సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunday Tv Movies: ఆదివారం, Nov 23.. తెలుగు టీవీ ఛాన‌ళ్లలో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Nov 21 , 2025 | 05:17 PM

sunday screen feast telugu tv movies list november 23rd ఆదివారం సమయానికి కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకునేవారికి టీవీ ఛానళ్లలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధంగా ఉంది.

Tv Movie

ఆదివారం సమయానికి కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకునేవారికి టీవీ ఛానళ్లలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధంగా ఉంది. టీవీ రిమోట్‌ పట్టుకుని సినిమా మూడ్‌లోకి వెళ్లిపోయే వారికి తెలుగు చానెళ్లు ఈ రోజు ప్రత్యేక మూవీ ఫీస్ట్ రెడీ చేశాయి. థ్రిల్, ఫన్‌, ఫ్యామిలీ ఎమోషన్‌లతో నిండిన అన్ని రకాల జానర్లలోని కొత్త–పాత చిత్రాలను ఈ ఆదివారం ప్రసారం చేస్తున్నాయి. మీ ఫేవరెట్ మూవీ ఏ ఛానెల్‌లో వస్తుందో ఇప్పుడు చెక్ చేసేయండి.


ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాల జాబితా

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – లా అబైడింగ్ (హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – భార్గ‌వ రాముడు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సందడే సంద‌డి

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌లే ఉన్నాడే

రాత్రి 10.30 గంట‌ల‌కు – భ‌లే ఉన్నాడే

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స‌త్య‌సాయి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఇంట్లో పిల్లి వీధిలో పులి

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మావిచిగురు

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – సుంద‌రాకాండ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – కొద‌మ‌సింహం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – వ‌సుంధ‌ర‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – చిత్రం

ఉద‌యం 10 గంట‌ల‌కు – స‌త్య‌సాయి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పోకిరి రాజా

సాయంత్రం 4 గంట‌లకు – త‌లైవి

రాత్రి 7 గంట‌ల‌కు – క‌ల్కి (అంటోని థామ‌స్‌)

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బిగ్‌బాస్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సింహా రాశి

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కాంచ‌న‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఠాగూర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – రాజా

రాత్రి 9.30 గంట‌ల‌కు – నేను శైల‌జ

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - పొగ‌

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – బొబ్బిలి పులి

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – ఇద్ద‌రు ఇద్ద‌రే

ఉద‌యం 7 గంట‌ల‌కు – 7జీ బృందావ‌న్ కాల‌నీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – గుండె జారి గ‌ల్లంత‌యిందే

మధ్యాహ్నం 1 గంటకు – విజ‌యేంద్ర వ‌ర్మ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – అజ్ఙాత‌వాసి

రాత్రి 7 గంట‌ల‌కు –య‌జ్ఞం

రాత్రి 10 గంట‌ల‌కు – రాక్ష‌సుడు

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్టో సిరిమ‌ల్లె చెట్టు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – గేమ్ ఛేంజ‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్టాలిన్

మధ్యాహ్నం 12 గంట‌లకు – శివ‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – తండేల్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – క‌ల్కి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – చంద‌మామ‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అబ్ర‌హం ఓజ్ల‌ర్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాధే శ్యాం

ఉద‌యం 9 గంట‌ల‌కు – సుబ్ర‌మ‌ణ్య‌పురం

మధ్యాహ్నం 12 గంట‌లకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ప్రేమ‌లు

సాయంత్రం 6 గంట‌ల‌కు – మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

రాత్రి 9 గంట‌ల‌కు – ఎక్క‌డ‌కు పోతావు చిన్న‌వాడ‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ధ‌మాకా

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు –

ఉద‌యం 5 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు – RRR

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – శుభం

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – రిట‌ర్న్ ఆఫ్‌ డ్రాగ‌న్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – సుంద‌రాకాండ (నారా రోహిత్‌)

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– అయ్యారే

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు– ఎంత‌వాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – అనుభ‌వించు రాజా

ఉద‌యం 9 గంట‌ల‌కు – బిచ్చ‌గాడు 2

మధ్యాహ్నం 12 గంట‌లకు – మ‌న్మ‌ధుడు

సాయంత్రం 3 గంట‌ల‌కు – కృష్ణ‌

రాత్రి 6 గంట‌ల‌కు – భీమ‌

రాత్రి 9 గంట‌ల‌కు – గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అత్తిలి స‌త్తిబాబు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – మ‌ల్ల‌న్న‌

ఉద‌యం 6 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11 గంట‌లకు –

మధ్యాహ్నం 2 గంట‌లకు –

సాయంత్రం 5 గంట‌లకు –

రాత్రి 8 గంట‌ల‌కు –

రాత్రి 11 గంట‌ల‌కు –

Updated Date - Nov 22 , 2025 | 08:26 AM