సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Movies In Tv: గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం,సుస్వాగ‌తం, మ‌రెన్నో.. మే 24, శ‌నివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - May 23 , 2025 | 09:38 PM

మే 24, శ‌నివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా ఆస‌క్తిక‌ర‌ సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

tv

మే 24, శ‌నివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా ఆస‌క్తిక‌ర‌ సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. వీటిలో శ్రీరామ‌దాసు, బాహుబ‌లి1, భ‌ర‌త్ అనే నేను, బాక్‌, దూకుడు, మారి2, కొండ‌పొలం, ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం, CBI 5 ది బ్రెయిన్‌, ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే, F3, సుస్వాగ‌తం, తుఫాకి, భ‌లే దొంగ‌లు, రోబో, పురుషోత్త‌ముడు వంటి సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ప‌దే ప‌దే ఛానల్స్ మారుస్తూ చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.

జెమిని టీవీ (GEMINI TV)

తెల్ల‌వారు జాము 5 గంట‌ల‌కు సంసారం ఒక చ‌ద‌రంగం

ఉద‌యం 9 గంట‌ల‌కు పురుషోత్త‌ముడు

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు రోబో

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు భ‌లే దొంగ‌లు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు పండంటి కాపురానికి 12 సూత్రాలు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా

ఉద‌యం 7 గంట‌ల‌కు స్వామి రారా

ఉద‌యం 10 గంట‌ల‌కు దొంగందొంగ‌ది

మ‌ధ్యాహ్నం 1 గంటకు పుట్టింటికి రా చెల్లి

సాయంత్రం 4 గంట‌లకు జెమిని

రాత్రి 7 గంట‌ల‌కు తుఫాకి

రాత్రి 10 గంట‌లకు మొగుడు పెళ్లాం ఓ దొంగోడు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వేట‌గాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు మూడు ముక్క‌లాట‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చిత్రం

రాత్రి 10.00 గంట‌ల‌కు స‌మ్మోహ‌నం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు త్రిశూలం

ఉద‌యం 7 గంట‌ల‌కు భ‌లేవాడివి బాసూ

ఉద‌యం 10 గంట‌ల‌కు ప‌ర‌మానంద‌య్య శిస్యుల క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు శ‌త్రువు

సాయంత్రం 4 గంట‌లకు బొబ్బిలి వంశం

రాత్రి 7 గంట‌ల‌కు సుస్వాగ‌తం

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చ‌క్రం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఆట‌

ఉద‌యం 9 గంట‌లకు F3

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఇంద్ర‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు దేవ‌దాస్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు శైల‌జా రెడ్డి అల్లుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు రౌడీ బాయ్స్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు CBI 5 ది బ్రెయిన్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

సాయంత్రం 6 గంట‌ల‌కు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం

రాత్రి 9 గంట‌ల‌కు రంగ‌రంగ వైభ‌వంగా

స్టార్ మా (Star Maa)

ఉద‌యం 9 గంట‌ల‌కు కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సిల్లీ ఫెలోస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీరామ‌దాసు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బాహుబ‌లి1

మధ్యాహ్నం 3 గంట‌లకు భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 6 గంట‌ల‌కు బాక్‌

రాత్రి 9 గంట‌ల‌కు ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌లకు మా ఊర్లో మ‌హా శివుడు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌లకు వైజ‌యంతి

ఉద‌యం 6 గంట‌ల‌కు ఏ మంత్రం వేశావే

ఉద‌యం 8 గంట‌ల‌కు అసాధ్యుడు

ఉద‌యం 11 గంట‌లకు అశోక్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు కొండ‌పొలం

సాయంత్రం 5 గంట‌లకు మారి2

రాత్రి 7.30 గంట‌ల‌కు దూకుడు

రాత్రి 11 గంట‌ల‌కు అసాధ్యుడు

Updated Date - May 23 , 2025 | 09:48 PM