Saturday Tv Movies: శనివారం, Oct 4.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే తెలుగు సినిమాల జాబితా
ABN, Publish Date - Oct 03 , 2025 | 09:27 PM
ఈ శనివారం, తెలుగు టీవీ ఛానల్లో ప్రేక్షకుల కోసం హిట్ సినిమాలు, రొమాంటిక్, కామెడీ, యాక్షన్, కుటుంబ కథా చిత్రాలు ప్రసారం కాబోతున్నాయి.
ఈ శనివారం, Oct 4, తెలుగు టీవీ ఛానల్లో ప్రేక్షకుల కోసం హిట్ సినిమాలు, రొమాంటిక్, కామెడీ, యాక్షన్, కుటుంబ కథా చిత్రాలు ప్రసారం కాబోతున్నాయి. ఈ వీకెండ్‌లో ఇంట్లోనే కూల్ ఎంటర్టైన్‌మెంట్‌ను ఆస్వాదించేందుకు ఇప్పుడే ఈ క్రింది షెడ్యూల్ చూసేయండి. వీటిలో మలయాళ హిట్ చిత్రం ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ ఫస్ట్ టైం తెలుగులో టీవీలో ప్రసారం కానుంది.
శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే!
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – ఆవే కళ్లు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – సుస్వాగతం
రాత్రి 9 గంటలకు – చుట్టాలబ్బాయ్
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ముద్దుల మావయ్య
ఉదయం 11 గంటలకు – పిఠాపురం కమిటీ కుర్రాళ్లు (ఈవెంట్)
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అమ్మ రాజీనామా
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మురారి
మధ్యాహ్నం 3 గంటలకు – కత్తి కాంతారావు
📺 జీ తెలుగు (Zee TV)
ఉదయం 9 గంటలకు – మజాకా
సాయంత్రం 4.30 గంటలకు - రారండోయ్ వేడుక చూద్దాం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 2 గంటలకు - కల్పన
తెల్లవారుజాము 4 గంటలకు - కెవ్వు కేక
ఉదయం 6 గంటలకు – అత్తారింటికి దారేది
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – యమగోల మళ్లీ మొదలైంది
ఉదయం 7 గంటలకు – నమో వెంకటేశాయ
ఉదయం 10 గంటలకు – ఆత్మగౌరవం
మధ్యాహ్నం 1 గంటకు – శుభాకాంక్షలు
సాయంత్రం 4 గంటలకు – అసెంబ్లీ రౌడీ
రాత్రి 7 గంటలకు – మంచికి మరో పేరు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు - స్పైడర్
తెల్లవారుజాము 3 గంటలకు - నువ్వు లేక నేను లేను
ఉదయం 7 గంటలకు – ఛల్ మోహనరంగా
ఉదయం 9 గంటలకు – దువ్వాడ జగన్నాథం
మధ్యాహ్నం 12 గంటలకు – ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ
మధ్యాహ్నం 3 గంటలకు – మాచర్ల నియోజకవర్గం
సాయంత్రం 6 గంటలకు – ఫోరెన్సిక్
రాత్రి 9 గంటలకు – అంతఃపురం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – ఆవారాగాడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – అవే కళ్లు
ఉదయం 7 గంటలకు – రామాయణం
ఉదయం 10 గంటలకు – వైశాలి
మధ్యాహ్నం 1 గంటకు – దిల్
సాయంత్రం 4 గంటలకు – వరుడు
రాత్రి 7 గంటలకు – వీడే
రాత్రి 10 గంటలకు – గుండెల్లో గోదారి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – జాక్‌పాట్
ఉదయం 9 గంటలకు – భరత్ అనే నేను
మధ్యాహ్నం 12 గంటలకు – సలార్
మధ్యాహ్నం 3 గంటలకు – జులాయి
సాయంత్రం 6 గంటలకు – బాక్
రాత్రి 9.30 గంటలకు – వినయ విధేయ రామా
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – అవారా
తెల్లవారుజాము 2.30 గంటలకు – దీవ నక్షత్రం
ఉదయం 6 గంటలకు – ఒక్కడున్నాడు
ఉదయం 8 గంటలకు – అనుభవించు రాజా
ఉదయం 11 గంటలకు – దూసుకెళతా
మధ్యాహ్నం 2.30 గంటలకు – కొత్త బంగారులోకం
సాయంత్రం 5 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి
రాత్రి 8 గంటలకు – పోలీస్ పోలీస్
రాత్రి 11 గంటలకు – రాజా విక్రమార్క