సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: సోమ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే తెలుగు సినిమాలివే

ABN, Publish Date - Aug 17 , 2025 | 07:50 PM

వీకెండ్ ముగిసినా వినోదం అందించ‌డంలో టీవీ ఛానెళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ రోజు ఏ ఛానెల్లో ఏ సినిమా వస్తుందో చూసి, మీ ఫేవరెట్ మూవీని ఎంచుకోండి.

Monday Tv Movies

వీకెండ్ ముగిసినా వినోదం అందించ‌డంలో టీవీ ఛానెళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు, హిట్ సినిమాలు ఇలా అన్ని రకాల చిత్రాలతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాయి. స్టార్ మా, జెమిని టీవీ, జీ తెలుగు, ఈటీవీ వంటి టాప్ ఛానెళ్లు ఈ సోమవారం (18వ తేదీన‌) వివిధ ర‌కాల జాన‌ర్ల‌లో బోలెడు సినిమాలను అందిస్తున్నాయి. కింద ఇచ్చిన లిస్టులో ఈ రోజు ఏ ఛానెల్లో ఏ సినిమా వస్తుందో చూసి, మీ ఫేవరెట్ మూవీని ఎంచుకోండి.


సోమ‌వారం.. టీవీ సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆదిత్య 369

రాత్రి 9గంట‌ల‌కు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీ మంజునాథ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు స‌హానం

రాత్రి 9 గంట‌ల‌కు అనుబంధం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఆనందం

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రేమించు పెళ్లాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు ముద్దుల కొడుకు

మ‌ధ్యాహ్నం 1 గంటకు అల్లుడు గారు

సాయంత్రం 4 గంట‌లకు మా ఆయ‌న సుంద‌ర‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు ఉమాచండీ గౌరి శంక‌రుల క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు చ‌ట్టానికి క‌ళ్లు లేవు

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఇజం

మ‌ధ్యాహ్నం 2.30 గంటల‌కు మీట‌ర్‌

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు దేవుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు చిట్టి చెల్లెలు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ల‌వ్ జంక్ష‌న్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సాగ‌ర సంగ‌మం

ఉద‌యం 10 గంట‌ల‌కు నేటి గాంధి

మ‌ధ్యాహ్నం 1 గంటకు అవును వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు

సాయంత్రం 4 గంట‌లకు బొమ్మ‌నా బ్ర‌ద‌ర్స్ చంద‌న సిస్ట‌ర్స్‌

రాత్రి 7 గంట‌ల‌కు అమ్మ‌మ్మ‌గారిల్లు

రాత్రి 10 గంట‌లకు గోవింద గోవింద‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు బంగార్రాజు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శ‌త‌మానం భ‌వతి

ఉద‌యం 9 గంట‌ల‌కు నువ్వులేక నేను లేను

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బింబిసార‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం

ఉద‌యం 7 గంట‌ల‌కు భ‌య్యా

ఉద‌యం 9 గంట‌ల‌కు కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కందిరీగ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆహా నా పెళ్లంట‌

సాయంత్రం 6 గంట‌ల‌కు సుప్రీమ్‌

రాత్రి 9 గంట‌ల‌కు న‌క్ష‌త్రం

Star MAA (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు స్కంద‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు అర్జున్ రెడ్డి

ఉద‌యం 5 గంట‌ల‌కు విక్ర‌మార్కుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు సీత‌

రాత్రి 11 గంట‌ల‌కు సీత‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వెల్క‌బ్ ఒబామా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అర్జున్‌

ఉద‌యం 7 గంటల‌కు U ట‌ర్న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు బిచ్చ‌గాడు2

మధ్యాహ్నం 12 గంటలకు అఖండ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శాఖిని ఢాకిని

సాయంత్రం 6 గంట‌ల‌కు బాహుబ‌లి2

రాత్రి 9.30 గంట‌ల‌కు రాజుగారి గ‌ది2

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు య‌ముడికి మొగుడు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ధ‌ర్మ‌య‌జ్ఞం

ఉద‌యం 6 గంట‌ల‌కు ఓం

ఉద‌యం 8 గంట‌ల‌కు య‌ముడికి మొగుడు

ఉద‌యం 11 గంట‌లకు ఏబీసీడీ

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీమ ట‌పాకాయ్‌

సాయంత్రం 5 గంట‌లకు యోగి

రాత్రి 8 గంట‌ల‌కు దూకుడు

రాత్రి 11 గంట‌ల‌కు య‌ముడికి మొగుడు

Updated Date - Aug 17 , 2025 | 07:53 PM