Friday Tv Movies: శుక్రవారం, Nov 07,, తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే
ABN, Publish Date - Nov 06 , 2025 | 08:54 AM
హాయ్! శుక్రవారం సాయంత్రం రిలాక్స్ అయ్యి సినిమా చూడాలనుకుంటున్నారా? తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లలో ఈ రోజు మసాలా మిక్స్ సినిమాలు ప్రసారం కానున్నాయి.
హాయ్! శుక్రవారం సాయంత్రం రిలాక్స్ అయ్యి సినిమా చూడాలనుకుంటున్నారా? తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ చానెళ్లలో (స్టార్ మా మూవీస్, జెమినీ మూవీస్, స్టార్ మా, ఈటీవీ , జెమినీ, ఈటీవీ సినిమా, జీ సినిమాలు) ఈ రోజు మసాలా మిక్స్ సినిమాలు ప్రసారం కానున్నాయి. మెయిన్‌గా యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు ఉన్నాయి. టైమింగ్స్ IST ప్రకారం తెల్లవారుజాము 12 గంటలు మొదలు 24 గంటలు ఏదో ఓ సినిమా టెలికాస్ట్ కానున్నాయి. అయితే.. షెడ్యూల్‌లో ఒక్కోమారు చిన్న మార్పులు ఉండవచ్చు, చెక్ చేసుకోండి!
శుక్రవారం.. టీవీ ఛానళ్ల సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు –
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఖైదీ నం 786
ఉదయం 9 గంటలకు – రుద్రమదేవి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్న0 3 గంటలకు – నువ్విలా
రాత్రి 9 గంటలకు – అల్లరి పిల్ల
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – శుభవార్త
ఉదయం 7 గంటలకు – ఆకలి రాజ్యం
ఉదయం 10 గంటలకు – కుటంబ గౌరవం
మధ్యాహ్నం 1 గంటకు – బలరామకృష్ణులు
సాయంత్రం 4 గంటలకు – శుభ సంకల్పం
రాత్రి 7 గంటలకు – రుద్రమదేవి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సంసారం ఓక చదరంగం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – కళావతి
మధ్యాహ్నం 3 గంటలకు - రోబో
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - మజ్ను (నాగార్జున)
తెల్లవారుజాము 1.30 గంటలకు – సంగీత సామ్రాట్
తెల్లవారుజాము 4.30 గంటలకు – ఆరాధన ( ఎన్టీఆర్)
ఉదయం 7 గంటలకు – ఆశోక చక్రవర్తి
ఉదయం 10 గంటలకు – కేడీ నం1
మధ్యాహ్నం 1 గంటకు – అవునన్నా కాదన్నా
సాయంత్రం 4 గంటలకు – నాయకి
రాత్రి 7 గంటలకు – వెంకి
రాత్రి 10 గంటలకు – బతుకమ్మ
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – లౌక్యం
తెల్లవారుజాము 3 గంటలకు – మున్నా
ఉదయం 9 గంటలకు – ఏ మాయ చేశావే
సాయంత్రం 4.30 గంటలకు – దమ్ము
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – స్పైడర్
తెల్లవారుజాము 3 గంటలకు – ఓ మై ఫ్రెండ్
ఉదయం 7 గంటలకు – భయ్యా
ఉదయం 9 గంటలకు – నిన్నే ఇష్టపడ్డాను
మధ్యాహ్నం 12 గంటలకు – శివం భజే
మధ్యాహ్నం 2 గంటలకు – పిండం
మధ్యాహ్నం 3 గంటలకు – మల్లీశ్వరీ
సాయంత్రం 6 గంటలకు – మజాకా
రాత్రి 9 గంటలకు – తలవన్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – MCA మిడిల్‌క్లాస్ అబ్బాయి
తెల్లవారుజాము 2 గంటలకు – శ్రీమన్నారాయణ
ఉదయం 5 గంటలకు – ఖాకీ
ఉదయం 9 గంటలకు – వీర సింహా రెడ్డి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – మాస్క్
తెల్లవారుజాము 3 గంటలకు– కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – భూమి
ఉదయం 9 గంటలకు – కలర్‌ఫొటో
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నువ్వే
మధ్యాహ్నం 3 గంటలకు – నా సామిరంగా
సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్2
రాత్రి 8.30 గంటలకు – RRR
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆనంద్
తెల్లవారుజాము 2.30 గంటలకు – తిలక్
ఉదయం 6 గంటలకు – రౌడీ
ఉదయం 8 గంటలకు – మెకానిక్ అల్లుడు
ఉదయం 11 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
మధ్యాహ్నం 2 గంటలకు – జాను
సాయంత్రం 5 గంటలకు – పక్కా కమర్షియల్
రాత్రి 8 గంటలకు – భాగమతి
రాత్రి 10 గంటలకు – మెకానిక్ అల్లుడు