సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sayyare Song: రోషన్ కనకాల మోగ్లీ నుంచి.. స‌య్యారే లిరిక‌ల్‌ సాంగ్‌

ABN, Publish Date - Oct 24 , 2025 | 01:22 PM

సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల ఇప్పుడు తన రెండో చిత్రం మోగ్లీతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

Sayyare Song

‘బబుల్ గమ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala) ఇప్పుడు తన రెండో చిత్రం మోగ్లీ (Mowgli) తో త్వ‌రలో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చేందుకు సిద్ద‌మ‌య్యాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యాన‌ర్‌పై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad)ఈ సినిమాను నిర్మాస్తుండ‌గా క‌ల‌ర్ ఫొటో ఫేం సందీప్ రాజ్(Sandeep Raj) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌రాఠి భామ‌ సాక్షి మ‌దోల్క‌ర్ (Sakkshi Mhadolkar) క‌థానాయిక‌గా ఎంట్రీ ఇస్తుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రండిసెంబ‌ర్ 12న థియేట‌ర్ల‌కు రానుంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్రారంభించిన మేక‌ర్స్ తాజాగా హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి ఈ సినిమా నుంచి స‌య్యారే అంటూ సాగే ల‌వ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఆస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ (Chandrabose) సాహిత్యం అందించ‌గా స్వీయ సంగీతంలో ఐశ్వ‌ర్య ద‌రూరి (Aishwarya Daruri) తో క‌లిసి కాల భైర‌వ (Kaala Bhairava) ఆల‌పించాడు. వ‌డ్లీ కృష్ణ (Vaddee Krishna) నృత్యం స‌మ‌కూర్చాడు.

Updated Date - Oct 24 , 2025 | 01:22 PM