Friday Tv Movies: శుక్రవారం, ఆగస్టు1.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Jul 31 , 2025 | 10:13 PM
వారాంతం ఆరంభంలోనే ప్రేక్షకులకు మాంచి వినోదం అందించేందుకు తెలుగు శాటిలైట్ టీవీ ఛానళ్లు ఈ టీవీ, జెమిని, స్టార్ మా, జీ తెలుగు సిద్ధమయ్యాయి.
వారాంతం ఆరంభంలోనే ప్రేక్షకులకు మాంచి వినోదం అందించేందుకు తెలుగు శాటిలైట్ టీవీ ఛానళ్లు ఈ టీవీ, జెమిని, స్టార్ మా, జీ తెలుగు సిద్ధమయ్యాయి. రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ వంటి విభిన్న సినిమాలు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పాత హిట్స్‌కి తోడు కొన్ని రీసెంట్ మూవీస్ కూడా టీవీ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నాయి. కుటుంబంతో కలిసి చూసేందుకు ఇప్పుడే ఈ క్రింది సినిమాల జాబితాను చూసేయండి.
శుక్రవారం.. ఆగస్టు 1 తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు బొమ్మా బోరుసే జీవితం
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు జగదేక వీరుడు అతిలోక సుందరి
మధ్యాహ్నం 2.30 గంటలకు డియర్ కామ్రేడ్
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు మజ్ను
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాయు 1.30 గంటలకు ముంబయ్ ఎక్స్‌ప్రెస్
తెల్లవారుజాము 4.30 గంటలకు నిన్నుచూశాక
ఉదయం 7 గంటలకు అంతపురం
ఉదయం 10 గంటలకు ఎవడే సుబ్రమణ్యం
మధ్యాహ్నం 1 గంటకు దేవుళ్లు
సాయంత్రం 4 గంటలకు మైఖెల్ మదన కామరాజు
రాత్రి 7 గంటలకు నరసింహుడు
రాత్రి 10 గంటలకు చిత్రలహరి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 1 గంటకు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
ఉదయం 9 గంటలకు అమ్మో ఒకటో తారీఖు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు చట్టానికి కళ్లు లేవు
రాత్రి 9 గంటలకు తారక రాముడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు కాంచనగంగ
ఉదయం 7 గంటలకు మన్నెంలో మొనగాడు
ఉదయం 10 గంటలకు కసత్య హరిశ్చంద్ర
మధ్యాహ్నం 1 గంటకు బైరవ ద్వీపం
సాయంత్రం 4 గంటలకు లక్ష్యం
రాత్రి 7 గంటలకు రుద్రమదేవి
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు జయం మనదేరా
తెల్లవారుజాము 3 గంటలకు బ్రూస్ లీ
ఉదయం 9 గంటలకు అఆ
సాయంత్రం 4 గంటలకు అందాల రాముడు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు కందిరీగ
తెల్లవారుజాము 3 గంటలకు సర్దార్
ఉదయం 7 గంటలకు టక్కరి
ఉదయం 9 గంటలకు దమ్ము
మధ్యాహ్నం 12 గంటలకు భగవంత్ కేసరి
మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లాం ఊరెళితే
సాయంత్రం 6 గంటలకు గీతా గోవిందం
రాత్రి 9 గంటలకు హోటల్ ముంబయ్
రాత్రి 10.30 గంటలకు మాతాంగి
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు సుబ్రమణ్యం ఫర్ సేల్
తెల్లవారుజాము 2 గంటలకు కల్పన
ఉదయం 5గంటలకు కేరింత
ఉదయం 9 గంటలకు ది ఫ్యామిలీ స్టార్
సాయంత్రం 4 గంటలకు F2
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు మాస్క్
తెల్లవారుజాము 3 గంటలకు కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు సీమ టపాకాయ్
ఉదయం 9 గంటలకు అర్జున్
మధ్యాహ్నం 12 గంటలకు మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు జులాయి
సాయంత్రం 6 గంటలకు సలార్
రాత్రి 9 గంటలకు హిడింబా
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు హీరో
తెల్లవారుజాము 2.30 గంటలకు మార్కెట్లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు భగవతి
ఉదయం 11 గంటలకు వీడొక్కడే
మధ్యాహ్నం 2 గంటలకు తుగ్లక్ దర్బార్
సాయంత్రం 5 గంటలకు అద్భుతం
రాత్రి 8 గంటలకు బుజ్జిగాడు
రాత్రి 11 గంటలకు భగవతి