Tuesday Tv Movies: మంగళవారం, Sep 23.. తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Sep 22 , 2025 | 07:52 PM
మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి ఛానల్ తన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కామెడీ, రొమాంటిక్ సినిమాలను సిద్ధం చేసింది. ఎవరి ఇష్టం వారికి తగిన సినిమాలు అందుబాటులో ఉండటంతో చిన్నా పెద్దా అందరూ ఈ రోజు టీవీ ముందు సరదాగా గడిపేయొచ్చు.
మంగళవారం.. తెలుగు టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – బతుకమ్మ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – పోలీస్ లాకప్
రాత్రి 9 గంటలకు – పెళ్లి చేసి చూడు
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు అబ్బాయిగారు
ఉదయం 9 గంటలకు – బలరామకృష్ణులు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – జగన్మాత
ఉదయం 7 గంటలకు – కదిలివచ్చిన కనకదుర్గ
ఉదయం 10 గంటలకు – దొంగ మొగుడు
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మొగుడు
సాయంత్రం 4 గంటలకు – సర్దుకు పోదాం రండి
రాత్రి 7 గంటలకు – పాతాళభైరవి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – జస్టీస్ చౌదరి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఢీ కొట్టి చూడు
మధ్యాహ్నం 3 గంటలకు – లియో
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – ప్రాణం
తెల్లవారుజాము 4.30 గంటలకు – స్వాతి చినుకులు
ఉదయం 7 గంటలకు – బస్‌స్టాప్
ఉదయం 10 గంటలకు – వేదం
మధ్యాహ్నం 1 గంటకు – శేషాద్రి నాయుడు
సాయంత్రం 4 గంటలకు – తేజ్ ఐ లవ్ యూ
రాత్రి 7 గంటలకు – జయం
రాత్రి 10 గంటలకు – బెజవాడ
📺 జీ తెలుగు (Zee TV)
ఉదయం 9 గంటలకు – రంగరంగ వైభవంగా
మధ్యాహ్నం 4. 30 గంటలకు రోషగాడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – కొత్తజంట
ఉదయం 9 గంటలకు – గోదావరి
మధ్యాహ్నం 12 గంటలకు – క్షేత్రం
మధ్యాహ్నం 3 గంటలకు – ఆనందో బ్రహ్మ
సాయంత్రం 6 గంటలకు – సాహో
రాత్రి 9 గంటలకు – సర్దార్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - సన్నాఫ్ సత్యమూర్తి
తెల్లవారుజాము 2 గంటలకు - సత్యం
ఉదయం 5 గంటలకు – సీతారామరాజు
ఉదయం 9 గంటలకు - డ్రాగన్
రాత్రి 11 గంటలకు - డ్రాగన్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రేమఖైదీ
తెల్లవారుజాము 3 గంటలకు జార్జిరెడ్డి
ఉదయం 7 గంటలకు – స్వాతిముత్యం
ఉదయం 9 గంటలకు – గురువాయిర్
మధ్యాహ్నం 12 గంటలకు – సర్కారు వారి పాట
మధ్యాహ్నం 3 గంటలకు – హలో గురు ప్రేమకోసమే
సాయంత్రం 6 గంటలకు – మిర్చి
రాత్రి 9.30 గంటలకు – ఓం భీం భుష్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – శ్రీశైలం
తెల్లవారుజాము 2.30 గంటలకు – దూల్‌పేట్
ఉదయం 6 గంటలకు – అంతం
ఉదయం 8 గంటలకు – అసుర
ఉదయం 11 గంటలకు –మల్లన్న
మధ్యాహ్నం 2.30 గంటలకు – మాస్
సాయంత్రం 5 గంటలకు – మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ
రాత్రి 11 గంటలకు – అసుర