Tuesday Tv Movies: మంగళవారం, సెప్టెంబర్ 02.. తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Sep 01 , 2025 | 09:34 PM
మంగళవారం రోజున ఉదయం మొదలుకొని రాత్రి వరకు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకుల కోసం ఎన్నో సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
మంగళవారం రోజున ఉదయం మొదలుకొని రాత్రి వరకు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకుల కోసం ఎన్నో సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. కుటుంబమంతా కలిసి కూర్చొని చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ల నుంచి, హీరోయిజం నిండిన యాక్షన్ సినిమాలు, నవ్వులు పూయించే కామెడీ ఫిల్మ్స్ వరకు ఇలా అన్ని రకాల జానర్స్ సినిమాలతో ప్రేక్షకులను కట్టి పడేయనున్నాయి. ముఖ్యంగా మంగళవారం పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన నటించిన చిత్రాలే అధిరకంగా టెలీకాస్ట్ కానున్నాయి.
మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు
రాత్రి 9.30 గంటలకు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఎర్ర మందారం
రాత్రి 9 గంటలకు దేవ
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు అక్క మొగుడు
ఉదయం 9 గంటలకు సుస్వాగతం
ఈ టీవీ సినిమా (E TVCinema)
తెల్లవారుజాము 12 గంటలకు భలే మొగుడు
ఉదయం 7 గంటలకు ఉగాది
ఉదయం 10 గంటలకు అభిమానవంతులు
మధ్యాహ్నం 1 గంటకు శత్రువు
సాయంత్రం 4 గంటలకు శ్రీవారికి ప్రేమలేఖ
రాత్రి 7 గంటలకు సుస్వాగతం
జీ టీవీ (Zee TV)
తెల్లవారుజాము 1 గంటకు మల్లీశ్వరి
తెల్లవారుజాము 3.30 గంటలకు హనుమాన్
ఉదయం 9 గంటలకు నీకు నేను నాకు నువ్వు
సాయంత్రం 4.30 గంటలకు సుప్రీమ్
జెమిని లైఫ్ (GEMINI LIFE)
ఉదయం 11 గంటలకు విక్కీదాదా
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు గబ్బర్ సింగ్
మధ్యాహ్నం 2.30 గంటలకు బంగారం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు అందాల రాముడు
తెల్లవారుజాము 3 గంటలకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి
ఉదయం 7 గంటలకు ఒంటరి
ఉదయం 9 గంటలకు చిరుత
మధ్యాహ్నం 12 గంటలకు ప్రేమ విమానం
మధ్యాహ్నం 3 గంటలకు రంగరంగ వైభవంగా
సాయంత్రం 6 గంటలకు ఫొరెన్సిక్
రాత్రి 9 గంటలకు ఆకాశగంగ2
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు చంద్రముఖి
తెల్లవారుజాము 2 గంటలకు డిటెక్టివ్
ఉదయం 5 గంటలకు మన్యంపులి
ఉదయం 9 గంటలకు అత్తారింటికి దారేది
రాత్రి 11 గంటలకు టచ్ చేసి చూడు
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు గౌరవం
తెల్లవారుజాము 2.30 గంటలకు చంద్రకళ
ఉదయం 7 గంటలకు పార్కింగ్
ఉదయం 9 గంటలకు జల్సా
మధ్యాహ్నం 12 గంటలకు బీమ్లా నాయక్
మధ్యాహ్నం 3 గంటలకు ఖుషి
సాయంత్రం 6 గంటలకు అత్తారింటికి దారేది
రాత్రి 9.30 గంటలకు సర్దార్ గబ్బర్ సింగ్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు శ్రీరామరక్ష
తెల్లవారుజాము 4.30 గంటలకు ధమ్
ఉదయం 7 గంటలకు బామ మాట బంగారు బాట
ఉదయం 10 గంటలకు గుడుంబా శంకర్
మధ్యాహ్నం 1 గంటకు దేవి
సాయంత్రం 4 గంటలకు ఆహ్వానం
రాత్రి 7 గంటలకు తమ్ముడు
రాత్రి 10 గంటలకు నేను పెళ్లికి రెడీ
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు ద్వారక
తెల్లవారుజాము 2.30 గంటలకు అన్నదాత సుఖీభవ
ఉదయం 6 గంటలకు డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు తీన్‌మార్
ఉదయం 11 గంటలకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
మధ్యాహ్నం 2 గంటలకు గోకులంలో సీత
సాయంత్రం 5 గంటలకు ఖాకీ
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ (లైవ్)
రాత్రి 11 గంటలకు తీన్‌మార్