Wednesday Tv Movies: బుధవారం, ఆక్టోబర్ 22.. ప్రధాన తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Oct 21 , 2025 | 06:43 PM
బుధవారం, ఆక్టోబర్ 22 తెలుగు టీవీ చానళ్లు వరుసగా హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
సినీ ప్రేక్షకులకు చిన్న స్క్రీన్‌పై బుధవారం కూడా బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్ రెడీగా ఉంది.! తెలుగు టీవీ చానళ్లు వరుసగా హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అన్నీ ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి. ఈ బుధవారం మీకు నచ్చిన సినిమా ఏ చానల్‌లో వస్తుందో చూడండి.
బుధవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – ఓ మనిషి తిరిగి చూడు
రాత్రి 9.30 గంటలకు – ప్రేమ సింహాసనం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – తాళి
మధ్యాహ్నం 3 గంటలకు – పక్కింటి అమ్మాయి
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆయనకిద్దరు
ఉదయం 9గంటలకు – రిక్షావోడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – స్వయంవరం (వేణు)
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – జగదేకవీరుడు అతిలోక సుందరి
మధ్యాహ్నం 3 గంటలకు - గంగోత్రి
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – బంగార్రాజు
తెల్లవారుజాము 3 గంటలకు – ఇద్దరమ్మాయిలతో
ఉదయం 9 గంటలకు – అరవింద సమేత
మధ్యాహ్నం 4. 30 గంటలకు – సుడిగాడు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి
తెల్లవారుజాము 2 గంటలకు – జనతా గ్యారేజ్
ఉదయం 5 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – పరుగు
రాత్రి 11 గంటలకు – పరుగు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – అజేయుడు
ఉదయం 7 గంటలకు – తోడు దొంగలు
ఉదయం 10 గంటలకు – మాంగళ్యభాగ్యం
మధ్యాహ్నం 1 గంటకు – మాతో పెట్టుకోకు
సాయంత్రం 4 గంటలకు – సర్దుకుపోదాం రండి
రాత్రి 7 గంటలకు – ఉత్తమ ఇల్లాలు
రాత్రి 10 గంటలకు – చట్టానికి కల్లు లేవు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - బ్రహ్మ రుద్రులు
తెల్లవారుజాము 1.30 గంటలకు – యువ
తెల్లవారుజాము 4.30 గంటలకు – పాపే నా ప్రాణం
ఉదయం 7 గంటలకు – సాహాస సామ్రాట్
ఉదయం 10 గంటలకు – శ్రీరస్తు శుభమస్తు
మధ్యాహ్నం 1 గంటకు – కత్తి కాంతారావు
సాయంత్రం 4 గంటలకు – లియో
రాత్రి 7 గంటలకు – వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
రాత్రి 10 గంటలకు – సదా మీ సేవలో
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – పూజ
తెల్లవారుజాము 3 గంటలకు – భలే దొంగలు
ఉదయం 7 గంటలకు – నీ ప్రేమకై
ఉదయం 9 గంటలకు – చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు – అన్నవరం
మధ్యాహ్నం 3 గంటలకు – కంత్రి
సాయంత్రం 6 గంటలకు – బ్రూస్‌లీ
రాత్రి 9 గంటలకు – విజయ రాఘవన్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – ఎంతవాడుగానీ
తెల్లవారుజాము 3 గంటలకు– విశ్వరూపం2
ఉదయం 7 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు
ఉదయం 9 గంటలకు – లైగర్
మధ్యాహ్నం 12 గంటలకు – టిల్లు2
మధ్యాహ్నం 3 గంటలకు – ఐ
సాయంత్రం 6 గంటలకు – బలగం
రాత్రి 9 గంటలకు – సీత
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 2.30 గంటలకు – ఆక్టోబర్ 2
ఉదయం 6 గంటలకు – ఐహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు – మిస్టర్ పెళ్లికొడుకు
ఉదయం 11 గంటలకు – సైరన్
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు – RX 100
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ
రాత్రి 11 గంటలకు – మిస్టర్ పెళ్లికొడుకు