Saturday Tv Movies: శనివారం, Sep13.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే తెలుగు సినిమాల జాబితా
ABN, Publish Date - Sep 12 , 2025 | 09:55 PM
వారం మొత్తం పని ఒత్తిడిలో గడిచిన తర్వాత శనివారం వచ్చిందంటే ఇంట్లో అందరూ రిలాక్స్‌గా గడపాలని చూస్తారు.
వారం మొత్తం పని ఒత్తిడిలో గడిచిన తర్వాత శనివారం వచ్చిందంటే ఇంట్లో అందరూ రిలాక్స్‌గా గడపాలని చూస్తారు. అలాంటప్పుడు తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు సరదా, వినోదం, కుటుంబంగా కలిసి చూసేందుకు దోహాదం చేస్తాయి. హాస్యం నుంచి భావోద్వేగాల వరకు, యాక్షన్ నుంచి థ్రిల్లర్ వరకు ప్రతి ఒక్కరికీ నచ్చేలా ప్రత్యేకంగా ఎంపిక చేసిన చిత్రాలు ఈ శనివారం మీకు అందుబాటులో ఉంటాయి. స్నేహితులతో కలిసి నవ్వుకోవాలన్నా, కుటుంబంతో కలిసి చూసి జ్ఞాపకాలను పంచుకోవాలన్నా, ఒంటరిగా మీకు ఇష్టమైన సినిమాను ఆస్వాదించాడనికి ఈరోజు మీకు అనువైన చాలా సినిమాలు పరసారం కానున్నాయి. వాటిలోంచి మీకు నచ్చిన సినిమాలను మీ మీ సమయాల్లో చూసేయండి.
ఈ శనివారం.. టీవీ చానళ్లలో వచ్చే చిత్రాలివే
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – మాయలోడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం
రాత్రి 10 గంటలకు – గజదొంగ
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – మువ్వ గోపాలుడు
ఉదయం 9 గంటలకు – అల్లరి రాముడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – అల్లరి పిల్ల
ఉదయం 7 గంటలకు – మాయదారి మల్లిగాడు
ఉదయం 10 గంటలకు – మూగమనసులు
మధ్యాహ్నం 1 గంటకు – మనసులో మాట
సాయంత్రం 4 గంటలకు – భలే వాడివి బాసూ
రాత్రి 7 గంటలకు – మరో చరిత్ర
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సితార
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – రభస
మధ్యాహ్నం 2.30 గంటలకు – నేనున్నాను
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – అంజలి సీబీఐ
తెల్లవారుజాము 4.30 గంటలకు – లవ్ ఫెయిల్యూర్
ఉదయం 7 గంటలకు – చిరునవ్వుతో
ఉదయం 10 గంటలకు – లేత మనుసులు
మధ్యాహ్నం 1 గంటకు – శంభో శివ శంభో
సాయంత్రం 4 గంటలకు – స్టేట్ రౌడీ
రాత్రి 7 గంటలకు – గోపాల గోపాల
రాత్రి 10 గంటలకు – ఎజెంట్ కనియరాం
📺 జీ టీవీ (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు రెడీ
తెల్లవారుజాము 3 గంటలకు ప్రేమించుకుందాం రా
ఉదయం 9 గంటలకు – బాబు బంగారం
సాయంత్రం 4. 30 గంటలకు – నీవెవరో
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు బొమ్మరిల్లు
తెల్లవారుజాము 3 గంటలకు అంతఃపురం
ఉదయం 7 గంటలకు – అంతకుముందు ఆ తర్వాత
ఉదయం 9 గంటలకు – శతమానం భవతి
మధ్యాహ్నం 12 గంటలకు – ఆరెంజ్
మధ్యాహ్నం 3 గంటలకు – అ ఆ
సాయంత్రం 6 గంటలకు – ప్రేమలు
రాత్రి 9 గంటలకు – మిడిల్‌క్లాస్ మెలోడీస్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటలకు – అత్తారింటికి దారేది
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – 100
ఉదయం 9 గంటలకు – మారి2
మధ్యాహ్నం 12 గంటలకు – సింగం3
మధ్యాహ్నం 3 గంటలకు – భరత్ అనే నేను
సాయంత్రం 6 గంటలకు – rrr
రాత్రి 9.30 గంటలకు – హిడింబా
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – యమకంత్రి
తెల్లవారుజాము 2.30 గంటలకు – అదృష్టవంతుడు
ఉదయం 6 గంటలకు – ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు – క్షణ క్షణం
ఉదయం 12 గంటలకు – నిన్నే పెళ్లాడతా
మధ్యాహ్నం 2 గంటలకు – రాజా విక్రమార్క
సాయంత్రం 5 గంటలకు – హ్యాపీడేస్
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్
రాత్రి 11 గంటలకు – క్షణ క్షణం