సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ananya Nagalla: అన‌న్య నాగ‌ళ్ల‌.. ఊపేస్తోందిగా! కుర్రాళ్ల.. నిగ్ర‌హం నిలిచేనా

ABN, Publish Date - Sep 10 , 2025 | 07:54 PM

స్టైలిష్ లుక్స్ తో నెటిజన్లకు నేత్రానందాన్నిస్తున్నారు ముద్దుగుమ్మలు. సోకులారబోస్తూ కొందరు... కూల్ లుక్ లో మరికొందరు మైస్మరైజ్ చేస్తున్నారు.

Ananya Nagalla

స్టైలిష్ లుక్స్ తో నెటిజన్లకు నేత్రానందాన్నిస్తున్నారు ముద్దుగుమ్మలు. సోకులారబోస్తూ కొందరు... కూల్ లుక్ లో మరికొందరు మైస్మరైజ్ చేస్తున్నారు.

ఈ కోవ‌లోనే ఇప్పుడు ఓ తెలుగందం కూడా ఈ వ‌రుస‌లో చేరింది. ఈ అందాల భామ స్టైలిష్ లుక్స్ ఇప్పుడు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి.

ఇంకా చెప్పాలంటే సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ‌ సందడి చేస్తోంది అచ్చ తెలుగు అందం అన‌న్య నాగ‌ళ్ల (Ananya Nagalla).

ఈ యేడు సినిమాల్లో. అంత‌గా క‌నిపించ‌కున్నా గ్లామర్ ట్రీట్ విష‌యంలో మాత్రం అసలు తగ్గడం లేదు. నిత్యం తీరొక్క‌ స్టైలిష్ ఫొటోషూట్స్ తో ఊపేస్తోంది.

తాజాగా బుల్లి గౌన్‌లో స్పోర్ట్స్ కారు వ‌ద్ద త‌న బ‌రువెక్కిన అందాల‌తో టైట్ ఫిట్‌లె కుర్ర‌కారుకు చెమ‌ట‌లు ప‌ట్టించేలా లుక్స్ ఇచ్చింది.

అందాలు హైలైట్ అయ్యేలా చేసిన ఈ ఫొటోషూట్ యూత్‌ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. స్టైలిష్ గా కనిపిస్తూనే గ్లామర్ ఒలకబోయడంతో నెటిజ‌న్లు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Sep 10 , 2025 | 07:55 PM