Tuesday Tv Movies: మంగళవారం, జూలై 29.. తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Jul 28 , 2025 | 09:58 PM
తెలుగు టీవీ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించేందుకు తెలుగు ఛానళ్లు ఆసక్తికరమైన చిత్రాలతో సిద్ధమవుతున్నాయి.
మంగళవారం తెలుగు టీవీ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించేందుకు స్టార్ మా, జెమినీ మూవీస్, ఈటీవీ సినిమా, జీ సినిమాస్ వంటి తెలుగు చానళ్లు ఆసక్తికరమైన చిత్రాలతో సిద్ధమయ్యాయి. యాక్షన్, కామెడీ, డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వరకు అన్ని రకాల జనర్ల సినిమాలు టీవీ ప్రేక్షకుల కోసం వేచివున్నాయి. ఇంట్లో కూర్చొని కుటుంబంతో పాటు చూసేందుకు వీలుగా... ఈ రోజు ప్రసారమయ్యే తెలుగు సినిమాల పూర్తి జాబితా మీ కోసం. మీ సమయాన్ని బట్టి ఈ క్రింది లిస్టు ప్రకారం మీకు నచ్చిన సినిమాను వీక్షించేయండి.
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు ఫ్లాష్ న్యూస్
రాత్రి 9.30 గంటలకు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు కాటమరాయుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు డాన్ శీను
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావరి మొగుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాయు 1.30 గంటలకు గిరి
తెల్లవారుజాము 4.30 గంటలకు బెబ్బులి
ఉదయం 7 గంటలకు సంఘర్షణ
ఉదయం 10 గంటలకు అమర్ అక్బర్ అంటోని
మధ్యాహ్నం 1 గంటకు మనసంతా నువ్వే
సాయంత్రం 4 గంటలకు మరకతమణి
రాత్రి 7 గంటలకు రభస
రాత్రి 10 గంటలకు మెరుపు కలలు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 1 గంటకు జేబుదొంగ
ఉదయం 9 గంటలకు ఆయనకిద్దరు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు పలనాటి సింహాం
రాత్రి 9 గంటలకు ఘటోత్కచుడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు మీ శ్రేయోభిలాషి
ఉదయం 7 గంటలకు రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్
ఉదయం 10 గంటలకు బాలమిత్రుల కథ
మధ్యాహ్నం 1 గంటకు చిత్రం భళారే విచిత్రం
సాయంత్రం 4 గంటలకు జగడం
రాత్రి 7 గంటలకు గులేభకావళి కథ
రాత్రి 10 గంటలకు అగ్నిగుండం
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు మారుతి నగర్ సుబ్రమణ్యం
సాయంత్రం 4 గంటలకు ఐస్మార్ట్ శంకర్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు మొగుడు
ఉదయం 9 గంటలకు బాబు బంగారం
మధ్యాహ్నం 12 గంటలకు కలిసుందాం రా
మధ్యాహ్నం 3 గంటలకు గాలివాన
సాయంత్రం 6 గంటలకు అరవింద సమేత
రాత్రి 9 గంటలకు పల్నాడు
Star MAA (స్టార్ మా)
ఉదయం 9 గంటలకు ఐ
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు ప్రిన్స్
ఉదయం 9 గంటలకు యోగి
మధ్యాహ్నం 12 గంటలకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
మధ్యాహ్నం 3 గంటలకు నేనే రాజు నేనే మంత్రి
సాయంత్రం 6 గంటలకు సర్కారు వారి పాట
రాత్రి 9 గంటలకు వీఐపీ2
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు మనసు మాట వినదు
ఉదయం 11 గంటలకు కాలా
మధ్యాహ్నం 2 గంటలకు పవిత్ర ప్రేమ
సాయంత్రం 5 గంటలకు ఖాకి
రాత్రి 8 గంటలకు భాగమతి
రాత్రి 11 గంటలకు మనసు మాట వినదు