Saturday Tv Movies: శనివారం, Sep 27.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా
ABN, Publish Date - Sep 26 , 2025 | 10:06 PM
వారాంతం అంటే టీవీ ముందు కూర్చొని సినిమా టైమ్‌నే ప్రత్యేకంగా ఆస్వాదించే వారు ఎక్కువ.
వారాంతం అంటే టీవీ ముందు కూర్చొని సినిమా టైమ్‌నే ప్రత్యేకంగా ఆస్వాదించే వారు ఎక్కువ. తెలుగు ఛానెల్స్ కూడా ఆ ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకుల కోసం ప్రత్యేక సినిమాలను అందిస్తాయి. రోజంతా కష్టపడి పని చేసిన వారి కోసం ప్రత్యేకంగా శనివారం రోజున కుటుంబమంతా చిన్నా, పెద్దా, యువత, కుటుంబం అన్నివర్గాల కోసం తగినట్టుగా కలిసి చూడటానికి చానెల్‌లు ఎన్నో మంచి సినిమాలను సిద్ధం చేశాయి. పాత క్లాసిక్ హిట్స్ నుంచి తాజా బ్లాక్‌బస్టర్స్ వరకు, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అన్నీ ఈ లైనప్‌లో ఉండనున్నాయి. ఈ శనివారం కూడా తెలుగు టీవీ ఛానెల్స్ ప్రేక్షకుల కోసం ఆకట్టుకునే సినిమాలను ప్రసారం చేయనున్నాయి. 🎬📺 మరి ఈ రోజు టీవీలలో వచ్చే సినిమాలేంటో ఇప్పుడే చూసేయండి.
శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – మల్లమ్మ కథ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – చుట్టాలబ్బాయ్
రాత్రి 9 గంటలకు – ఏకలవ్య
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ముద్దుల మేనల్లుడు
ఉదయం 9 గంటలకు – ఓం నమో వేంకటేశాయ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సొమ్ము ఒకడిది సోకకడిది
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – వర్షం
మధ్యాహ్నం 3 గంటలకు –సై
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఊరుపేరు భైరవకోన
తెల్లవారుజాము 3 గంటలకు – తులసి
ఉదయం 9 గంటలకు – కల్కి2898 AD
మధ్యాహ్నం 4. 30 గంటలకు - ఐస్మార్ట్ శంకర్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 6 గంటలకు – క్రాక్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – లక్ష్మీ పూజ
ఉదయం 7 గంటలకు – మహా శక్తి
ఉదయం 10 గంటలకు – కొదమసింహం
మధ్యాహ్నం 1 గంటకు – ఆదిత్య 369
సాయంత్రం 4 గంటలకు – చిత్రం భళారే విచిత్రం
రాత్రి 7 గంటలకు – గులేభకావళి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు - మెకానిక్ రాఖీ
తెల్లవారుజాము 3 గంటలకు - పూజ
ఉదయం 7 గంటలకు – డోర
ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్
మధ్యాహ్నం 12 గంటలకు – తాలవన్
మధ్యాహ్నం 3 గంటలకు – ఎక్కడకు పోతావు చిన్నవాడ
సాయంత్రం 6 గంటలకు – ఆఫీసర్ ఆన్ డ్యూటీ
రాత్రి 9 గంటలకు – బ్రో
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – రాయుడు గారు నాయుడు గారు
తెల్లవారుజాము 4.30 గంటలకు – కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా
ఉదయం 7 గంటలకు – అంధగాడు
ఉదయం 10 గంటలకు – మేజర్ చందక్రాత్
మధ్యాహ్నం 1 గంటకు – ప్రియమైన నీకు
సాయంత్రం 4 గంటలకు – శీను వాసంతి లక్ష్మి
రాత్రి 7 గంటలకు – భధ్రాచలం
రాత్రి 10 గంటలకు – రెండో పెళ్లాం వద్దు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – రాజుగారి గది
ఉదయం 9 గంటలకు – వినయ విధేయ రామ
మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద
మధ్యాహ్నం 3 గంటలకు – జనక అయితే గనక
సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్2
రాత్రి 9.30 గంటలకు – కాంతార
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 6 గంటలకు – ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు – హలో బ్రదర్
ఉదయం 11 గంటలకు – గ్యాంగ్
మధ్యాహ్నం 2.30 గంటలకు – అసాధ్యుడు
సాయంత్రం 5 గంటలకు – గల్లీరౌడీ
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ
రాత్రి 11 గంటలకు – హలో బ్రదర్