Movies In Tv: జూన్ 28, శనివారం.. టీవీల్లో వచ్చే తెలుగు సినిమాలివే
ABN, Publish Date - Jun 27 , 2025 | 10:50 PM
జూన్ 28, శనివారం రోజున టీవీ ఛానళ్లలో సుమారు 50 నుంచి 60 వరకు తెలుగు సినిమాలు టెలీకాస్ట్ కానున్నాయి.
జూన్ 28, శనివారం రోజున రెండు తెలుగు రాష్ట్రాలలోని టీవీ ఛానళ్లు దూరదర్శన్ యాదగిరి, జెమిని, జెమిని మూవీస్, జెమిని లైఫ్, ఈటీవీ, ఈ టీవీ ప్లస్, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్, జీ తెలుగు, జీ సినిమాలలో సుమారు 50 నుంచి 60 వరకు తెలుగు సినిమాలు టెలీకాస్ట్ కానున్నాయి.
వీటిలో అనన్య నాగళ్ల నటించిన తంత్ర చిత్రం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా టెలీకాస్ట్ కానుంది. ఇంటి పట్టున ఉండి టీవీలకు అతుక్కు పోయే వారికి వినోదం అందించడానికి శనివారం టెలికాస్ట్ అవుతున్న చిత్రాల లిస్టు మీకు అందిస్తున్నాం.
డీడీ యాదగిరి (DD Yadagiri)
రాత్రి 9.30 గంటలకు యుగ కర్తలు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు జాతి రత్నాలు
మధ్యాహ్నం 2.3ం గంటలకు కిక్
రాత్రి 10.30 గంటలకు గగనం
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు శుభలగ్నం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు బచ్చన్
తెల్లవారుజాము 4.30 గంటలకు షిరిడీ సాయిబాబా
ఉదయం 7 గంటలకు చంటిగాడు
ఉదయం 10 గంటలకు డాన్ శీను
మధ్యాహ్నం 1 గంటకు సైరా నరసింహా రెడ్డి
సాయంత్రం 4 గంటలకు గణపతి
రాత్రి 7 గంటలకు బొబ్బిలి సింహాం
రాత్రి 10 గంటలకు ఒంటరి పోరాటం
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు పిన్ని
ఉదయం 9 గంటలకు ముత్యాల ముగ్గు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు శత్రువు
రాత్రి 9 గంటలకు మహా నగరంలో మాయగాడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు అంతం కాదిది ఆరంభం
ఉదయం 7 గంటలకు జాకీ
ఉదయం 10 గంటలకు నిన్నే పెళ్లాడతా
మధ్యాహ్నం 1 గంటకు సింహాద్రి
సాయంత్రం 4 గంటలకు మన ఊరి పాండవులు
రాత్రి 7 గంటలకు అబ్బాయి గారు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు చింతకాయల రవి
తెల్లవారుజాము 3 గంటలకు నీకు నేను నాకు నువ్వు
ఉదయం 9 గంటలకు శివాజీ
సాయంత్రం 4 గంటలకు ప్రేమలు
రాత్రి 10.30 గంటలకు మైడియర్ భూతం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు రంగ్‌దే
ఉదయం 7 గంటలకు శైలజా రెడ్డి అల్లుడు
ఉదయం 9 గంటలకు తఢాఖా
మధ్యాహ్నం 12 గంటలకు తంత్ర
మధ్యాహ్నం 3 గంటలకు వీరన్
సాయంత్రం 6 గంటలకు హనుమాన్
రాత్రి 9 గంటలకు సికిందర్
రాత్రి 12 గంటలకు తఢాఖా
Star Maa (స్టార్ మా)
ఉదయం 9 గంటలకు కిరాక్ బాయ్స్
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు రాజు గారి గది
ఉదయం 9 గంటలకు రెమో
మధ్యాహ్నం 12 గంటలకు మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు ఎవడు
సాయంత్రం 6 గంటలకు RRR
రాత్రి 9.30 గంటలకు హిడింబా
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు జాక్‌పాట్
ఉదయం 11 గంటలకు సీతారామరాజు
మధ్యాహ్నం 2 గంటలకు అద్భుతం
సాయంత్రం 5 గంటలకు యోగి
రాత్రి 8 గంటలకు సింహాం
రాత్రి 11 గంటలకు జాక్‌పాట్