సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tv Movies: ఈ శుక్రవారం టీవీల్లో ప్రసారమ‌య్యే.. తాజా తెలుగు సినిమాల పూర్తి జాబితా

ABN, Publish Date - Jul 03 , 2025 | 09:22 PM

తెలుగు ప్రజ‌ల కోసం ఈ శుక్రవారం టీవీల్లో ప్రసారమయ్యే తాజా తెలుగు సినిమాల పూర్తి జాబితా, టైమింగ్స్, ఛానళ్లు, విశేషాలు ఒకేచోట! షెడ్యూల్ పూర్తి వివరాలు.

tv movies

రెండు తెలుగు రాష్ట్రాల‌లోని ఊర్ల‌లో ప్ర‌జ‌లంతా నిత్యం త‌మ రోజువారీ ప‌నుల్లో బిజి బిజీగా గ‌డుపుతూ తీరిక స‌మ‌యాల్లో వినోదం కోసం టీవీని ఆశ్ర‌యిస్తుంటారు. అలాంటి వారంద‌రి కోసం ఈ శుక్ర‌వారం (జూలై 4, 2025) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాల జాబితాను మీకు అందిస్తునాం. మీకున్న స‌మ‌యంలో వాటిలో మీకు కావాల్సిన చిత్రం ఎంచుకుని చూసేయండి.


ఈ శుక్ర‌వారం.. తెలుగు టీవీల్లో వ‌చ్చే సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నేను పెళ్లికి రెడీ

రాత్రి 9.30 గంట‌లకు పోలీస్ రిపోర్ట్‌

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఖ‌డ్గం

మ‌ధ్యాహ్నం 2.3ం గంట‌ల‌కు స‌ర్కార్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు భ‌ద్రి

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు పోస్ట్‌మాన్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు శ‌త్రువు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు అమ్మాయి మొగుడు మామ‌కు య‌ముడు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు నేనే రౌడీ

ఉద‌యం 7 గంట‌ల‌కు అదృష్టం

ఉద‌యం 10 గంట‌ల‌కు భ‌గీర‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు వాంటెడ్

సాయంత్రం 4 గంట‌లకు A1 ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 7 గంట‌ల‌కు జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి

రాత్రి 10 గంట‌లకు ఫ్యామిలీ స‌ర్క‌స్‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మాయా బ‌జార్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు సుంద‌రాకాండ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు భార్గ‌వ‌రాముడు

రాత్రి 9 గంట‌ల‌కు మాయా బ‌జార్ (రాజా)

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు క్లాస్‌మేట్స్

ఉద‌యం 7 గంట‌ల‌కు దేశ ద్రోహులు

ఉద‌యం 10 గంట‌ల‌కు భ‌లే అబ్బాయిలు

మ‌ధ్యాహ్నం 1 గంటకు లాహిరి లాహిరి లాహిరిలో

సాయంత్రం 4 గంట‌లకు ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర రూప‌స్య‌

రాత్రి 7 గంట‌ల‌కు ఆన‌కిద్ద‌రు

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు సైనికుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు ల‌వ‌ర్స్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు హ‌లో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు రాజ‌కుమారుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు ముకుంద‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ద‌మ్ము

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మిడిల్ క్లాస్ మెలోడిస్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు పెళ్లాం ఊరెళితే

రాత్రి 9 గంట‌ల‌కు బంగార్రాజు

రాత్రి 12 గంట‌లకు నా పేరు శివ‌

Star Maa (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ఒక్క‌డే

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

ఉదయం 9 గంట‌ల‌కు నువ్వే నువ్వే

సాయంత్రం 4 గంట‌ల‌కు సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చంద్ర‌క‌ల‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు గౌర‌వం

ఉద‌యం 7 గంటల‌కు చావు క‌బురు చ‌ల్ల‌గా

ఉద‌యం 9 గంట‌ల‌కు జాక్‌పాట్‌

మధ్యాహ్నం 12 గంటలకు జ‌య జాన‌కీ నాయ‌క‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు విశ్వాసం

సాయంత్రం 6 గంట‌ల‌కు పోకిరి

రాత్రి 9.30 గంట‌ల‌కు అదుర్స్‌

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు వార‌సుడొచ్చాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 11 గంట‌లకు య‌మ‌దొంగ‌

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు నువ్వంటే నాకిష్టం

సాయంత్రం 5 గంట‌లకు చాణ‌క్య‌

రాత్రి 8 గంట‌ల‌కు అర్జున్‌

రాత్రి 11 గంట‌ల‌కు స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

Updated Date - Jul 03 , 2025 | 09:37 PM