Tuesday TV Movies: మంగళవారం,Oct 28.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Oct 27 , 2025 | 10:07 AM
మంగళవారం, అక్టోబర్ 28న.. వర్కింగ్ డే అయినా సరే, ఇంటికొచ్చి రిలాక్స్ అవ్వాలనుకునే వారికి, ఇంటి పట్టున ఉండే వారి కోసం ఛానళ్లు వినోద భరితమైన చిత్రాలను సిద్ధం చేశాయి.
మంగళవారం, అక్టోబర్ 28న.. తెలుగు టెలివిజన్ వీక్షకులకు మరోసారి సినీ మజా రానుంది. వర్కింగ్ డే అయినా సరే, సాయంత్రం ఇంటికొచ్చి రిలాక్స్ అవ్వాలనుకునే వారికి, రోజంతా ఇంటి పట్టున ఉండే వారి కోసం ఛానళ్లు వినోద భరితమైన చిత్రాలను సిద్ధం చేశాయి. యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, లవ్ స్టోరీలు ఇలా అన్ని జానర్ల సినిమాలతో టీవీ స్క్రీన్లు సందడిగా మారనున్నాయి. మరి మంగళవారం రోజున ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఇప్పుడే చూసుయండి. Tuesday TV Movies
మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – ఇద్దరు పెళ్లాలు
రాత్రి 9.30 గంటలకు – కాంచనమాల కేబుల్ టీవీ
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – శ్రీ మంజునాథ
ఉదయం 9 గంటలకు – గుండమ్మ కథ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్న0 3 గంటలకు – స్వాతి
రాత్రి 10.30 గంటలకు – రేపల్లెలో రాధ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – బంగారు కుటుంబం
ఉదయం 7 గంటలకు – ఆనందం
ఉదయం 10 గంటలకు – కొడుకు కోడలు
మధ్యాహ్నం 1 గంటకు – తాళి
సాయంత్రం 4 గంటలకు – అల్లరి ప్రేమికుడు
రాత్రి 7 గంటలకు – పెళ్లికాని పిల్లలు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – గణపతి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పందెంకోడి 2
మధ్యాహ్నం 3 గంటలకు - సాంబ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - హీరో
తెల్లవారుజాము 1.30 గంటలకు – కృష్ణవేణి
తెల్లవారుజాము 4.30 గంటలకు – నేను
ఉదయం 7 గంటలకు – ఒరేయ్ రిక్షా
ఉదయం 10 గంటలకు – లాఠీ
మధ్యాహ్నం 1 గంటకు – తిరుమల తిరుపతి వెంకటేశ
సాయంత్రం 4 గంటలకు – దొంగలబండి
రాత్రి 7 గంటలకు – రభస
రాత్రి 10 గంటలకు – బలరాం
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – బొమ్మరిల్లు
తెల్లవారుజాము 3 గంటలకు – తండేల్
ఉదయం 9 గంటలకు – వసంతం
సాయంత్రం 4.30 గంటలకు – బలుపు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
తెల్లవారుజాము 3 గంటలకు – జయం మనదేరా
ఉదయం 7 గంటలకు – అనగనగా ఓ ధీరుడు
ఉదయం 9 గంటలకు – అంతఃపురం
మధ్యాహ్నం 12 గంటలకు – సాక్ష్యం
మధ్యాహ్నం 3 గంటలకు – ఆనందోబ్రహ్మ
సాయంత్రం 6 గంటలకు – మాచర్ల నియోజక వర్గం
రాత్రి 9 గంటలకు – హెడ్ బుష్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – పోకిరి
తెల్లవారుజాము 2 గంటలకు – దగ్గరగా దూరంగా
ఉదయం 5 గంటలకు – భలే భలే మొగాడివోయ్
ఉదయం 8 గంటలకు – బాహుబలి2
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – ప్రేమఖైదీ
తెల్లవారుజాము 3 గంటలకు– జార్జి రెడ్డి
ఉదయం 7 గంటలకు – చావు కబురు చల్లగా
ఉదయం 9 గంటలకు – విశ్వాసం
మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రతి రోజూ పండగే
సాయంత్రం 6 గంటలకు – బాక్
రాత్రి 9 గంటలకు – చిన్నా
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – ఖాకీ సత్తా
తెల్లవారుజాము 2.30 గంటలకు – అన్నదాత సుఖీభవ
ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – అసాధ్యుడు
ఉదయం 11 గంటలకు – యాక్షన్
మధ్యాహ్నం 2 గంటలకు – నువ్వంటే నాకిష్టం
సాయంత్రం 5 గంటలకు – నిర్మలా కాన్వెంట్
రాత్రి 8 గంటలకు – చాణక్య
రాత్రి 11 గంటలకు – అసాధ్యుడు