Monday Tv Movies: సోమవారం Sep 22.. టీవీ ఛానళ్లలో వచ్చే తెలుగు సినిమాలివే
ABN, Publish Date - Sep 21 , 2025 | 09:48 PM
ఈ సోమవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే అన్ని సినిమాల జాబితా ఇదే. కుటుంబం మొత్తం కలిసి చూడదగిన హిట్ సినిమాలు, వినోదభరితమైన చిత్రాలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి.
సోమవారం,సెప్టెంబర్ 22న తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకుల కోసం ఆసక్తికరమైన సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. కుటుంబం మొత్తం కలిసి చూడదగిన హిట్ చిత్రాలు, వినోదభరితమైన ఎంటర్‌టైనర్స్ తో చిన్న తెర ప్రేక్షకులను అలరించేందుకు టీవీ ఛానళ్లు రెడీ అయ్యాయి.
సోమవారం.. తెలుగు టీవీ సినిమాలివే
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీకృష్ణావతారం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – పండగ
రాత్రి 9 గంటలకు – భార్యభర్తల బంధం
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – అబ్బాయిగారు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – మయూరి
ఉదయం 7 గంటలకు – జగన్మాత
ఉదయం 10 గంటలకు – చంటబ్బాయ్
మధ్యాహ్నం 1 గంటకు – సమరసింహా రెడ్డి
సాయంత్రం 4 గంటలకు – సుందరాకాండ
రాత్రి 7 గంటలకు – శ్రీకృష్ణావతారం
రాత్రి 10 గంటలకు – పులి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – లంకేశ్వరుడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – అడవి రాముడు
మధ్యాహ్నం 3 గంటలకు – దరువు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – నాకూ ఓ లవర్ ఉంది
తెల్లవారుజాము 4.30 గంటలకు – మనసుకు నచ్చింది
ఉదయం 7 గంటలకు – చంటిగాడు
ఉదయం 10 గంటలకు – తొలిప్రేమ
మధ్యాహ్నం 1 గంటకు – రాయన్
సాయంత్రం 4 గంటలకు – రాధ
రాత్రి 7 గంటలకు – అంజి
రాత్రి 10 గంటలకు – చిలసౌ
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు - శ్రీమంతుడు
తెల్లవారుజాము 3 గంటలకు - మారుతీ నగర్ సుబ్రమణ్యం
ఉదయం 9 గంటలకు –
మధ్యాహ్నం 3 గంటలకు
రాత్రి 10.30 గంటలకు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు మిన్నల్ మురళి
తెల్లవారుజాము 3 గంటలకు ఆయ్
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు –
మధ్యాహ్నం 12 గంటలకు –
మధ్యాహ్నం 3 గంటలకు –
సాయంత్రం 6 గంటలకు –
రాత్రి 9 గంటలకు –
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు జనతా గ్యారేజ్
తెల్లవారుజాము 2 గంటలకు ఒక్కడే
ఉదయం 5 గంటలకు – రైల్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు స్వామి2
తెల్లవారుజాము 3 గంటలకు ఒక్కడే
ఉదయం 7 గంటలకు – అనుభవించు రాజా
ఉదయం 9 గంటలకు – సీమరాజా
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి2
మధ్యాహ్నం 3 గంటలకు – విక్రమార్కుడు
సాయంత్రం 6 గంటలకు – పోకిరి
రాత్రి 9.30 గంటలకు – VIP
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – లవ్‌లీ
తెల్లవారుజాము 2.30 గంటలకు – వసుంధర
ఉదయం 6 గంటలకు – క్రేజీ
ఉదయం 8 గంటలకు – శ్రీశైలం
ఉదయం 11 గంటలకు –గౌరి
మధ్యాహ్నం 2.30 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
సాయంత్రం 5 గంటలకు – ఖైదీ
రాత్రి 8 గంటలకు – ఆయోగ్య
రాత్రి 11 గంటలకు – శ్రీశైలం