సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Movie My Baby: నిజజీవిత ఘటన నేపథ్యంలో

ABN, Publish Date - Jul 06 , 2025 | 04:14 AM

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన డీఎన్‌ఏ సినిమాను ఎస్‌కే పిక్చర్స్‌ ద్వారా సురేశ్‌ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. తెలుగులో ‘మై బేబీ’ పేరుతో...

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన డీఎన్‌ఏ సినిమాను ఎస్‌కే పిక్చర్స్‌ ద్వారా సురేశ్‌ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. తెలుగులో ‘మై బేబీ’ పేరుతో ఈనెల 11న విడుదలవుతోంది. ‘‘మై బేబీ’ నిర్మాతగా నాకు 16వ చిత్రమిది. ఇది కూడా సూపర్‌ హిట్‌ అవుతుంది’ అని సురేశ్‌ కొండేటి ధీమా వ్యక్తం చేశారు. కాగా, తమిళంలో అధర్వ మురళి, నిమిషా సజయన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నెల్సన్‌ వెంకటేశన్‌ దర్శకత్వం వహించారు. 2014లో ఒక సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. తమిళంలో ఇటీవలె విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Updated Date - Jul 06 , 2025 | 04:14 AM