సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tuesday TV Movies: మంగళవారం,Oct 21.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Oct 20 , 2025 | 11:54 AM

మంగ‌ళ‌వారం, అక్టోబ‌ర్ 21న తెలుగు టీవీ చాన‌ళ్ల‌లో ప్రేక్షకుల కోసం ఆస‌క్తిక‌ర‌మైన సినిమాల లైన‌ప్ సిద్ధంగా ఉంది.

Tuesday TV Movies

మంగ‌ళ‌వారం, అక్టోబ‌ర్ 21న తెలుగు టీవీ చాన‌ళ్ల‌లో ప్రేక్షకుల కోసం ఆస‌క్తిక‌ర‌మైన సినిమాల లైన‌ప్ సిద్ధంగా ఉంది. పండుగ ముగిసినా ఆ వాతావ‌ర‌ణాన్ని ఇంకా కొనసాగిస్తూ.. కుటుంబమంతా కలిసి చూసేలా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో నిండిన సినిమాలు ప్రసారం కానున్నాయి. యాక్షన్‌, కామెడీ, ఎమోషన్‌ కలబోత‌గా ఉండే ఈ మూవీస్ రోజు మొత్తం టీవీల‌ ముందు కూర్చోబెట్టేలా చేయనున్నాయి. ఇదిగో అక్టోబర్ 21, మంగళవారం టీవీ చానళ్లలో ప్రసారమయ్యే తెలుగు సినిమాల జాబితా…


మంగ‌ళ‌వారం, Oct 21.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 3 గంటలకు – మా బాలాజీ

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఓ మ‌నిషి తిరిగి చూడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌లకు – రేప‌ల్లెలో రాధ‌

మధ్యాహ్నం 3 గంటలకు – దొంగ పెళ్లి

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు – ఆయ‌న‌కిద్ద‌రు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – కోరుకున్న ప్రియుడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆది

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు - ఆగ‌డు

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – తండేల్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – జ‌యం మ‌న‌దేరా

ఉద‌యం 9 గంట‌ల‌కు – బంగార్రాజు

మ‌ధ్యాహ్నం 4. 30 గంట‌ల‌కు – మిషాన్ ఇంఫాజిబుల్

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ధ‌మాకా

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – డిటెక్టివ్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – దూకుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – పుష్ప 1

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – మ్యాడ్ 2

రాత్రి 11 గంట‌ల‌కు – స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – య‌శోద‌కృష్ణ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అజేయుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – నిర్ధోషి

మధ్యాహ్నం 1 గంటకు – చాలా బాగుంది

సాయంత్రం 4 గంట‌లకు – దొంగ‌రాముడు అండ్ పార్టీ

రాత్రి 7 గంట‌ల‌కు – ప్ర‌తిఘ‌ట‌న‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు మొగుడు పెళ్లాం ఓ దొంగోడు

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – ప‌ల్నాటి పౌరుషం

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – షిరిడీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – పెద్ద‌మ్మ త‌ల్లి

ఉద‌యం 10 గంట‌ల‌కు – అమ్మ రాజీనామా

మధ్యాహ్నం 1 గంటకు – శుభ‌ల‌గ్నం

సాయంత్రం 4 గంట‌ల‌కు – అపూర్వ సహోద‌రులు

రాత్రి 7 గంట‌ల‌కు – నువ్వు వ‌స్తావ‌ని

రాత్రి 10 గంట‌ల‌కు – బ్ర‌హ్మ రుద్రులు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మెకానిక్ రాఖీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అందాల‌రాముడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – బాలు

ఉద‌యం 9 గంట‌ల‌కు – రారండోయ్ వేడుక చూద్దాం

మధ్యాహ్నం 12 గంట‌లకు – పూజ‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

సాయంత్రం 6 గంట‌ల‌కు – విక్ర‌మ్ రాథోడ్

రాత్రి 9 గంట‌ల‌కు – మ‌గ మ‌హారాజు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– గౌర‌వం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు– చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అనుభ‌వించురాజా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్ర‌స‌న్న వ‌ద‌నం

మధ్యాహ్నం 12 గంటలకు – స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

మధ్యాహ్నం 3 గంట‌లకు – మ‌ర్యాద రామ‌న్న‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ధ‌మాకా

రాత్రి 9 గంట‌ల‌కు – విరూపాక్ష‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – దిల్ సే

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – దూల్‌పేట్‌

ఉద‌యం 6 గంట‌ల‌కు – అంతం

ఉద‌యం 8 గంట‌ల‌కు – సీమ ట‌పాకాయ్‌

ఉద‌యం 11 గంట‌లకు – మాస్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – మ‌న్యం పులి

సాయంత్రం 5 గంట‌లకు – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌

రాత్రి 8 గంట‌ల‌కు – సైకో

రాత్రి 11 గంట‌ల‌కు – సీమ ట‌పాకాయ్‌

Updated Date - Oct 20 , 2025 | 12:43 PM