Tuesday Tv Movies: మంగళవారం,Sep 30.. తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Sep 29 , 2025 | 06:59 PM
సెప్టెంబర్ 30, మంగళవారం తెలుగు టీవీ ఛానెళ్లలో ఉదయం నుంచి రాత్రివరకు కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ ఎంటర్టైనర్లు, హిట్ సినిమాలు వరుసగా ప్రసారం కానున్నాయి.
సెప్టెంబర్ 30, 2025 (మంగళవారం) తెలుగు టీవీ ఛానెళ్లలో (ETV, Zee Telugu, Gemini TV, Star Maa) ఉదయం నుంచి రాత్రివరకు కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ ఎంటర్టైనర్లు, హిట్ సినిమాలు వరుసగా ప్రసారం కానున్నాయి. ప్రతి ఛానల్ తమ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా సినిమాలను సిద్ధం చేసింది. పైపెచ్చు ఈ రోజు ప్రత్యేకంగా దుర్గాష్టమి పండుగ సందర్భంగా అనేక ప్రత్యేక స్పెషల్ ఈవెంట్లు అలరించనున్నాయి.
మంగళవారం.. తెలుగు ఛానళ్లలో వచ్చే సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మనసులో మాట
రాత్రి 9 గంటలకు – పోలీస్ లాకప్
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – దేవీ పుత్రుడు
ఉదయం 9 గంటలకు – శుభాకాంక్షలు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బంగారు బుల్లోడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – త్రినేత్రం
మధ్యాహ్నం 3 గంటలకు – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – నువ్వులేక నేను లేను
తెల్లవారుజాము 3 గంటలకు – కలిసుందాం రా
ఉదయం 9 గంటలకు –
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - సింగం
తెల్లవారుజాము 2 గంటలకు - ఒక లైలా కోసం
ఉదయం 5 గంటలకు – దూకుడు
ఉదయం 8 గంటలకు - సలార్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – శ్రీశైల బ్రమరాంభిక కటాక్షం
ఉదయం 7 గంటలకు – అమ్మా దుర్గమ్మ
ఉదయం 10 గంటలకు – మగ మహారాజు
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మామయ్య
సాయంత్రం 4 గంటలకు – సుందరి సుబ్బారావు
రాత్రి 7 గంటలకు – శ్రీ కృష్ణార్జున యుద్దం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు - బలాదూర్
తెల్లవారుజాము 3 గంటలకు - జయం మనదేరా
ఉదయం 7 గంటలకు – చంటి
ఉదయం 9 గంటలకు – అఖిల్
మధ్యాహ్నం 12 గంటలకు – శివలింగ
మధ్యాహ్నం 3 గంటలకు – శివాజీ
సాయంత్రం 6 గంటలకు – కంత్రి
రాత్రి 9 గంటలకు – శివ వేద
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – జయసింహా
తెల్లవారుజాము 4.30 గంటలకు – నీకే మనసిచ్చాను
ఉదయం 7 గంటలకు – భక్త ప్రహ్లాద
ఉదయం 10 గంటలకు – శ్వేతనాగు
మధ్యాహ్నం 1 గంటకు – వాంటెడ్
సాయంత్రం 4 గంటలకు – కలెక్టర్ గారి భార్య
రాత్రి 7 గంటలకు – లయన్
రాత్రి 10 గంటలకు – ఊర్వశివో రాక్షసివో
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – గౌరవం
తెల్లవారుజాము 1.33 గంటలకు – చంద్రకళ
ఉదయం 7 గంటలకు – బుజ్జి ఇలా రా
ఉదయం 9 గంటలకు – రెమో
మధ్యాహ్నం 12 గంటలకు – ధమాకా
మధ్యాహ్నం 3 గంటలకు – లవ్‌టుడే
సాయంత్రం 6 గంటలకు – బటర్‌ప్లై
రాత్రి 9.30 గంటలకు – జయ జానకీ నాయక
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – గౌతమ్ SSC
తెల్లవారుజాము 2.30 గంటలకు – అన్నదాత సుఖీభవ
ఉదయం 6 గంటలకు –డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – నువ్వంటే నాకిష్టం
ఉదయం 11 గంటలకు – కనుపాప
మధ్యాహ్నం 2.30 గంటలకు – ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు – మారి2
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్
రాత్రి 11 గంటలకు – నువ్వంటే నాకిష్టం