సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: సోమవారం, ఆగస్టు 4 తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు.. టైమింగ్‌తో సహా పూర్తి లిస్ట్!

ABN, Publish Date - Aug 03 , 2025 | 08:06 PM

సోమవారం, ఆగస్టు 4, 2025న తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారం కానున్న సినిమాల వివరాలు ఇక్కడ అందిస్తున్నాము.

tv

సోమవారం, ఆగస్టు 4, 2025న తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారం కానున్న సినిమాల వివరాలు ఇక్కడ అందిస్తున్నాము. వీకెండ్ ముగిసినా, సోమవారం కూడా టీవీల్లో వినోదం కొనసాగుతుంది! స్టార్ మా, జెమిని టీవీ, జీ తెలుగు, ఈటీవీ సినిమా వంటి ఛానెళ్లలో విభిన్న జానర్లలో ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. రొమాన్స్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాలతో కూడిన ఈ చిత్రాలు ఈ రోజు మీ ఇంటి ఛాన‌ళ్ల‌లో టెలీకాస్ట్ అవ‌నున్నాయి. ఈ రోజు ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాల గురించి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇంకెందుకు ఆల‌స్యం మీకు నచ్చిన సినిమాలను ఆస్వాదించడానికి రిమోట్‌ని సిద్ధం చేసుకోండి!


డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చిరంజీవులు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు నువ్వే కావాలి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంటల‌కు కార్తీక దీపం

రాత్రి 9 గంట‌ల‌కు మొగుడు పెళ్లాలు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు బంగారు బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు తాండ‌వ కృష్ణుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు పాండురంగ మ‌హాత్యం

మ‌ధ్యాహ్నం 1 గంటకు బేబీ

సాయంత్రం 4 గంట‌లకు నిప్పుర‌వ్వ‌

రాత్రి 7 గంట‌ల‌కు మంచి మ‌నుషులు

రాత్రి 10 గంట‌ల‌కు దేవ‌

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రాయ‌న్‌

మ‌ధ్యాహ్నం 2. 30 గంటల‌కు ల‌క్ష్మీ న‌ర‌సింహా

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు పొన్నియ‌న్ సెల్వ‌న్ 1

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాయు 1.30 గంట‌ల‌కు రామాల‌యం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు గురి

ఉద‌యం 7 గంట‌ల‌కు మా ఇంటికొస్తే ఏం తెస్తారు

ఉద‌యం 10 గంట‌ల‌కు పెళ్లి

మ‌ధ్యాహ్నం 1 గంటకు పోస్ట్‌మాన్‌

సాయంత్రం 4 గంట‌లకు లోక‌ల్ బాయ్‌

రాత్రి 7 గంట‌ల‌కు నాగ‌

రాత్రి 10 గంట‌లకు గ‌జిని

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు ఓ మై ఫ్రెండ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు గేమ్ ఛేంజ‌ర్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు చంటి

ఉద‌యం 9 గంట‌ల‌కు ఇద్ద‌ర‌మ్మాయిల‌తో

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కాంచ‌న‌3

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఉగ్రం

సాయంత్రం 6 గంట‌ల‌కు వాలిమై

రాత్రి 9 గంట‌ల‌కు ఫొరెన్సిక్‌

Star MAA (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ధ‌మాకా

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు సాహాసం

ఉద‌యం 5 గంట‌ల‌కు ల‌వ్‌లీ

ఉద‌యం 9 గంట‌ల‌కు అఖండ‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అర్జున్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఒక్క‌డే

ఉద‌యం 7 గంటల‌కు ద్వార‌క‌

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌వ్య‌సాచి

మధ్యాహ్నం 12 గంటలకు ది ఘోష్ట్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బ‌ల‌గం

సాయంత్రం 6 గంట‌ల‌కు జ‌య జాన‌కీ నాయ‌క‌

రాత్రి 9 గంట‌ల‌కు జ‌న‌తా గ్యారేజ్‌

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జ‌క్క‌న‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు వ‌సుంధ‌ర‌

ఉద‌యం 6 గంట‌ల‌కు ర‌క్త తిల‌కం

ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌జా

ఉద‌యం 11 గంట‌లకు ఖాకీ స‌త్తా

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు చంద్ర‌క‌ళ‌

సాయంత్రం 5 గంట‌లకు 100% ల‌వ్‌

రాత్రి 8 గంట‌ల‌కు అవారా

రాత్రి 11 గంట‌ల‌కు మ‌జా

Updated Date - Aug 03 , 2025 | 08:06 PM