Saturday Tv Movies: శనివారం, Sep 06.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా
ABN, Publish Date - Sep 05 , 2025 | 10:14 PM
ఈ శనివారం వినోదానికి కొదవ లేకుండా టీవీ ఛానల్స్ పలు రకాల చిత్రాలను మీ ముందుకు తీసుకు వస్తున్నాయి.
వారం అంతా రకరకాల పనులతో బిజీగా గడిపిన తర్వాత కుటుంబం అంతా కలిసి కూర్చొని సినిమా చూడటానికి వీకెండ్ కంటే మంచి సమయం ఇంకేదీ ఉండదు. అలాంటి వేళ టీవీ తెరపై ప్రసారమయ్యే సినిమాలు చిన్నా, పెద్దా అందరినీ అలరిస్తాయి. ఈ శనివారం కూడా వినోదానికి కొదవ లేకుండా పలు రకాల చిత్రాలను మీ ముందుకు తీసుకువస్తున్నాయి టీవీ ఛానల్స్. మరి ఈ కింది సినిమాల జాబితాలో మీకు నచ్చిన చిత్రాలన ఉసెలక్ట్ చేసుకుని వీక్షించండి.
శనివారం.. టీవీ సినిమాలివే
డీడీ యాదగిరి DDYadagiri
మధ్యాహ్నం 3 గంటలకు అల్లుడుగారు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు గజదొంగ
రాత్రి 9 గంటలకు జేబుదొంగ
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు సుందరాకాండ
ఉదయం 9 గంటలకు భైరవద్వీపం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు హైహై నాయక
ఉదయం 7 గంటలకు ఆడుతూ పాడుతూ
ఉదయం 10 గంటలకు జరిగిన కథ
మధ్యాహ్నం 1 గంటకు సైంథవ్
సాయంత్రం 4 గంటలకు పల్నాటి సింహాం
రాత్రి 7 గంటలకు బ్రహ్మ
జీ టీవీ (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రేమించుకుందాం రా
తెల్లవారుజాము 3.30 గంటలకు సంతోషం
ఉదయం 9 గంటలకు నేను లోకల్
సాయంత్రం 4.30 గంటలకు అ ఆ
రాత్రి 10.30 గాలోడు
జెమిని లైఫ్ (GEMINI LIFE)
ఉదయం 11 గంటలకు మిస్టర్ పెళ్లాం
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు రూలర్
మధ్యాహ్నం 2.30 గంటలకు బాద్ షా
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు మనసిచ్చి చూడు
తెల్లవారుజాము 3 గంటలకు యుగానికొక్కడు
ఉదయం 7 గంటలకు35 చిన్న కథ కాదు
ఉదయం 9 గంటలకు దువ్వాగ జగన్నాథం
మధ్యాహ్నం 12 గంటలకు మిషన్ ఇంఫాజిబుల్
మధ్యాహ్నం 3 గంటలకు కాంచన3
సాయంత్రం 6 గంటలకు భగవంత్ కేసరి
రాత్రి 9 గంటలకు స్పైడర్
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు మట్టీ కుస్తీ
ఉదయం 5 గంటలకు F2
ఉదయం 9 గంటలకు కుక్ విత్ జాతిరత్నాలు (ఈవెంట్)
రాత్రి 11 గంటలకు ఎవడు
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు షాక్
తెల్లవారుజాము 2.30 గంటలకు వెల్కమ్ ఒబామా
ఉదయం 7 గంటలకు ఉయ్యాల జంపాల
ఉదయం 9 గంటలకు సప్తగిరి LLB
మధ్యాహ్నం 12 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 3 గంటలకు జయ జానకీ నాయక
సాయంత్రం 6 గంటలకు బాహుబలి2
రాత్రి 9.30 గంటలకు కేజీఎఫ్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు చిన్నా
తెల్లవారుజాము 4.30 గంటలకు బావ మరుదుల సవాల్
ఉదయం 7 గంటలకు సర్కార్
ఉదయం 10 గంటలకు మిత్రుడు
మధ్యాహ్నం 1 గంటకు ఫృధ్వీ నారాయణ
సాయంత్రం 4 గంటలకు యువరాజు
రాత్రి 7 గంటలకు అల్లుడా మజాకా
రాత్రి 10 గంటలకు వందేమాతరం
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు విక్రమసింహా
ఉదయం 8 గంటలకు పార్టీ
ఉదయం 11 గంటలకు కల్కి
మధ్యాహ్నం 2 గంటలకు బ్లఫ్ మాస్టర్
సాయంత్రం 5 గంటలకు వీడొక్కడే
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ (లైవ్)