం

ఉద‌యం 11 గంట‌లకు ఘ‌టికుడు

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు చెల‌గాటం

సాయంత్రం 5 గంట‌లకు గ్యాంగ్‌

రాత్రి 8 గంట‌ల‌కు శ‌క్తి

రాత్రి 11 గంట‌ల‌కు స‌త్యం

Updated Date - Jul 27 , 2025 | 08:25 PM