Tuesday Tv Movies: మంగళవారం, Oct 07.. తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Oct 06 , 2025 | 03:49 PM
మీకు ఉన్నపలంగా బోర్‌గా అనిపిస్తుందా? కాస్త రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారా అయితే టీవీ ఆన్ చేసేసుకోండి!
మీకు ఉన్నపలంగా బోర్‌గా అనిపిస్తుందా? కాస్త రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారా అయితే టీవీ ఆన్ చేసేసుకోండి! ఈ మంగళవారం (ఆక్టోబర్07న) కూడా తెలుగు చానళ్లలో ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్నీ కలగలిపిన సినిమాల జాతర ఉండనుంది. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలుసుకునా మీ ఖాళీ సమయంలో చూసేయండి మరి.
మంగళవారం.. టీవీ ఛానళ్ల సినిమాలివే
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – కామెడీ ఎక్స్‌ప్రెస్
రాత్రి 9.30 గంటలకు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – పెళ్లి కళ వచ్చేసిందే బాల
రాత్రి 10 గంటలకు - మనసులో మాట
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు - యశోద
ఉదయం 9 గంటలకు – భలే వాడివి బాసూ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – స్టేట్ రౌడీ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – శీను
మధ్యాహ్నం 3 గంటలకు - శ్రీ ఆంజనేయం
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు - మల్లీశ్వరీ
తెల్లవారుజాము 3 గంటలకు -నువ్వు లేక నేను లేను
ఉదయం 9 గంటలకు – రోషగాడు
మధ్యాహ్నం 4 గంటలకు - బంపరాఫర్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - డిటెక్టివ్
తెల్లవారుజాము 4 గంటలకు - నిన్నుకోరి
ఉదయం 5 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి
ఉదయం 9 గంటలకు- రాజా ది గ్రేట్
రాత్రి 11 గంటలకు - రాజా ది గ్రేట్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – మానవుడు దానవుడు
ఉదయం 7 గంటలకు – దొంగ పెళ్లి
ఉదయం 10 గంటలకు – సుగుణ సుందరి
మధ్యాహ్నం 1 గంటకు – బేబీ
సాయంత్రం 4 గంటలకు – దేవీ పుత్రుడు
రాత్రి 7 గంటలకు – సింహాద్రి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు -777 ఛార్లీ
తెల్లవారుజాము 3 గంటలకు -పిల్ల జమిందార్
ఉదయం 7 గంటలకు – మిష్టర్ నూకయ్య
ఉదయం 9 గంటలకు – హలో
మధ్యాహ్నం 12 గంటలకు – రంగ్ దే
మధ్యాహ్నం 3 గంటలకు – ఒంగోలు గిత్త
సాయంత్రం 6 గంటలకు – చిరుత
రాత్రి 9 గంటలకు – యుగానికి ఒక్కడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – స్వయంవరం
తెల్లవారుజాము 4.30 గంటలకు – శ్రీమతి ఒక బహుమతి
ఉదయం 7 గంటలకు – అయోధ్య
ఉదయం 10 గంటలకు – దేవుడు
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల ప్రియుడు
సాయంత్రం 4 గంటలకు – మనసున్నోడు
రాత్రి 7 గంటలకు – ఆర్య2
రాత్రి 10 గంటలకు – ఫ్యామిలీ సర్కస్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు 90ML
తెల్లవారుజాము 3 గంటలకు మాలిక్
ఉదయం 7 గంటలకు – ప్రిన్స్
ఉదయం 9 గంటలకు – సవ్యసాచి
మధ్యాహ్నం 12 గంటలకు – రంగస్థలం
మధ్యాహ్నం 3 గంటలకు – సింగం
సాయంత్రం 6 గంటలకు – టిల్లు2
రాత్రి 9 గంటలకు – బాహుబలి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – విజేత
తెల్లవారుజాము 2.30 గంటలకు – మాస్క్
ఉదయం 6 గంటలకు – భూమి
ఉదయం 8 గంటలకు – రాఘవేంద్ర
ఉదయం 11 గంటలకు – రాజుగారి గది
మధ్యాహ్నం 2.30 గంటలకు – దొంగాట
సాయంత్రం 5 గంటలకు – శ్రీనివాస కల్యాణం
రాత్రి 8 గంటలకు – కవచం
రాత్రి 11 గంటలకు – ఆత్మ