Wednesday Tv Movies: బుధవారం, Sep10.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Sep 09 , 2025 | 08:42 PM
రోజంతా పని యావలో ఉండి అలసటల నుంచి చిన్న విరామం తీసుకొని రిలాక్స్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికీ టీవీలో సినిమాల సందడి సిద్ధంగా ఉంది.
రోజంతా పని యావలో ఉండి అలసటల నుంచి చిన్న విరామం తీసుకొని రిలాక్స్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికీ టీవీలో సినిమాల సందడి సిద్ధంగా ఉంది. కుటుంబంతో కలిసి చూడగల సరదా సినిమాలు, భావోద్వేగాలతో నిండిన కథలు, నవ్వులు పంచే హాస్య చిత్రాలు, థ్రిల్లింగ్‌గా సాగించే కథలు ఇలా ప్రతి ఒక్కరికీ సరిపోయే మూవీస్ ఉన్నాయి. మరి బుధవారం టీవీల్లో వచ్చే సినిమాల జాబితాను ఇప్పుడే చూసి మీకున్న సమయంలో వీక్షించండి.
బుధవారం.. తెలుగు టీవీ మాధ్యమాల్లో టెలీకాస్ట్ అయ్యే సినిమాలు
📺 జీ టీవీ (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు కథానాయకుడు
తెల్లవారుజాము 3 గంటలకు అన్నవరం
ఉదయం 9 గంటలకు – KGF2
సాయంత్రం 4. 30 గంటలకు – ఆహా నా పెళ్లంట
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు అన్నవరం
తెల్లవారుజాము 3 గంటలకు ఆట
ఉదయం 7 గంటలకు – బెండు అప్పారావు
ఉదయం 9 గంటలకు – త్రిపుర
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు లేక నేను లేను
మధ్యాహ్నం 3 గంటలకు – గీతా గోవిందం
సాయంత్రం 6 గంటలకు – పండగ చేస్కో
రాత్రి 9 గంటలకు – యమపాశం
రాత్రి 10.30 గంటలకు – 16 ఎవ్రీ డీటైల్ కౌంట్స్
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మౌనం
రాత్రి 10 గంటలకు – దీర్ఘ సుమగళీభవ
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – అమ్మాయి కోసం
ఉదయం 9 గంటలకు – అల్లుడు గారు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – సాంబయ్య
ఉదయం 7 గంటలకు – జమదగ్ని
ఉదయం 10 గంటలకు – కలిసొచ్చిన అదృష్టం
మధ్యాహ్నం 1 గంటకు – భరతసింహా రెడ్డి
సాయంత్రం 4 గంటలకు – శ్రీవారి ముచ్చట్లు
రాత్రి 7 గంటలకు – పెళ్లి పందిరి
రాత్రి 10 గంటలకు దేవాంతకుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఒరే రిక్షా
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – వంశోద్ధారకుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు – గోలీమార్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – రగులుతున్న భారతం
తెల్లవారుజాము 4.30 గంటలకు – గంగా మంగ
ఉదయం 7 గంటలకు – మల్లేశం
ఉదయం 10 గంటలకు – కింగ్
మధ్యాహ్నం 1 గంటకు – నీ స్నేహం
సాయంత్రం 4 గంటలకు – బిగ్‌బాస్
రాత్రి 7 గంటలకు – డాన్ శీను
రాత్రి 10 గంటలకు – ఎవరు
బుధవారం 📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు –ఫిదా
తెల్లవారుజాము 2 గంటలకు – కల్పన
ఉదయం 5 గంటలకు – 24
ఉదయం 9 గంటలకు – ధమాకా
రాత్రి 11 గంటలకు- ధమాకా
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – దడ
తెల్లవారుజాము 2 గంటలకు – ఆదర్శవంతుడు
ఉదయం 6 గంటలకు – హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు – న్యాయంకోసం
ఉదయం 11 గంటలకు – సర్పాట్ట
మధ్యాహ్నం 2 గంటలకు – వసుంధర
సాయంత్రం 5 గంటలకు – ఆవారా
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్
రాత్రి 11 గంటలకు – న్యాయంకోసం
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – ఎవరికీ చెప్పొద్దు
తెల్లవారుజాము 3 గంటలకు – చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు – నువ్వానేనా
ఉదయం 9 గంటలకు – విక్రమార్కుడు
మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు – కోట బొమ్మాళి
సాయంత్రం 6 గంటలకు – రాజా ది గ్రేట్
రాత్రి 9.30 గంటలకు – ఖైదీ నం 150