సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: గురువారం, Sep 25.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Sep 24 , 2025 | 09:26 PM

గురువారం, సెప్టెంబర్‌ 25న తెలుగు ప్రేక్షకుల కోసం టెలివిజన్‌ తెరపై వినోద భరిత వాతావరణం ఉండ‌నుంది.

Thursday Tv Movies

గురువారం, సెప్టెంబర్‌ 25న తెలుగు ప్రేక్షకుల కోసం టెలివిజన్‌ తెరపై వినోద భరిత వాతావరణం ఉండ‌నుంది. ప్రధాన తెలుగు ఛానళ్లలో విభిన్న జానర్లకు చెందిన సినిమాలు ప్రసారమవుతూ మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌నున్నాయి. యాక్షన్‌, రొమాన్స్‌, కామెడీ, ఎమోషనల్‌ డ్రామాలు, ఫ్యామిలీతో చూసే సరదా సినిమాలు, హీరోల బ్లాక్‌బస్టర్‌ హిట్స్ ఇలా ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రాలు ఈ ప్రత్యేకమైన రోజున చిన్న తెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మ‌రి ఈ రోజు వ‌చ్చే చిత్రాలేంటో ఇప్పుడే చూసేయండి.


గురువారం, ప్ర‌ధాన తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 3 గంటలకు – క‌రుణించిన క‌న‌క‌దుర్గ‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటలకు – మొగుడు పెళ్లాల దొంగాట‌

రాత్రి 9 గంట‌ల‌కు – అగ్గి రాముడు

📺 ఈ టీవీ (E TV)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు ఆనందం

ఉద‌యం 9 గంటల‌కు – దీర్ఘ‌సుమంగ‌ళీ భ‌వ‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – య‌మ జాత‌కుడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వీర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పుట్టింటికి రా చెల్లి

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – చిరుత

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – రౌడీ బాయ్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బంగార్రాజు

మ‌ధ్యాహ్నం 4. 30 గంట‌ల‌కు - జ‌వాన్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - నువ్వు నాకు న‌చ్చావ్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు - అనేకుడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు - ల‌క్కీ భాస్క‌ర్

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – ఉమా చండీ గౌరీ శంక‌రుల క‌థ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌న‌క‌దుర్గ పూజా మ‌హిమ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మంత్రిగారి వియ్యంకుడు

మధ్యాహ్నం 1 గంటకు – శుభ సంక‌ల్సం

సాయంత్రం 4 గంట‌లకు – ప‌డ‌మ‌టి సంధ్యారాగం

రాత్రి 7 గంట‌ల‌కు – చెంచుల‌క్ష్మి

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కార్తికేయ‌2

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు స్టూడెంట్ నం1

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఒంట‌రి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆడ‌వారి మాట‌ల‌కు అర్థ‌లే వేరులే

మధ్యాహ్నం 12 గంట‌లకు – మిషాన్ ఇంఫాజిబుల్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఉగ్రం

సాయంత్రం 6 గంట‌ల‌కు – హైప‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – దేవ‌దాస్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – చిన్నారి దేవ‌త‌

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – మ‌ద‌న గోపాలుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – RDX ల‌వ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – 1 నేనొక్క‌డినే

మధ్యాహ్నం 1 గంటకు – శివాజీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – హార్ట్ ఎటాక్‌

రాత్రి 7 గంట‌ల‌కు – రాయ‌ల‌సీమ రామ‌న్న చౌద‌రి

రాత్రి 10 గంట‌ల‌కు – జూనియ‌ర్స్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఎంత‌వాడు గానీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఆహా

ఉద‌యం 7 గంట‌ల‌కు – వీడింతే

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఎందుకంటే ప్రేమంట

మధ్యాహ్నం 12 గంటలకు – మిస్ట‌ర్ బ‌చ్చ‌న్

మధ్యాహ్నం 3 గంట‌లకు – చంద్ర‌ముఖి

సాయంత్రం 6 గంట‌ల‌కు – జులాయి

రాత్రి 9.30 గంట‌ల‌కు – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – భామ‌నే స‌త్య‌భామ‌నే

తెల్లవారుజాము 2.30 గంట‌ల‌కు – సింధు భైర‌వి

ఉద‌యం 6 గంట‌ల‌కు – అప్ప‌ట్లో ఒక‌డుండే వాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – షిరిడీ సాయి

ఉద‌యం 11 గంట‌లకు – మ‌న్మ‌ధుడు2

మధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – బ‌న్నీ

సాయంత్రం 5 గంట‌లకు – సీమ‌రాజా

రాత్రి 8 గంట‌ల‌కు – 13 b

రాత్రి 11 గంట‌ల‌కు – షిరిడీ సాయి

Updated Date - Sep 24 , 2025 | 09:28 PM