Sunday Tv Movies: ఆదివారం, Sep14.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Sep 13 , 2025 | 08:51 PM
ఈ ఆదివారం, సెప్టెంబర్ 14న తెలుగు టెలివిజన్ చానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు మంచి సినిమాలు లైన్‌గా సిద్ధంగా ఉన్నాయి.
ఈ ఆదివారం, సెప్టెంబర్ 14న తెలుగు టెలివిజన్ చానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు మంచి సినిమాలు లైన్‌గా సిద్ధంగా ఉన్నాయి. కుటుంబాలంతా కలిసి ఆస్వాదించేందుకు సరదాగా, సందేశాత్మకంగా ఉండే చిత్రాలు క్యూలో ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నవి – భైరవం, శుభం సినిమాలు. యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో ప్రేక్షకులను కట్టిపడేసే భైరవం, అలాగే సమంత నిర్మాణంలో ఇటీవల థియేటర్లకు వచ్చి ఆకట్టుకున్న శుభం సినిమా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా టీవీలకు వచ్చేస్తున్నాయి. వీటితోపాటు అల్లు అర్జున్ సరైనోడు, బాలకృష్ణ డాకూ మహారాజ్ వంటి మూవీస్ కూడా ఉన్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో ఇంటి పట్టున ఉండే వారు ఓ మంచి సినిమా ఎంచుకుని ఇంట్లోనే కుటుంబంతో కలిసి ఆస్వాదించవచ్చు. మరి ఈ సండే టీవీ మాధ్యమాల్లోకి ప్రసారమయ్యే సినిమాల జాబితాను చూడండి.
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – జెమిని
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – ప్రేమించు పెళ్లాడు
మధ్యాహ్నం 12 గంటలకు – రిక్షావోడు
రాత్రి 10 గంటలకు – దొంగ మొగుడు
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – అల్లరి రాముడు
ఉదయం 9.30 గంటలకు – ప్రేమకు వేళాయేరా
రాత్రి 10.30 గంటలకు – ప్రేమకు వేళాయేరా
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీ కృష్ణార్జున విజయం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – మాయదారి మల్లిగాడు
ఉదయం 7 గంటలకు – ఖైదీ
ఉదయం 10 గంటలకు – ఇద్దరు అమ్మాయిలు
మధ్యాహ్నం 1 గంటకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
సాయంత్రం 4 గంటలకు – ఆడదే ఆధారం
రాత్రి 7 గంటలకు – సీతారామ కళ్యాణం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – శుభలగ్నం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – టెంపర్
మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన
మధ్యాహ్నం 3 గంటలకు – నాయక్
సాయంత్రం 6 గంటలకు -సరైనోడు
రాత్రి 9.30 గంటంలకు - వైశాలి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – రాం రాబర్ట్ రహీం
తెల్లవారుజాము 4.30 గంటలకు – అమాయకుడు
ఉదయం 7 గంటలకు – అఆఇఈ
ఉదయం 10 గంటలకు – ఇజం
మధ్యాహ్నం 1 గంటకు – రామ రామ కృష్ణ కృష్ణ
సాయంత్రం 4 గంటలకు – ఇంటిలీజింట్
రాత్రి 7 గంటలకు – బొబ్బిలి సింహాం
రాత్రి 10 గంటలకు – కార్తీక పౌర్ణమి
📺 జీ టీవీ (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు - బాబు బంగారం
తెల్లవారుజాము 3 గంటలకు - నేను లోకల్
ఉదయం 9 గంటలకు – గంగంగణేశా
మధ్యాహ్నం 3 గంటలకు – భైరవం
రాత్రి 10. 30 గంటలకు – లక్ష్మి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు శతమానం భవతి
తెల్లవారుజాము 3 గంటలకు అ ఆ
ఉదయం 7 గంటలకు – శివగంగ
ఉదయం 9 గంటలకు – నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు – తంత్ర
మధ్యాహ్నం 3 గంటలకు – కుటుంబస్తాన్
సాయంత్రం 6 గంటలకు – రంగ్‌దే
రాత్రి 9 గంటలకు – నా పేరు శివ
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 8 గంటలకు – ఆదిపురుష్
మధ్యాహ్నం 1 గంటకు బట్టర్ ప్లై
మధ్యాహ్నం 3.30 గంటకు డాకూ మహారాజ్
సాయంత్రం 6.30 గంటలకు శుభం
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – నవ మన్శధుడు
ఉదయం 9 గంటలకు – సైరెన్
మధ్యాహ్నం 12 గంటలకు – అదుర్స్
మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీనివాస కల్యాణం
సాయంత్రం 6 గంటలకు – జనతా గ్యారేజ్
రాత్రి 9.30 గంటలకు – కలర్ ఫొటో
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – యమకంత్రి
తెల్లవారుజాము 2.30 గంటలకు – అదృష్టవంతుడు
ఉదయం 6 గంటలకు – హీరో
ఉదయం 8 గంటలకు – అత్తిలి సత్తిబాబు
ఉదయం 12 గంటలకు – దూసుకెళతా
మధ్యాహ్నం 2 గంటలకు – కత్తి కాంతారావు
సాయంత్రం 5 గంటలకు – పుష్పక విమానం
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్ యమదొంగ
రాత్రి 11 గంటలకు – అత్తిలి సత్తిబాబు