సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vishnu Priya: మ‌రోసారి.. విష్ణు ప్రియ అందాల తాండ‌వం

ABN, Publish Date - Aug 26 , 2025 | 11:29 AM

టాలీవుడ్ గ్లామర్ క్వీన్‌ల జాబితాలో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది యాంక‌ర్‌ విష్ణుప్రియ

Vishnu Priya

టాలీవుడ్ గ్లామర్ క్వీన్‌ల జాబితాలో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది యాంక‌ర్‌ విష్ణుప్రియ (vishnupriya).పోటీ ప్ర‌పంచంలో ఇత‌రుల‌ను త‌ట్టుకునేందుకు ప్ర‌తీ సారి ర‌కాల ర‌కాల ఫొటోషూట్ల‌తో కుర్ర‌కారుకు గిలిగింత‌లు పెడుతూ ఉంటుంది.

తాజాగా ఆగస్టు 25న చేసిన ఫోటో షూట్‌తో మ‌రోసారి సోషల్ మీడియాలో అగ్గి రాజేసింది. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఇచ్చిన డేర్ అండ్ డాషింగ్ పోజులతో తన గ్లామ‌ర్ టచ్‌ను మరోసారి చూపించింది.వీటిన చూసిన‌ అభిమానులు ఫిదా అవుతున్నారు.

బ్యూటీ విత్ కాన్ఫిడెన్స్‌గా, హాట్‌నెస్ విత్ స్టైల్‌గా విష్ణుప్రియ ఈ ఫోటో షూట్‌లో తన గ్లామ‌ర్ వైపు మరోసారి చూసేలా చేసింది.

సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ పిక్స్‌కు కొద్ది గంటల్లోనే ఈ ఫోటోలు వైరల్‌గా మారి, లైక్స్ , కామెంట్స్, షేర్స్‌తో బీభత్సం సృష్టిస్తున్నాయి. మీరూ ఆ అందాల‌పై ఓ లుక్కేసి ఆస్వాదించండి మ‌రి.

Updated Date - Aug 26 , 2025 | 11:29 AM