Tuesday TV Movies: మంగళవారం, Nov 18.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN, Publish Date - Nov 17 , 2025 | 11:13 AM
మంగళ వారం కాస్త రిలాక్స్ కావాలనుకునే వారికి టీవీ ఛానళ్లు ప్రత్యేకంగా రెడీ చేసిన మూవీ మెనూ ఇది.
మంగళ వారం కాస్త రిలాక్స్ కావాలనుకునే వారికి టీవీ ఛానళ్లు ప్రత్యేకంగా రెడీ చేసిన మూవీ మెనూ ఇది. ఏ ఛానల్ ఏ జానర్‌తో మీ స్క్రీన్‌ను ఎంటర్‌టైన్ చేయబోతుందో తెలుసుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా పొందుపర్చిన టీవీ సినిమాల జాబితా ఇది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సోఫాలో కూర్చోండి… రిమోట్ పట్టుకోండి… మంగళవారం మూవీ మూడ్ ఆన్ చేయడానికి రెడీ అవ్వండి!
మంగళవారం.. టీవీ ఛానళ్ల సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – భరత సింహారెడ్డి
ఉదయం 9 గంటలకు – అల్లరి రాముడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అమ్మాయే నవ్వితే
రాత్రి 9 గంటలకు – వింతదొంగలు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – మామా శ్రీ
ఉదయం 7 గంటలకు – అశ్వినీ
ఉదయం 10 గంటలకు – విచిత్ర కుటుంబం
మధ్యాహ్నం 1 గంటకు – సూర్యవంశం
సాయంత్రం 4 గంటలకు – తారకరాముడు
రాత్రి 7 గంటలకు – లవ్ మాక్‌టైల్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సాగర సంగమం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – సైరా నరసింహా రెడ్డి
మధ్యాహ్నం 3 గంటలకు – శివమణి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - షాడో
తెల్లవారుజాము 1.30 గంటలకు – జీవనజ్యోతి
తెల్లవారుజాము 4.30 గంటలకు – నోము
ఉదయం 7 గంటలకు – లంకేశ్వరుడు
ఉదయం 10 గంటలకు – నేటి గాంధీ
మధ్యాహ్నం 1 గంటకు – ఈ అబ్బాయి చాలా మంచోడు
సాయంత్రం 4 గంటలకు – కర్తవ్యం
రాత్రి 7 గంటలకు – అతడే ఒక సైన్యం
రాత్రి 10 గంటలకు – జస్టీస్ చౌదరి
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – బెండు అప్పారావు
తెల్లవారుజాము 3 గంటలకు – ప్రేయసి రావే
ఉదయం 9 గంటలకు – శ్రీ రామరాజ్యం
సాయంత్రం 4.30 గంటలకు – తఢాఖా
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
తెల్లవారుజాము 3 గంటలకు – జయం మనదేరా
ఉదయం 7 గంటలకు – అనగనగా ఓ ధీరుడు
ఉదయం 9.30 గంటలకు – బాబు బంగారం
మధ్యాహ్నం 12 గంటలకు – నెక్స్ట్ నువ్వే
మధ్యాహ్నం 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం
సాయంత్రం 6 గంటలకు – జవాన్
రాత్రి 9 గంటలకు – కురుక్షేత్రం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – బాహుబలి2
తెల్లవారుజాము 2 గంటలకు – సత్యం
ఉదయం 5 గంటలకు – సీతారామరాజు
ఉదయం 9 గంటలకు – ఫిదా
రాత్రి 11 గంటలకు – ఫిదా
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – గౌరవం
తెల్లవారుజాము 3 గంటలకు– చంద్రకళ
ఉదయం 7 గంటలకు – జవాన్
ఉదయం 9 గంటలకు – కెవ్వుకేక
మధ్యాహ్నం 12 గంటలకు – రంగస్థలం
సాయంత్రం 3 గంటలకు – ఎవడు
రాత్రి 6 గంటలకు – ఛత్రపతి
రాత్రి 8.30 గంటలకు – బటర్‌ప్లై
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – అర్జున్
తెల్లవారుజాము 2.30 గంటలకు – దూల్‌పేట్
ఉదయం 6 గంటలకు – అంతం
ఉదయం 8 గంటలకు – ఖైదీ
ఉదయం 11 గంటలకు – దూకుడు
మధ్యాహ్నం 2 గంటలకు – పల్లెటూరి మొనగాడు
సాయంత్రం 5 గంటలకు – గల్లీ రౌడీ
రాత్రి 8 గంటలకు – RX 100
రాత్రి 10 గంటలకు – ఖైదీ