సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wednesday Tv Movies: బుధ‌వారం, Oct 8.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Oct 07 , 2025 | 11:10 PM

ఈ బుధవారం, అక్టోబర్ 08 తేదీన ముఖ్యమైన తెలుగు ఛానళ్లలో ప్రసారం కాబోతున్న సినిమాల జాబితాను మీ కోసం సమర్పిస్తున్నాం.

Tv Movies

తెలుగు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించేందుకు టీవీ ఛానళ్లు ప్రతిరోజూ ఎన్నో సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. హాస్యం, డ్రామా, యాక్షన్, ప్రేమ కథలు ఇలా అన్ని రకాల జానర్లు కలబోసిన సినిమాలు ఈ రోజు మిమ్మ‌ల్ని ఎంట‌ర్ టైన్ చేయ‌నున్నాయి. మ‌రి ఇంకా ఆల‌స్యం ఎందుకు ఈ బుధవారం, అక్టోబర్ 08 తేదీ నాడు ప్రసారం కాబోతున్న తెలుగు సినిమాల జాబితా ఎంటో ఇప్పుడే చూసేయండి.


బుధ‌వారం ఆక్టోబ‌ర్ 8న‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 3 గంటలకు – భ‌క్త పోత‌న‌

రాత్రి 9.30 గంట‌ల‌కు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 12 గంటలకు – ఊరికి మొన‌గాడు

రాత్రి 10 గంట‌ల‌కు - మ్యాడ్‌

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - భ‌లే వాడివి బాసూ

ఉద‌యం 9 గంటల‌కు – స‌ర్దుకు పోదాంరండి

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – శ్రీమ‌తి వెళ్లోస్తా

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – తిరు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు - ఘ‌రానామొగుడు

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - రోష‌గాడు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు - కుటుంబ‌స్తుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – వ‌సంతం

మ‌ధ్యాహ్నం 4 గంట‌ల‌కు - సుడిగాడు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - రాజా ది గ్రేట్‌

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు - రెమో

ఉద‌యం 5 గంట‌ల‌కు – శ‌క్తి

ఉద‌యం 9 గంట‌ల‌కు- స్కంద‌

రాత్రి 11 గంట‌ల‌కు - స్కంద‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – దొంగ పెళ్లి

ఉద‌యం 7 గంట‌ల‌కు – మా ఇంటి క‌థ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – అగ్గి బ‌రాట‌

మధ్యాహ్నం 1 గంటకు – బ‌ల‌రామ‌కృష్ణులు

సాయంత్రం 4 గంట‌లకు – ప్రేమ‌కు వేళాయేరా

రాత్రి 7 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహాస‌నం

రాత్రి 10 గంట‌ల‌కు –దేవా

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు -రంగ్ దే

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు -ఒంగోలు గిత్త‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – వాన‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కింగ్‌స్ట‌న్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – త్రిపుర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భ‌గీర‌థ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – జై చిరంజీవ‌

రాత్రి 9 గంట‌ల‌కు – ధీరుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – సింహ‌బ‌లుడు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – ఎక్ పోలీస్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీతా రామ‌య్య గారి మ‌నుమరాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – గుండె జ‌ల్లుమంది

మధ్యాహ్నం 1 గంటకు – వంశోద్ధార‌కుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ద‌ర్బార్‌

రాత్రి 7 గంట‌ల‌కు – దుబాయ్ శీను

రాత్రి 10 గంట‌ల‌కు – గురు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు క‌ల్కి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు క‌బాలి

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్కెచ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌స్టోరి

మధ్యాహ్నం 12 గంటలకు – క్రాక్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – MCA

సాయంత్రం 6 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

రాత్రి 9 గంట‌ల‌కు – ది వారియ‌ర్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఆత్మ‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – సంకీర్త‌న‌

ఉద‌యం 6 గంట‌ల‌కు – య‌మ ముదురు

ఉద‌యం 8 గంట‌ల‌కు – గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి

ఉద‌యం 11 గంట‌లకు – ప‌స‌ల‌పూడి వీర‌బాబు

మధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు

సాయంత్రం 5 గంట‌లకు – త్రినేత్రం

రాత్రి 8 గంట‌ల‌కు – ప్రో క‌బ‌డ్డీ (లైవ్‌)

రాత్రి 11 గంట‌ల‌కు – పిజ్జా

Updated Date - Oct 08 , 2025 | 12:03 AM