సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sundy Tv Movies: డాకూ మ‌హారాజ్‌, స‌త్యం సుంద‌రం.. మ‌రెన్నో ఆదివారం, జూలై 13న‌. తెలుగు ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Jul 12 , 2025 | 10:16 PM

ఆదివారం, జూలై 13 వ తేదీన‌.. తెలుగు ఎంట‌ర్ టైన్‌మెంట్ ఛాన‌ళ్ల‌లో డాకూమ‌హారాజ్, స‌త్యం సుంద‌రం లాంటి సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

tv

ఆదివారం, జూలై 13 వ తేదీన‌.. తెలుగు ఎంట‌ర్ టైన్‌మెంట్ ఛాన‌ళ్ల‌లో సుమారు 60 వ‌ర‌కు సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. వాటిలో ముఖ్యంగా బాల‌కృష్ణ న‌టించిన‌ డాకూమ‌హారాజ్ ఫ‌స్ట్ టైం టీవీలో ప్ర‌సారం కానుండ‌డం విశేషం. దీనితో పాటుగా స‌త్యం సుంద‌రం, స‌రిలేరు నీకెవ్వ‌రు, హ‌నుమాన్ , RRR ,ల‌క్కీ భాస్క‌ర్, మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్‌, సాహో వంటి భారీ ప్రేక్ష‌కాధ‌ర‌ణ పొందిన చిత్రాలు సంద‌డి చేయ‌నున్నాయి. ఇంటి ప‌ట్టున ఉన్న వారు , కాల‌క్షేపం కోసం ఎదు చేస్తున్న‌వారు ఈ క్రింది వాటిల్లో మీకు న‌చ్చిన సినిమాను ఎంపిక చేసుకుని మీకున్న స‌మ‌యంలో చూసి ఎంజాయ్ చేయండి.

ఆదివారం.. టీవీ సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బాబీ

రాత్రి 9.30 గంట‌లకు కుంకుమ‌రేఖ‌

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు స్టైల్

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తిరు

సాయంత్రం 6 గంట‌ల‌కు స‌రిలేరు నీకెవ్వ‌రు

రాత్రి 10.30 గంట‌ల‌కు అమిగోస్

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీరామ ప‌ట్టాభిషేకం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ప్రేమించి చూడు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు దేవ‌రాయ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు మాయాజాలం

మ‌ధ్యాహ్నం 1 గంటకు నా ఆటోగ్రాఫ్‌

సాయంత్రం 4 గంట‌లకు జేమ్స్ బాండ్‌

రాత్రి 7 గంట‌ల‌కు సీత‌య్య‌

రాత్రి 10 గంట‌లకు అంకిత్ ప‌ల్ల‌వి అండ్ ఫ్రెండ్స్‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు న‌మో వెంక‌టేశాయ‌

ఉద‌యం 9.30 గంట‌ల‌కు క‌మిటీ కుర్రాళ్లు

రాత్రి 10.30 గంట‌ల‌కు క‌మిటీ కుర్రాళ్లు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఓ చిన‌దాన

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు రుద్ర‌మ‌దేవి

సాయంత్రం 6.30 గంట‌ల‌కు SR క‌ల్యాణ‌మండ‌పం

రాత్రి 10.30 గంట‌ల‌కు నువ్వే కావాలి

ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీ గౌరీ మ‌హాత్యం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు తాళి

ఉద‌యం 7 గంట‌ల‌కు ర‌వ‌న్న‌

ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌ల్లీశ్వ‌రీ

మ‌ధ్యాహ్నం 1 గంటకు కిల్ల‌ర్‌

సాయంత్రం 4 గంట‌లకు చిరంజీవి

రాత్రి 7 గంట‌ల‌కు వేట‌గాడు

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నా పేరు సూర్య ఇల్లు ఇండియా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు F3

ఉద‌యం 9 గంట‌లకు రంగ‌రంగ వైభ‌వంగా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆయ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు హ‌నుమాన్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు కురుక్షేత్రం

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఇంద్ర‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు KGF2

ఉద‌యం 7 గంట‌ల‌కు అఖిల్

ఉద‌యం 9 గంట‌ల‌కు నువ్వు లేక నేను లేను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కాంచ‌న‌3

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఉగ్రం

సాయంత్రం 6 గంట‌ల‌కు డ‌బుల్ ఐస్మార్ట్‌

రాత్రి 9 గంట‌ల‌కు సాహో

Star Maa (స్టార్ మా)

ఉదయం 8 గంట‌ల‌కు ల‌క్కీ భాస్క‌ర్

మధ్యాహ్నం 1 గంటకు RRR

సాయంత్రం6 గంట‌ల‌కు డాకూ మ‌హారాజ్ (వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌)

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

ఉద‌యం 7 గంటల‌కు అంద‌మైన జీవితం

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌ర్మ‌ధుడు2

మధ్యాహ్నం 12 గంటలకు స‌త్యం సుంద‌రం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు న‌మో వెంక‌టేశ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు రంగ‌స్థ‌లం

రాత్రి 9.30 గంట‌ల‌కు జాంబీరెడ్డి

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు అత్తిలి స‌త్తిబాబు

ఉద‌యం 11 గంట‌లకు రంగం

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు భామ‌నే స‌త్య‌భామ‌నే

సాయంత్రం 5 గంట‌లకు ఓ బేబీ

రాత్రి 8 గంట‌ల‌కు హ్యాపీడేస్‌

రాత్రి 11 గంట‌ల‌కు అత్తిలి స‌త్తిబాబు

Updated Date - Jul 12 , 2025 | 10:17 PM