సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunday Tv Movies: ఆదివారం, ఆగ‌స్టు 24.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Aug 23 , 2025 | 08:09 PM

ఆదివారం అంటే అందరికీ రిలాక్స్‌ డే.. కుటుంబంతో కూర్చొని సినిమాలు చూడడానికి పక్కా టైమ్‌.

sunday Tv Movies

ఆదివారం అంటే అందరికీ రిలాక్స్‌ డే.. కుటుంబంతో కూర్చొని సినిమాలు చూడడానికి పక్కా టైమ్‌. ఈ రోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కాబోయే సినిమాల లిస్ట్ మీ కోసం సిద్ధంగా ఉంది. యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిన ఈ మూవీస్‌ లిస్ట్‌ ఆదివారం మీ స్క్రీన్‌పై మంచి వినోదాన్ని పంచబోతోంది. ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో ఇక్కడ చూసేయండి. ముఖ్యంగా ఈ ఆదివారం శ్యామ్ సింగ‌రాయ్‌, స‌రిపోదా శ‌నివారం, మ‌జ్ను, ఆరెంజ్‌, డాకూ మ‌హారాజ్‌, మాస్ట‌ర్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ టీవీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీగా ఉన్నాయి.


ఆదివారం.. తెలుగు టీవీ మాధ్య‌మాల్లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాల లిస్టు ఇదే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మారిన మ‌నిషి

రాత్రి 9.30 గంట‌ల‌కు పున్న‌మి చంద్రుడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు రెండు రెళ్లు ఆరు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు లారీ డ్రైవ‌ర్‌

సాయంత్రం 6.30 గంట‌ల‌కు య‌మ‌గోల‌

రాత్రి 10.30 గంట‌ల‌కు ముద్దుల మొగుడు

ఈ టీవీ లైఫ్ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంటల‌కు ఉమా చండీ గౌరీ శంక‌రుల క‌థ‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అడ‌విదొంగ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు బృందావ‌నం

రాత్రి 10.30 గంట‌ల‌కు బృందావ‌నం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అభినంద‌న‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సుంద‌రి సుబ్బారావ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు అల్లావుద్దీన్ అద్బుత దీపం

మ‌ధ్యాహ్నం 1 గంటకు అమ్మో ఒక‌టో తారీఖు

సాయంత్రం 4 గంట‌లకు స‌మ్మోహ‌నం

రాత్రి 7 గంట‌ల‌కు స‌తీ సుమ‌తి

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు సింహ‌రాశి

మ‌ధ్యాహ్నం 12 గంటల‌కు మాస్ట‌ర్‌

మ‌ధ్యాహ్నం 3గంటల‌కు శ్యామ్ సింగ‌రాయ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు నువ్వొస్తానంటే నేనొద్దంటానా

రాత్రి 9.30 గంట‌ల‌కు ఇంటిలిజెంట్‌

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రేమ దేశం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ప్రేమ చేసిన పెళ్లి

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు అక్కా బావెక్క‌డ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సెల్ఫీ రాజా

ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ అబ్బాయి చాలా మంచోడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు సాహాస వీరుడు సాగ‌ర క‌న్య‌

సాయంత్రం 4 గంట‌లకు మ‌జ్ను

రాత్రి 7 గంట‌ల‌కు య‌జ్ఞం

రాత్రి 10 గంట‌లకు జాబిల‌మ్మ పెళ్లి

Star MAA (స్టార్ మా)

ఉద‌యం 8 గంట‌ల‌కు బాపు

మధ్యాహ్నం 1 గంటకు డాకు మ‌హారాజ్‌

సాయంత్రం 5.30 గంట‌ల‌కు పుష్ప‌1

రాత్రి 10.30 గంట‌ల‌కు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అయ్యారే

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు ఎంత‌వాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు దూసుకెళ‌తా

మధ్యాహ్నం 12 గంటలకు డీజే టిల్లు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు హ్యాపీ డేస్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు మంగ‌ళ‌వారం

రాత్రి 9.30 గంట‌ల‌కు భీమ్లా నాయ‌క్‌

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అంద‌మైన జీవితం

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

ఉద‌యం 6 గంట‌ల‌కు ల‌క్ష్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు ఆనంద్‌

ఉద‌యం 11 గంట‌లకు స‌ర‌దాగా కాసేపు

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు గౌత‌మ్ SSC

సాయంత్రం 5 గంట‌లకు తెనాలి రామ‌కృష్ణ BA.BL

రాత్రి 8 గంట‌ల‌కు ఓ బేబీ

రాత్రి 11 గంట‌ల‌కు ఆనంద్‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు F3

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు మ‌న‌సిచ్చి చూడు

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌రిపోదా శ‌నివారం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రాబిన్ హుడ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆరెంజ్‌

రాత్రి 10 గంట‌ల‌కు పెళ్లి సంద‌డి

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రౌడీ బాయ్స్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు నునుకుజి

ఉద‌యం 7 గంట‌ల‌కు మా నాన్న సూప‌ర్ హీరో

ఉద‌యం 9 గంట‌ల‌కు హైప‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు గాడ్స్ ఆఫ్ ధ‌ర్మ‌పురి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు హ‌లో

సాయంత్రం 6 గంట‌ల‌కు బంగార్రాజు

రాత్రి 9 గంట‌ల‌కు దేవ‌దాస్‌

Updated Date - Aug 23 , 2025 | 08:09 PM